FCRA చట్టం ఎవరి కోసం? ఎందుకంత భయం? 🤔
విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ దుర్వినియోగం కాకుండా, దేశ భద్రతను కాపాడటం కోసం ప్రభుత్వం FCRA చట్టం నిబంధనలను కఠినం చేస్తే... కొందరు ప్రతిపక్ష నాయకులు ఎందుకు భయపడుతున్నారు?
ఇది కేవలం చర్చిల మీదో లేదా మసీదుల మీదో వేసే చట్టం కాదు. గుడికి, చర్చికి, మసీదుకి, NGOs కి... ఎక్కడికి విదేశీ నిధులు వచ్చినా మానిటర్ చేయడానికి తెచ్చిన చట్టం. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? అన్నింటికీ ఒకే రకమైన చట్టం ఉన్నప్పుడు దీన్ని అడ్డుకోవడంలో అర్థమే లేదు! 🤷🏻♀️