మోదీ ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన పక్కా ఇళ్లు పేద కుటుంబాల సొంతింటి కలను నిజం చేశాయి. ఈ అద్భుత పథకం అమలులో ముందంజలో ఉంటూ మన ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచింది.
#PMAYUrban#BJP4Andhra#HousingForAll
విశాఖపట్నంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్. మధుకర్ గారు జనతా వారధి రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు.
ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి వారధిగా నిలిచేలా పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని శ్రీ పివిఎన్ మాధవ్ గారు నాయకులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జనతా వారధి కార్యక్రమాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేసేందుకు అవసరమైన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
#JanataVaradhi
ధర్మవరం ప్రజల దశాబ్దాల నీటి సంక్షోభాన్ని పరిష్కరిస్తూ మోదీ ప్రభుత్వం సరికొత్త తాగునీటి విప్లవానికి నాంది పలికింది. కొత్త రిజర్వాయర్లు మరియు పైప్లైన్ల ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన నీటిని చేరవేయనుంది.
#BJP4Andhra#NDA4Andhra#Amrut2.O
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం 28 జూన్ 2026న డీడీ సప్తగిరిలో ప్రసారం అవుతుంది.
ప్రతి ఒక్కరూ వినండి. మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు వినేలా ప్రోత్సహించండి.
#MannkiBaat
ప్రధాని @narendramodi గారి చొరవతో మన కంభం రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అత్యాధునిక వెయిటింగ్ హాల్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మరియు లిఫ్ట్ సౌకర్యాలతో ఇప్పుడు ప్రయాణికులకు సరికొత్త అనుభూతినిస్తోంది.
#AmritBharatStation#BJP4Andhra
భారత్ AI రంగంలో ఎదగలేదని హేళన చేసిన రాహుల్ గాంధీకి దిమ్మతిరిగేలా దేశంలో AI మౌలిక సదుపాయాల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్న దిగ్గజ కంపెనీలు. ప్రధాని మోదీ గారి సారథ్యంలో ప్రపంచ AI విప్లవానికి పవర్‌హౌస్‌గా మారుతున్న భారత్.
#IndiaLeadsAI#DigitalIndia
చిత్తూరు జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు మండల, బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలను పూర్తిస్థాయిలో క్రియాశీలం చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సేవా దృక్పథం, ప్రజల్లో ఆదరణ కలిగిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందని, నిస్వార్థంగా పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు, అవకాశం కల్పిస్తామని తెలిపారు. సభ్యత్వ నమోదు, సేవా కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా తోతాపురి మామిడి రైతుల సమస్యపై ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి, ప్రభుత్వం కిలోకు రూ.4 ఆర్థిక సహాయం ప్రకటించేలా కృషి చేసినందుకు మాధవ్ గారిని జిల్లా నాయకులు తోతాపురి మామిడి కాయలతో తయారు చేసిన గజమాలతో ఘనంగా సత్కరించారు.
ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు.. ప్రతి కుటుంబానికి ఆరోగ్య భరోసా.
జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యాన్ని చేరువ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
నీటి కోసం కిలోమీటర్లు నడిచిన రోజులకు ముగింపు పలుకుతూ, మహిళల కష్టాన్ని తగ్గిస్తూ, ఆరోగ్యకరమైన జీవనానికి బాటలు వేస్తోంది ఈ పథకం.
మోదీ గ్యారెంటీ.. ప్రతి ఇంటికి నీరు, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం.
#JalJeevanMission #HarGharJal #ModiGuarantee #BJP4Andhra
మోదీ గ్యారెంటీ.. మాటల్లో కాదు,
ప్రతి కుటుంబం జీవితంలో కనిపిస్తున్న మార్పు.
బ్యాంకింగ్ నుంచి ఆరోగ్యం వరకు..
రైతు నుంచి మహిళల సాధికారత వరకు..
ప్రతి పథకం వికసిత్ భారత్ దిశగా .. కోట్లాది కుటుంబాలకు భరోసాగా నిలిచింది.
#BJP4Andhra ##BJP4IND
ఒకప్పుడు బ్యాంకు ఖాతా కూడా లేని ఎన్నో పేద కుటుంబాలు..
నేడు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా తమ ఖాతాల్లో పొందుతున్నారు .
ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్ సేవలను చేరువ చేసి, ఆర్థిక సాధికారతకు బాటలు వేసిన చారిత్రాత్మక సంస్కరణే ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన.
మోదీ గ్యారెంటీ... మాటల్లో కాదు, ప్రతి కుటుంబం జీవితంలో కనిపిస్తున్న మార్పు.
#PMJanDhanYojana #JanDhanYojana #ViksitBharat #BJP4Andhra
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ఉదయం 11:30 గంటల నుండి డీడీ సప్తగిరిలో ప్రసారం అవుతుంది.
ప్రతి ఒక్కరూ వినండి. మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు వినేలా ప్రోత్సహించండి.
#MannkiBaat
ప్రధాని మోదీ గారి సారథ్యంలో భారత్ ఒక గ్లోబల్ పవర్‌గా అవతరిస్తోంది. గత 12 ఏళ్ల మోదీ గారి పాలనలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలకు తాము పెద్ద అభిమానులమంటూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కొనియాడారు.
#PMModi
In a special gesture, PM Modi handed over the Made in India Fast Patrol Vessel PS LESPWAR to Seychelles President Dr. Patrick Herminie, boosting maritime security and EEZ surveillance.
India also gifted ambulances, utility vehicles & laser radial boats, reaffirming its commitment to Seychelles’ growth and security.
భారత్–సీషెల్స్ స్నేహ బంధానికి మరో మైలురాయి!
సీషెల్స్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారు సీషెల్స్‌కు చేరుకున్నారు.సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు, అక్కడి ప్రవాస భారతీయులతో ముఖాముఖి సమావేశమై భారత్–సీషెల్స్ సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నారు.
#PMModi #IndiaSeychelles
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, కొంతకాలం పాటు బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోవాలని, పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని, ఇందుకోసం ప్రభుత్వ రవాణా సాధనాలైన బస్సులు, మెట్రోలను వినియోగించాలని, సహజ ఎరువుల వాడకాన్ని పెంచాలని చేసిన విజ్ఞప్తికి సహకరిస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది.ఇందుకు ప్రతి పౌరుడికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు.
- మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు
#MannKiBaat
స్వదేశీ రక్షణ సామర్థ్యాల బలోపేతం దేశ భద్రతతో పాటు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఎంతో కీలకం. ఐఎన్ఎస్ దునాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ వంటి పూర్తిగా స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణం, డీఆర్డీఓ, భారత పరిశ్రమల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన రక్షణ సాంకేతికతలు దేశాన్ని మరింత స్వావలంబన దిశగా తీసుకెళ్తున్నాయి. దీంతో పాటు ఎంఎస్ఎంఈ, ఏరోస్పేస్ రంగాలకు కొత్త ఊపు లభిస్తూ ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తున్నాయి.
- మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ గారు
#MannKiBaat
ప్రతి వర్షపు బొట్టును సంరక్షించడం మనందరి బాధ్యత అని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. 'క్యాచ్ ది రెయిన్' ఉద్యమాన్ని మరింత వేగవంతం చేస్తూ భావితరాలకు నీటి భద్రతను అందించాలని విజ్ఞప్తి చేశారు.
#MannKiBaat
గణేష్ ఉత్సవాల్లో మట్టి విగ్రహాలనే వినియోగించాలని దేశ ప్రజలకు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు.
స్థానిక కుమ్మరులు, కళాకారులను ప్రోత్సహిస్తూ 'వోకల్ ఫర్ లోకల్' సంకల్పాన్ని బలోపేతం చేయాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా పర్యావరణహిత మట్టి విగ్రహాలను ఎంపిక చేసి ప్రకృతిని పరిరక్షించాలని సూచించారు.
#MannKiBaat
A proud moment for India 🇮🇳
PM Narendra Modi Ji has been honoured with Seychelles’ highest distinction.. the ‘Guardian of the Blue Horizon’..recognising his vision for environmental conservation, sustainable development and green growth.
A global acknowledgement of India’s commitment towards a sustainable future.
స్వదేశీ రక్షణ సామర్థ్యాల బలోపేతం దేశ భద్రతతో పాటు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఎంతో కీలకం. ఐఎన్ఎస్ దునాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ వంటి పూర్తిగా స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణం, డీఆర్డీఓ, భారత పరిశ్రమల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన రక్షణ సాంకేతికతలు దేశాన్ని మరింత స్వావలంబన దిశగా తీసుకెళ్తున్నాయి. దీంతో పాటు ఎంఎస్ఎంఈ, ఏరోస్పేస్ రంగాలకు కొత్త ఊపు లభిస్తూ ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తున్నాయి.
- మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ గారు
#MannkiBaat