నీటి కోసం ఏళ్ల తరబ��ి ఎదురుచూసిన కడపకు… ఇక అభివృద్ధి జలధార .
#AMRUT2_0 కింద ₹575 కోట్లతో బ్రహ్మంసాగర్ గ్రావిటీ పైప్‌లైన్ పనులు. రోజుకు 95 మిలియన్ లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు కడప నగర���నికి అందనుంది.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం ముగింపు ప్రజల కన్నీళ్లను అర్థం చేసుకుని శాశ్వత పరిష్కారం చూపిస్తున్న @PawanKalyan గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం.
ఇది కేవలం నీరు కాదు కడప ప్రజల జీవితాల్లో కొత్త నమ్మకం .
తెలంగాణ లో JanaSena Party తరుపునుండి మొదటి జనసేన జెండా నేరేడుచర్ల లో ఎగరవేసి 14వ వార్డ్ కౌన్సిలర్ గా గెలిచి పవన్ కళ్యాణ్ గారి గిఫ్ట్ గా ఇచ్చిన మన అక్క సరికొప్పుల విజయలక్ష్మి- నాగేశ్వర రావు తెలంగాణ తొలి కౌన్సిలర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను💐🎂🤝
#JSPForNewAgePolitics#JanaSenaTelangana#JSPForTelangana
జనసేనలోకి వస్తున్నది సినిమా ప్రేమతో కాదు
సమాజం పట్ల నిబద్ధతతో
• జనసేనలోకి వచ్చేవారు కేవలం సినిమా అభిమానులు కాదు, సమాజ మార్పు కోసం కలిసిన బాధ్యత గల పౌరులు.
• జనసేనలో చేరిన వారు డాక్టర్లు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, ఐటీ నిపుణులు, రైతులు, యువత, మహిళలు, రిటైర్డ్ అధికారులు, సేవా కార్యక్రమాల్లో ఉన్నవారు.
• వీరందరూ తమ వృత్తులను కొనసాగిస్తూ, సమాజ సేవ మరియు రాజకీయ మార్పు కోసం జనసేనతో కలిసి పనిచేస్తున్నారు.
@drgsrao@PrajeethGoudJSP
ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఎం.ఒ.యు
* ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సమక్షంలో ఒప్పందం
* రక్షణ గోడ డిజైన్, డీపీఆర్, పర్యవేక్షణ బాధ్యతలు చూడనున్న ఐఐటీ మద్రాస్
* నవంబర్ నుంచి పనులకు శ్రీకారం
* రూ.323 కోట్లతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం
ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు ఈ రోజు మధ్యాహ్నం ఆయుష్ ఆసుపత్రి నుంచి డిశ్చ��ర్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆసుపత్రిలో హరిప్రసాద్ గారిని పరామర్శించి, ధైర్యం చెప్పిన వ��షయం తెలిసిందే
'#Amrut 2.0' | కడప 📍
• 575 కోట్లతో చేపట్టనున్న బ్రహ్మంసాగర్ గ్రావిటీ పైడ్లైన్ పనులు
• కడప నగరానికి ప్రతిరోజూ 95 మిలియన్ లీటర్ల స్వచ్చమైన త్రాగునీరు
• గత #YCP నగర అభివృద్ధిని గాలికొదిలేయడం వల్లే కడపలో ఇన్నాళ్లూ తాగునీటి కష్టాలు
@PawanKalyan ⚡️
నరసాపురం మండలం వేములదీవి ఈస్ట్ గ్రామంలో రాజు ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమాని లక్ష్మీ నరసింహ రాజు గారు 40 రోజుల పాటు 15 మంది మహిళలకు నిర్వహించిన కుట్టు మిషన్ శిక్��ణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, శిక్షణ పొందిన మహిళలకు నా చేతుల మీదుగా కుట్టు మిషన్లను పంపిణీ చేయడం జరిగింది.
పల్లెలకు మంచిరోజులు.. | @PawanKalyan మంచి కూటమి ప్రభుత్వం Rural Roads
అధికారం కోసం అడ్డదారి లో అందరిని తొక్కుకుంటూ పోతున్న జగన్.ప్రజల సేవకోసం పరితపిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ నిజాయితీ గా నిజమైన దారిలో వెళుతు���్న పవన్.❤️
Setting the Benchmark in Rural Development, Just @PawanKalyan things 🙏🏻
There is no PR & RD Minister in India can compete with Pawan Kalyan pace in rural development, grassroots governance and rural infrastructure?
@APDeputyCMO#PawanKalyanAneNenu#APTowardsGramaSwaraj
విశాఖ:
నేడు విశాఖ నగరానికి AP ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాక
పవన్ కల్యాణ్ 12 వ తేదీ సాయంత్రం వాయు మార్గం ద్వారా విశాఖపట్నం చేరుకుని ఒక హోటల్ లో రాత్రి బస
13 వ తేదీ ఉదయం 9 గంటల నుండి కేంద్ర మంత్రులు, అధికారులతో కలసి రాడిసన్ బ్ల�� లో, ప్రపంచ ఏనుగుల దినోత్సవం (World Elephant day) సందర్భంగా జరిగే కార్యక్రమానికి హాజరు
మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం నుండి వాయు మార్గం లో విజయవాడ పయనం
#PawanKalyan
ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఎం.ఒ.యు
* ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సమక్షంలో ఒప్పందం
* రక్షణ గోడ డిజైన్, డీపీఆర్, పర్యవే��్షణ బాధ్యతలు చూడనున్న ఐఐటీ మద్రాస్
* నవంబర్ నుంచి పనులకు శ్రీకారం
* రూ.323 కోట్లతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం
సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బ తింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పండింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ - మద్రాస్‌కు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రూ.323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి (ఎన్.డి.ఎమ్.ఎఫ్) ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్.డి.ఎమ్.ఏ.) నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్ర��్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది.
ఐఐటీ మద్రాస్ నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. తీర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా తీర రక్షణ నిర్మాణాల డిజైన్‌ను సిద్ధం చేయనున్నారు.
• నవంబర్ ��ుంచి పనులు ప్రారంభం
ఐఐటీ మద్రాస్‌తో అధికారిక ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ పూర్తికావడంతో, రానున్న నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కలెక్టర్ శ్రీ ఎమ్.ఎన్.హరేంధిర ప్రసాద్, పొల్���ూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ శ్రీ శరవ��న్, పాడా డైరెక్టర్ డా. ఎన్.వి. శివరామ ప్రసాద్, ఐఐటీ మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శ్రీ ఎస్.ఎ.సన్నాసిరాజ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఖతీబ్ కౌసర్ బానో, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ జి.వి.రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
@iitmadras
ఇతను చెప్పింది 💯వాస్తవం.
జనసేన పార్టీ ప్రభుత్వంలో ఉండటం వలనే భోగాపురం ఎయిర్‌పోర్టుకి మన్యం వీరుడు అల్లూరి గారి పేరు పెట్టారు. లేదంటే ఎవరో ఒక రాజకీయ నాయకుడి పే���ు పెట్టే వాళ్ళు.
#JspForNewAgePolitics
ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ గారికి 9 కోట్లు అప్పు ఇచ్చిన వెంకట సుబ్బారావు మరియు ఆయన కుటుంబ సభ్యులను తాలూకా CI విజయకృష్ణ గారు పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, బలవంతంగా సంతకాలు చేయించారంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విడుదల చేసిన వీడియో ఇది.
అప్పు తీసుకుంది కాక తిరిగి ఇవ్వకుండ��� ఎగ్గొట్టేందుకు MLA పదవి ని, ప్రభుత్వం ని వాడుకోవటం మహా దారుణం 🔥🔥🔥
- Ongole Daily