@TTDevasthanams@PawanKalyan నేను కదా రెండు రోజుల క్రితం తిరుమల దర్శనం కోసం వెళ్లాను అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు బయలుదేరాను తిరుమల మెట్ల పైన చెత్తాచెదారం ఎక్కడ కూడా క్లీన్ లేదు గత 12 సంవత్సరాలు నుంచి తిరుమల వెళ్తున్నాను కానీ ఫస్ట్ టైం ఇలా చూశా అన్న 🙏అలా ఉండకుండా చూడండి
“After hundreds of years, nationalists are finally coming together, but in Telangana they are being suppressed. Motabhai @AmitShah, please keep an eye on Telangana 🙏
The leaders in Telangana, whoever becomes CM, are compromising with others and hurting nationalism 🤦
చేవెళ్ల
ఈ ప్రమాదానికి ముగ్గురు కారణం
1- మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
2-మహేందర్ రెడ్డి
3-చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
అమ్మ ఇకనైనా కళ్ళు తెరువున డి
@TelanganaCMO@BrsSabithaIndra
రాబోవు ఎలక్షన్ గురించి పెద్దేముల్ గ్రామ యువతతో
చేవెళ్ల పార్లమెంటులో జరగబోయే ఎన్నికల గురించి గ్రామ యువకులతో చర్చించడం జరిగింది @KVishReddy గారికి ఓటు వేసి బిజెపిని గెలిపించాలని యువకులను కోరడం జరిగింది.
@BJP4Telangana ,@bandisanjay_bjp