షర్మిలమ్మ… @realyssharmila కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మీపై లేదా?
కొండలరావు మీ భర్త అనిల్ గారి బినామీనా? కాదా? గతంలో ఆయనే మీ భర్త బినామీ అంటూ చంద్ర��ాబు గారు బహిరంగంగా సవాల్ చేసిన మాట వాస్తవం కాదా?
ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఉంటూ, టీడీపీ–బీజేపీ ప్రభుత్వ హయాంలో మీకు సంబంధం ఉన్న సంస్థలకు వేల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపద, భూములు ఎలా దక్కుతున్నాయి?
ఈ తాయిలాల వెనుక ఉన్న ఒప్పందాలేంటి? తెరవెనుక బేరాలేంటి? ఎవరు ఎవరితో చేతులు కలిపారు? ఎవరు ఎవరికి అమ్ముడుపోయారు?
ప్రజలకు సమాధానం చెప్పండి షర్మిలమ్మ!
Credit Chori!
Vote Chori!
Data Chori!
చివరకు తమిళనాడు సర్కారులోనూ చోరీ!
అక్కడ చోరీకి పాల్పడ్డారని తమిళనాడు ప్రభుత్వం, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికే
@naralokesh దగ్గరుండి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు.
ఇవీ మన రాష్ట్రంలో “దొంగల ముఠా” చేస్తున్న దారుణాలు!
Hey Ram! Save Andhra!
.@ncbn garu, when it comes to telling lies and misleading people, your son, Education Minister Lokesh, is even breaking your records.
Do the figures you are quoting on fee reimbursement add up? Why do you resort to false figures, distortions and diversions whenever students and the public seek answers?
2024–25 academic year
We are questioning your government on the figures it has provided for 2024–25. You now claim that Rs. 1,451.38 crore was paid under fee reimbursement for that year. But in a written reply to the Assembly on August 18, your Education Department stated that Rs. 2,969.66 crore had been paid. The CAG, in turn, recorded expenditure of Rs. 1,771.32 crore for the year, contradicting both your figures.
Three different figures for the same year: one to the Assembly, another to the public and a third in the CAG records. Which is true? The CAG’s figure is the one that stands.
2025–26 academic year
The same pattern of misleading figures continues. You now claim that Rs. 1,665 crore was paid under fee reimbursement for 2025–26. But the State Budget’s revised estimates show only Rs. 1,200 crore.
How did you pay Rs. 465 crore more than the revised Budget estimate, especially towards an earlier year? Where did the money for these claimed payments come from? The final figures will be clear in another two months. Meanwhile, colleges and students say they have not received their full fee payments. Your own revised Budget estimates expose the falsehood in your claims.
2026–27 academic year
You are making another false claim by saying that Rs. 1,845 crore has already been paid for the first three quarters, up to December, of the current academic year. The third quarter is not even over, and December has not arrived. How can you claim that payments for all three quarters have already been made? Admissions in higher education are still underway, and the number of eligible students has not yet been finalised. How, then, have you identified the beneficiaries and paid them?
Only the final quarter of 2023–24 was pending because of the election code
You now claim that the YSRCP government left fee reimbursement arrears for 2023–24. We paid for the first three quarters during our term. The payment for the fourth quarter, January to March, was held up because the Model Code of Conduct came into force on March 16, 2024.
Until then, we made payments regularly, crediting each quarter’s amount to the mothers’ accounts soon after that quarter ended.
What about the arrears you left behind when the YSRCP came to power in 2019? Our government paid around Rs. 2,000 crore in arrears left by your government for the welfare of students. Did you not acknowledge those dues? On February 11, 2026, your government itself told the Legislative Council in a written reply that Rs. 2,000 crore was due for 2017–18 and 2018–19. Why are you silent about the arrears your government left behind?
During our term, only one quarter remained pending: January to March 2024, because the Model Code of Conduct came into force on March 16.
Why are you silent about Vasathi Deevena?
You do not even want to discuss Vasathi Deevena. Under the YSRCP government, we regularly provided Rs. 1,100 crore under the scheme every April.
You owe Rs. 1,100 crore for April 2024, another Rs. 1,100 crore for April 2025, and a further Rs. 1,100 crore for April 2026. That is Rs. 3,300 crore across three instalments. Why are you not talking about this? Who will bear poor students’ accommodation expenses? Why have you reduced Vasathi Deevena, a scheme that supported students under our government, to nothing?
The figures tell the truth
By the end of the current academic year, fee reimbursement under Vidya Deevena should cover 13 quarters, at around Rs. 700 crore per quarter, amounting to Rs. 9,100 crore.
This includes five quarters up to March 31, 2025, including the quarter held up because of the election code; four quarters up to March 31, 2026; and four quarters up to March 31, 2027. At around Rs. 700 crore per quarter, the total due for 13 quarters is Rs. 9,100 crore.
In addition, Rs. 1,100 crore was due under Vasathi Deevena in April 2024, April 2025 and April 2026, totalling Rs. 3,300 crore.
Together, Vidya Deevena and Vasathi Deevena require Rs. 12,400 crore. Yet the payments shown so far amount to only around Rs. 1,700 crore according to the CAG report, and another Rs. 1,100 crore in a separate figure. That is a total of Rs. 2,800 crore. Against Rs. 12,400 crore due, only Rs. 2,800 crore has been paid, leaving Rs. 9,600 crore outstanding.
Pay the arrears immediately
If you are sincere about students and their future, stop the lies, distortions and false figures. Pay the outstanding fee reimbursement under Vidya Deevena and the Vasathi Deevena arrears immediately.
.@ncbn గారూ.. అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను మోసగించడంలో, మీ సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మీ రికార���డులను సైతం బ్రేక్ చేస్తున్నారు.
ఫీజు రీయింబర్��్మెంట్పై మీరు చెబుతున్న లెక్కలకు, ఒకదానితో మరొకటి పొంతన ఉందా?
ప్రజలకు, విద్యార్థులకు సమాధానాలు చెప్పాల్సిన ప్రతిసారీ ఈ అబద్ధాల అంకెలు, వక్రీకరణలు, డైవర్షన్లు ఎందుకు?
▪️ 2024-25 విద్యా సంవత్సరం
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మీరు ఇచ్చిన లెక్కలతోనే మీ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం.
ఫీజు రీయింబర్స్మెంట్ కింద 2024 - 25 సంవత్సరానికి రూ.1,451.38 కోట్లు చెల్లించామని ఇప్పుడు ���ీరు చెబుతున్నారు.
కానీ ఇదే మీ విద్యాశాఖ గత ఆగస్టు 18న, అసెంబ్లీకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో 2024-25 సంవత్సరానికి రూ.2,969.66 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది.
మరోవైపు, మీ లెక్కలన్నీ తప్పులని మొట్టికాయలు వేస్తూ, ఆ ఏడాది ఖర్చు రూ.1,771.32 కోట్లని కాగ్ నిర్ధారించింది.
ఒకే సంవత్సరానికి మూడు రకాల లెక్కలా? అసెంబ్లీకి ఒక లెక్క, ప్రజలకు మరో లెక్క, కాగ్ పత్రాల్లో ఇంకో లెక్కా? వీటిలో ఏది నిజం? నిస్సందేహంగా కాగ్ లెక్కలే.
▪️2025-26 విద్యా సంవత్సరం
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కల్లోనూ ఇదే తరహా మోసాలు, అబద్ధాలు ఎందుకు?
2025-26 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద, మీరు ఇప్పుడు చూపిస్తున్న లెక్కల ప్రకారం, రూ.1,665 కోట్లు చెల్లించామని ప్రకటించారు.
కానీ రాష్ట్ర బడ్జెట్ పత్రాల్లో సవరించిన అంచనాల ప్రకారమే కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే చూపించారు.
బడ్జెట్ సవరించిన అంచనాల��ంటే రూ.465 కోట్లు అదనంగా ఎలా చెల్లించారు? అదీ పాత సంవత్సరానికి.
అలా అబద్ధపు మాటల చెల్లింపులకు సంబంధించి, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి?
మరో రెండు నెలల్లో తుది లెక్కలు కూడా తేలిపోతాయి.
మరోవైపు తమకు పూర్తి ఫీజులు అందలేదని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు చెబుతున్నారు.
మీరు సవరించిన బడ్జెట్ అంచనాలే, మీరు చెప్తున్నవి అబద్ధాలని స్పష్టం చేస్తున్నాయి.
▪️ 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరం
2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు, అంటే డిసెంబర్ వరకు రూ.1,845 కోట్లు చెల్లించేశామని మరో అబద్ధం చెబుతున్నారు.
ఇంకా మూడో త్రైమాసికమే పూర్తికాలేదు, డిసెంబర్ నెల కూడా రాలేదు.
అప్పుడే మూడు త్రైమాసికాలకు సంబంధించిన చెల్లింపుల��� పూర్తయ్యాయని ఎలా ప్రకటిస్తున్నారు?
ఉన్నత విద్యలో ప్రవేశాల ప్రక్రియ నడుస్తుండగానే, విద్యార్థుల సంఖ్య ఎంతో ఖరారు కాకముందే లబ్ధిదారులను ఎలా నిర్ధారించారు?
వారికి చెల్లింపులు ఎలా చేశారు?
▪️ 2023-24 ఆఖరు త్రైమాసికం మాత్రమే బకాయి -ఎన్నికల కోడ్
వైయస్సార్సీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ ఇప్పుడు 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఆ విద్యా సంవత్సరంలో మొదటి 3 త్రైమాసికాలకు మా హయాంలోనే చెల్లింపులు జరిగాయి.
4వ త్రైమాసికానికి, అంటే జనవరి-మార్చి వరకు, చెల్లింపులు జరగాల్సిన సమయంలో ఎన్నికల కోడ్ మార్చి 16, 2024 నుంచి అమల్లోకి రావడంతో, ఆ ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిలిచిపోయాయి.
అప్పటివరకు క్రమం తప్పకుండా, ఏ త్రైమాసికం డబ్బులు, ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమచేసేవాళ్లం.
మరి 2019లో వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు వదిలివె��్లిన బకాయిల సంగతేంటి?
మీ ప్రభుత్వ హయాంలో మీరు బకాయిపెట్టిన సుమారు రూ.2,000 కోట్లు, విద్యార్థుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వమే చెల్లించింది.
మీరు బకాయిలు పెట్టిన సంగతి మీరే ఒప్పుకున్నమాట నిజం కాదా?
2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి రూ.2 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని 2026 ఫిబ్రవరి 11న మీ ప్రభుత్వమే శాసనమండలికి రాతపూర్వక సమాధానం ఇచ్చింది.
మరి మీ హయాంలో, మీరు వదిలివెళ్లిన బకాయిల గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు?
మా హయాంలో ఒకే ఒక్క త్రైమాసికం 2024 జనవరి నుంచి మార్చి వరకూ, అది ఎన్నికల కోడ్ మార్చి 16న రావడంతో, ��� త్రైమాసికం మాత్రమే పెండింగ్‌లో పడింది.
▪️వసతి దీవెన పేరెందుకు ఎత్తడంలేదు?
ఇక వసతి దీవెన విషయానికి వస్తే అసలు ఆ పథకం గురించి మాట్లాడటానికే మీరు ఇష్టపడ్డంలేదు. గతంలో క్రమం తప్పకుండా వైయస్సార్‌సీసీ హయాంలో ప్రతి ఏప్రిల్‌లోనూ రూ.1100 కోట్లు వసతిదీవెన కింద మేం ఇచ్చేవాళ్లం.
మరి మీరు 2024 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2025 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2026 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు.. మొత్తంగా మూడు విడతలకు రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
ఇప్పుడు దీనిగురించే మాట్లాడ్డం లేదు. ఎందుకు?
పేద విద్యార్థుల వసతి ఖర్చులు ఎవరు భరించాలి?
గతంలో మా వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న ఈ వసతిదీవెనకు ఇప్పుడు ఎందుకు బోడిసున్నా చుడుత��న్నారు?
▪️వాస్తవాలు చూస్తే..
ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 13 త్రైమాసికాలకు, ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద రూ.9,100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
2024-25 మార్చి 31 వరకూ 5 త్రైమాసికాలు (ఎన్నికల కోడ్ కారణంగా బకాయిపడ్డ త్రైమాసికంతో కలిపి),
2025-26 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు,
2026-27 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు,
మొత్తంగా 13 త్రైమాసికాలకు సుమారుగా ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్లు చొప్పున మొత్తంగా ఇవ్వాల్సింది రూ.9,100 కోట్లు.
దీనికి అదనంగా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్‌లో వసతిదీవెన కింద, ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున వసతి దీవెన కింద రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
అంటే ఈ రెండు పథకాలకు కలిపి, విద్యాదీవెన+వసతి దీవెన కింద మొత్తం రూ.9,100 కోట్లు + రూ.3,300 కోట్లు. మొత్తం రూ.12,400 కోట్లు అవసరం.
కానీ ఇప్పటివరకూ చెల్లింపులుగా చూపిస్తున్నది ఒకసారి కాగ్ రిపోర్ట��� ప్రకారమే సుమారు రూ.1,700 కోట్లు, మరోసారి రూ.1,100 కోట్లు మాత్రమే.
అంటే రూ.2,800 కోట్లు.
ఈ లెక్కల ప్రకారం విద్యా దీవెన + వసతి దీవెన కింద ఇవ్వాల్సింది రూ.12,400 కోట్లు, ఇచ్చింది కేవలం రూ.2,800కోట్లు. అంటే ఇంకా ఇవ్వాల్సింది రూ.9,600 కోట్లు.
▪️బకాయిలు వెంటనే చెల్లించండి
చదువుకుంటున్న పిల్లలమీద, వారి భవిష్యత్తుమీద మీకు చిత్తశుద్ధి ఉంటే అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు లెక్కలు ఆపి వెంటనే ఫీజు రీయింబర్స్మెం��్ (విద్యాదీవెన), వసతి దీవెన బకాయిలు చెల్లించండి.
ఇదిగో ఆధారాలు…
Some partnerships go beyond cricket. Some bonds go beyond the boundary. And some legends never truly retire. 💛 @msdhoni
From sharing the dressing room to lifting trophies together, every moment with you, Mahi bhai, has been a memory for life. We’ve celebrated victories, faced challenges, and lived a dream that will always remain close to my heart.
The No. 7 jersey may no longer walk onto the field, but your legacy will forever be the heartbeat of Chepauk. 🦁
As you begin a new innings as mentor of our beloved CSK, I know the same calm mind, fearless spirit, and unmatched wisdom will continue to inspire generations.
From leading us on the field to guiding us from the sidelines, you’ll always be our Thala.
The role changes, the legacy doesn’t. Once a captain, forever our Thala. 💛
Love you always, Mahi bhai. 🫂
#ThalaForever #MSDhoni #WhistlePodu
From a humble beginning in Ranchi to conquering the pinnacle of the sport, @msdhoni’s journey is a story of extraordinary grit, self-belief, and leadership.
As he bids farewell to active cricket, we celebrate not just the trophies, but the countless times he stood tall in the team's toughest moments, absorbing the pressure and guiding the side with a quiet smile. He leaves behind a wonderful and inspiring legacy that will be cherished by generations to come.
Wishing him the very best in his new role as Mentor and every happiness ahead.
#MSDhoni
వైయస్సార్సీపీ శాసనమండలి సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు, నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల అక్రమాలను ప్రశ్నిస్తూ పార్టీ అభ్యర్థులతో, ప్రజలతో కలిసి శాంతియుతంగా ఆందోళన చేస్తే, దానిపై తప్పుడు కేసులు పెట్టి, అడ్డగోలుగా అరెస్టు చేసి, నిర్బంధానికి గురిచేయడం దుర్మార్గం. ఎమర్జెన్సీని తలపించే ఈ పాలన అత్యంత హేయం.
గుంటూరు రూరల్ మం��లం వెంగళాయపాలెంలో గురువారం పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత, నేరుగా నాగార్జున వర్శిటీకి చేరాల్సిన ��్యాలెట్ బాక్సులను మధ్యలో నల్లపాడు వద్ద ఎందుకు దింపారు? ఎవరి ఆదేశాలమేరకు ఆ బ్యాలెట్ బాక్సులను దింపారు? అసలు బ్యాలెట్ బాక్సులకు ఉండాల్సిన భద్రత ఏమైంది? స్ట్రాంగ్ రూంకు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుమీద కనిపిస్తే, కళ్లెదుటే వాటిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మా పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలమీద లాఠీఛార్జి చేస్తారా? తప్పు��ు మీరుచేసి, ఏకంగా బ్యాలెట్ బాక్సులు మార్చే ప్రయత్నంచేసి, మళ్లీ మావాళ్లపై అక్రమకేసులా? చివరకు ఒక ఎమ్మెల్సీమీద డెకాయిటీ, దొంగతనం కేసులుకూడా పెడతారా? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది?
ఈ స్థానిక ఎన్నికల్లో… నామినేషన్లు రిగ్గింగ్, నామినేషన్ల స్క్రూట్నీ రిగ్గింగ్, పోలింగ్ బూత్‌ల రిగ్గింగ్, పోలింగ్ సైక్లింగ్, పోలింగ్ పర్సంటేజీల రిగ్గింగ్, చివరకు పోలింగ్ ముగిశాక ఇలా బ్యాలెట�� బాక్సులు కూడా రిగ్గింగ్? చంద్రబాబుగారూ ఈ స్థానిక ఎన్నికల్లో మీరు ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తు��టే, ఈ తప్పుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతారా? @ncbn గారూ మీ అధికార, పోలీసు బలాన్ని ప్రయోగించి కట్టడిచేయాలని అనుకున్నంత మాత్రాన, మీరు చేసిన ఎన్నికల అక్రమాలు దాచిపెట్టలేరు. మీ అప్రజాస్వామిక పద్ధతులను దేశమంతా చూస్తూనే ఉంది. ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఇలాంటి దుర్మార్గాలను సహించరు, మీకు తగిన బుద్ధిచెప్తారు.
#CBNJungleRaj
#SaveDemocracyInAP
I strongly condemn the illegal arrest and detention of YSRCP MLC and party General Secretary Lella Appi Reddy. Filing false cases, making arbitrary arrests and detaining those who peacefully protested alongside our party candidates and the public against electoral irregularities is an outrageous abuse of power. This reprehensible rule is reminiscent of the Emergency.
After polling for the Parishad elections ended on Thursday in Vengalayapalem, Guntur Rural mandal, why were the ballot boxes, which should have been taken directly to Nagarjuna University, unloaded midway at Nallapadu? On whose orders were they unloaded? What happened to the security that should have been provided for the ballot boxes? When ballot boxes meant for the strong room were found in the middle of the road, our party workers, leaders and public caught the wrongdoing red-handed and protested peacefully. Do you respond by ordering a lathi charge against them? You commit irregularities, attempt to replace ballot boxes, and then file illegal cases against our people? Would you even go so far as to book an MLC for dacoity and theft? What could be more outrageous?
In these local elections, you manipulated nominations, manipulated the scrutiny of nominations, rigged polling booths, enabled repeated voting and manipulated polling percentages. Now, are you manipulating ballot boxes even after polling has ended? Mr. Chandrababu, while you murder democracy in these local elections, will you arrest and jail anyone who questions these wrongdoings? @ncbn garu, using your power and the police machinery to suppress people will not conceal your electoral malpractices. The entire country is watching your undemocratic methods. People will not remain silent spectators. They will not tolerate such atrocities and will teach you a fitting lesson.
#CBNJungleRaj
#SaveDemocracyInAP
#WATCH | Kadapa, Andhra Pradesh: YSRCP chief and former CM Y.S. Jagan Mohan Reddy met the Returning Officer in Pulivendula and submitted a representation alleging irregularities during the municipal polling. Following the meeting, he staged a sit-in protest in front of the Returning Officer's office in Pulivendula, demanding justice for YSRCP polling agents
He says, "All these are polling agents. These polling agents, who are supposed to be seated in the polling booths, are not permitted into the booths... The TDP goons have taken over the polling booths and the premises... When there are no agents in the polling booth pertaining to the opposition party, then who is to identify the candidates? We have given them (the RO) all the evidence..."
The barbaric chainsaw attack on a Class 10 student inside the classroom at Rapthadu ZP High School exposes the total collapse of law and order under the TDP coalition’s ‘Jungle Raj’.
How could an assailant freely storm into a government school and brutally assault a young girl? This shows the government’s utter negligence in ensuring the safety of children, even inside educational institutions. It is also unfortunate that another student was also injured while she was trying to intervene.
When governance takes a backseat to political vendetta and ‘Red Book’ rule, criminals run rampant without fear of the law.
Injured students must be provided with the best emergency medical treatment immediately, and their families must be taken into confidence. We demand, the immediate arrest of the attacker and be brought to justice through transparent probe. An urgent review of school safety protocols across Andhra Pradesh, and complete accountability from @ncbn and @naralokesh.
#CBNJungleRaj
మీ మనసాక్షిని అడగండి అన్నా.. ఏ తప్పు చేస్తున్నామో!
అసలు మా ఏజెంట్లే లేకుండా, ఓటర్లే లేకుండా పోలింగ్ ��రుగుతోంది.
నేను చెబితే వాళ్ల కంటే ఎక్కువ దాడులు చేస్తారు మా వాళ్లు.
ఆలోచించండి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం ఎవరికీ మంచిది కాదు.- @ysjagan
ఈ తరం ఎప్పుడూ చూడని ఒక "మరుగున పడిన కళ"ను మళ్లీ పరిచయం చేస్తోంది TDP!
దాని పేరు: రిగ్గింగ్!
అనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో లైవ్ డెమో ఇదిగో
ఒకేసారి గుట్టల కొద్దీ బ్యాలెట్ పేపర్లు,
టేబుల్ మీద పెట్టుకుని ఒక్కొక్కటిగా ముద్రలు,
పక్కనే బ్యాలెట్ బాక్స్ దగ్గర గుంపు.
ఓటరు అవసరమే లేదు, అన్నీ వాళ్లే వేసేస్తారు!
మొన్న నామినేషన్లు అడ్డుకున్నారు,
నిన్న ఏజెంట్లను బెదిర���ంచారు,
ఈరోజు బ్యాలెట్ పేపర్లనే గుద్దేస్తున్నారు!
ఇదేనా మీ "ప్రజాస్వామ్యం", చంద్రబాబు గారూ?
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ వీడియోపై తక్షణమే స్పందించాలి.
#AllEyesOnAP #LocalBodyPolls2026 #SaveDemocracy
@dhruv_rathee What is happening in Andhra Pradesh should concern every Indian.
A former Health Minister being physically pushed during an election process is not something any democracy should normalise.
Governments change. Parties come and go. But the police, the law and democratic institutions must remain impartial.
Today it is one leader. Tomorrow it could be anyone.
Hello India, look at Andhra!
The police acted high-handedly against former minister @VidadalaRajini Garu, showing no regard for the fact that she is a woman, while she was on her way to help YSRCP to file their nominations.
Respected @AmitShah ji, Is this the respect the coalition government claims to give women?
In a democratic country like India, don’t citizens have the right to file their nominations @umasudhir@dhanyarajendran@thulasichandu1??
What is happening in Andhra Pradesh is a blatant attack on democracy! Ruling party goons are snatching nomination papers from opposition candidates. Where is the Election Commission? Where are the authorities?
Is this how elections are conducted in the world’s largest democracy?
#SaveDemocracy
Police department in Telangana and Andhra or be it Delhi has lost their dignity irrespective of be it a lady police or male no manne no respect . Are we all heading towards the barbaric era 🤔
నేను ఫ్యాక్షన్ చేస్తుంటే వాడు నా జోలికి కూడా వచ్చేవాడు కాదు.
జగన్ మా చేతులు కట్టేసి మమ్మల్ని నాశనం చేశాడు.
నా వరకు వచ్చిన తర్వాత ఇక వదిలే ప్రసక్తే లేదు.
ఇలాంటి రాజకీయాలు నా వల్ల కాదు.
8 CONSPIRACIES AGAINST DEMOCRACY. ONE QUESTION FOR CHANDRABABU NAIDU.
Why are local body elections in Andhra Pradesh being overshadowed by serious violations in the nature of intimidation, illegal house arrests, nomination sabotage and forced withdrawals?
@ncbn, if your government believes in democracy, ensure every candidate can contest freely. Stop the lawlessness from defining Andhra Pradesh’s electoral process.
The people must decide who wins, not fear, force or coercion. to
#SaveDemocracyInAP