మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలలో భాగంగా ఈ రోజు చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ లో మెగా రక్త దానం శిబిరం నందు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది మీ చిరంజీవి యువత అధ్యక్షుడు
Gouse Janasena
పీలేరు నియోజకవర్గం
#HappyBirthDayBoss#HBDChiranjeevi 💐💐💐
#HBDMegaStarChiranjeevi
మాతృ భూమి కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి... స్వాతంత్య్ర సాధన కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ..
దేశ ప్రజలందరికి
80 వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
#HappyIndependenceDay
It’s going to be a truly memorable mega evening for everyone 🤩🫶
#KoreanKanakaraju MEGA BLOCKBUSTER CELEBRATIONS with Megastar @KChiruTweets Garu as the Guest of Honour ❤️🔥
Today, 11th August at ITC Kohenur, from 4 PM onwards💥💥
మహ్మద్ ప్రవక్త మనవడు హజరత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి గుర్తుగా జరుపుకునే పవిత్ర పండుగ మొహర్రం. త్యాగానికి, ధర్మానికి ప్రతీకగా నిలిచిన ఈ పవిత్ర దినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికి మొహర్రం శుభాకాంక్షలు.
#muharram
చెడుపై గెలవాలంటే మంచే ఆయుధమని,
శాంతి, సహనంతో మనిషి మనుగడ సాగాలనే క్రీస్తు బోధనలు సదా అనుసరణీయం. మానవాళి కోసం ప్రభువు ప్రాణత్యాగం చేసిన రోజును ఆ మహనీయుడి స్మరణతో గడిపే క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ 'గుడ్ ఫ్రైడే' శుభాకాంక్షలు.
#GoodFriday2025
కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీగా జనసేన జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ చేసిన ఎన్నికల సంఘం
జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. ఈ మేరకు కేంద్ర
Here's the Special CDP to celebrate the one and only 𝐁𝐎𝐒𝐒 𝐎𝐅 𝐌𝐀𝐒𝐒𝐄𝐒, 𝐏𝐀𝐃𝐌𝐀 𝐕𝐈𝐁𝐇𝐔𝐒𝐇𝐀𝐍, Megastar @KChiruTweets garu's birthday❤️🔥
You are always an inspiration sir. Wishing you endless joy and happiness
Design by @sasankmuppalla#HBDMegastarChiranjeevi