Ee పెద్దాయన వీడియో చూసిన దగ్గర నుండి వెయిట్ చేస్తున్నా @ncbn గారిని చూస్తాడా అని ఇప్పుడు కలిసాడు.నీకు ఏం కావాలి అంటే ఊరుకి రోడ్ వేయించండి అన్నాడు మల్లి నీకు ఏమి కావాలి అంటే కొడుకుకి ఆపరేషన్ చేయించండి అన్నాడు చివరకి సీ��ం గారు నీకు ఇల్లు కట్టిస్తా అని చెప్పారు .పెద్దాయన సాధించాడు
All ఏరియాస్ లో పెద్ది థియేటర్స్ తగ్గించారు మార్నింగ్ షోస్ బాగున్నాయి .. రేట్ కూడా తగ్గిస్తే బాగుంటుంది అని ఆడియన్సు అడుగుతున్నారు @BuchiBabuSana@MythriOfficial
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐
నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను.
ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది.
“పెద్ది” పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం.
ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు @BuchiBabuSana కి నా ప్రత్యేక అభినందనలు.
అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత @venkataskilaru కి నా హృదయ��ూర్వక శుభాకాంక్షలు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, “కరునాడ చక్రవర్తి” శ్రీ @NimmaShivanna గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు @IamJagguBhai గారికి అభినందనలు.
అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన @arrahman గారికి,
తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన @RathnaveluDop గారికి,
అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన @artkolla గారికి,
తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ @NavinNooli గారికి నా ప్రత్యేక అభినందనలు.
ఈ చిత్రం విజయంలో భాగమైన #JanhviKapoor, @divyenndu, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే @vriddhicinemas, @MythriOfficial, @SukumarWritings సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు.
“పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహ��ంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤️🔥
పెద్ది టాక్ చెప్పండ్రా అంటే ఫ్యాన్స్ మాత్రం ఒకే మాట చెబుతున్నారు సినిమాలొ పెద్ది కి ఎన్ని కష్టాలున్నాయో మాకు టాక్ చెప్పడానికి అన్ని కష్టాలు వున్నాయి అంటున్నారు.. న్యాయం ఎక్కడుంది సార్ @BuchiBabuSana@MythriOfficial
హీరొయన్ జాన్వి కపూర్ కి పబ్లిక్ లొ అవమానం జరిగితే ఆ విషయాన్ని అక్కడే వద��లేసి సెకండాఫ్ లొ జాన్వి ని చూపిస్తారు. ఊర్లొ ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకొలేదు - న్యాయం ఎక్కడుంది సార్ @BuchiBabuSana @MythriOfficial
విజయనగరం వాళ్ళు కొండ క్రింద నాకొడకా అంటూ అవమానిస్తారు,అది తట్టుకొలేక ఎలాగైనా పేరు తెచ్చుకొవాలని నేషనల్ కి వెళ్ళి ఆడుతుంటే.అప్పటివరకూ అవమానించిన వాళ్ళ ఏంటొ డైరక్టర్ చెప్పింది చేయ్యాలి కాబట్టి మారిపోతారు.న్యాయం ఎక్కడుంది సార్ @BuchiBabuSana@MythriOfficial