#PMGSY From 19th in YCP's regime to 2nd rank under Sri @PawanKalyan's Governance [Panchayti Raj Minister, Minister of Rural Development & Rural water supply]
#PawanKalyanAneNenu
FLASH #NEWS#PawanKalyan
After JSP meeting today,
Pawan Kalyan will head to Mumbai to get his surgery done for shoulder muscles issue.
Take care of your health #PawanKalyan garu 🙏
మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం @PawanKalyan ✊27 గ్రామాలలోని 5,007 మంది రైతులకు ఎట్టకేలకు న్యాయం
70 ఏళ్ల నాటి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ.. 3,193 ఎకరాల ఇనాం భూములను జరాయితీ భూములుగా మారుస్తూ నిర్ణయం🌾✨
హస్త కళాకారులకు ఆరోగ్య భరోసా
•ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో నరసాపురం, శ్రీకాళహస్తిలో వైద్య శిబిరాలు
•హస్తకళాకారులకు ప్రత్యేక వైద్య పరీక్షలు
•ఇచ్చిన మాట 24 గంటల్లో నిలుపుకొన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
@PawanKalyan@APDeputyCMO
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
The Central Government has released '1,414 crore to #AndhraPradesh' for the implementation of the VB-G Ram G Scheme,
Making it the second-highest allocation after Uttar Pradesh.
@PawanKalyan@ChouhanShivraj
Rey Rey Snow motham b!ood ayipovadam entra
OG pet Red dragon antaaa 🐉
Asalu em plan chestunnar mentals 🥵🥵🥵
Opening Shot ke savalu lesthayi pakka🔥
Adavnce RIP ra #OG2 fans 😭🙏🏻🙏🏻
#TheyCallHimOG#OGUniverse
Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2
జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల కమిటీలకై సమాచార సేకరణ కొరకు 25 పార్లమెంట్లకు సంబంధించిన ప్రత్యేక కమిటీలను స్వయంగా విడుదల చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు 🔥
ఈరోజు సాయంత్రం మెగా పవర్ స్టార్ శ్రీ @AlwaysRamCharan గారు, మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.