ఇదేనా మంచి ప్రభుత్వం? 4 సంవత్సరాల తర్వాత ���ాబోతున్న (ఇంకా రాలేదు ) నోటిఫికేషన్ లో ఇచ్చే ఖాళీలలో యువతకి తీవ్ర అన్యాయం...
@naralokesh గారు DSC మీ పరిధిలోకి వచ్చేది కాబట్టి, మీరు గొప్పోళ్ళు అనిపించుకోడానికి ఒక్క మెగా DSC ఇచ్చేస్తే మిగతా ఉద్యోగార్థులు చంకలు గుద్దుకోవాలా???
@Anitha_TDP గారు అసెంబ్లీ సాక్షిగా 21,00 పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని ప్రకటించి ఇప్పుడు గుడ్డి గుర్రాల పళ్ళు తోముతున్నారా?
@ncbn గారు ప్రతి విషయం లో వైసీపీ పాలనను, మన ప్రభుత్వ పాలనను compare చెయ్యమని ప్రతి సభలోనూ చెప్తున్నారు కదా, ఇది compare చేసి ఎందుకు చూసుకోలేదు మీరు?
యువతకు మీ 5 ఏళ్ళ పాలనలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పి మీరు అధికారం లోకి వచ్చారు...
మీకు, మీ కుటుంబాలకి ఉద్��ోగాలు వస్తున్నాయి తప్ప, మీ పాలనలో నిరుద్యోగులకి ఒరిగింది ఏమి లేదు...
ఇకనైనా మీ తీరు మార్చుకొని, రాబోతున్న నోటిఫికేషన్ లో ఖాళీలు అన్ని భర్తీ చెయ్యాలి... అలా కాకుండా ఎలక్షన్ కి ముందు భారీ నోటిఫికేషన్ ఇచ్చేసి అది అసంపూర్తిగా వదిలేసి ఎలక్షన్స్ కి వెళదాం అని ��తి తెలివి ప్రదర్శిస్తే మాత్రం గతంలో చాలా ప్రభుత్వాలకి నిరుద్యోగులు బుద్ధి చెప్పినట్టే మీక్కూడా చెప్తారని సవినయంగా మనవి చేస్కుంటున్నాం...
మమ్మల్ని రోడ్లు ఎక్కించకండి.. మీరు ఎక్కకండి... 🙏🏻
@PawanKalyan @apjobaspirants @BJP4Andhra @PurandeswariBJP @tv9telugu @NtvTeluguLive @sakshiNews @greatandhranews
ఏపీ లో 8 లక్షల మంది పోలీస్ అభ్యర్థులకు 2500 పోస్ట్స్ తీయడం చాలా మంచి నిర్ణయం మీ నిర్ణయాలు ఇలాగే ఉంటే నెస్ట్ వచ్చే ఎన్నికల్లో మా యూత్ పవర్ ఏమిటో చూపిస్తాం. @naralokesh@ncbn@Anitha_TDP
Summary of today's announcement -
Addressing queries, Active offers and What's coming on BNS
👨🏭 0 Trade Fee (11-01-2024)
👨🏭 Crypto deposit fee refund (12-01-2024)
👨🏭 Smoother INR withdrawals (In progress)
👨🏭 Express INR withdrawals (In progress)
👨🏭 More improvements on P2P (In progress)
👨🏭 Better liquidity in orderbook (In progress)
✅ No TDS on crypto SIP (Live)
✅ Smoother crypto deposits (Live)
What next do you want us to take live? Tell us below
గౌరవ speaker @AyyannaPatruduC డిప్యూటీ speaker @KRaghuRaju గారు, గత ప్రభుత్వం ఇచ్చిన G.O.77 తప్పిదాలు గురించి సభ లో మా 92,250 గ్రూప్2 మెయిన్స్ రాసిన అభ్యర్థులు తరపున డిస్కషన్ చేయాల్సిందిగా కోరుకుంటూన్నాము🙏.ఈ G.O వలన మా జీవితాలు నాశనం అవుతున్నాయి
#APGroup2AspirantsDepression