@greatandhranews తు.. మీరు మారరు ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపెట్టరు, సొల్లు సర్వేలాపండి. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే ఆంధ్ర ప్రజలు చుక్కలు చూసారు.జీవితంలో మళ్లీ అలాంటి తప్పులు చేయరు. లాస్ట్ టైం వచ్చిన 40% కూడా ఈసారి రాదు.
ఎవరి ఊహ మా ఆలోచల్ని తేలికపరిచిందో
ఎవరి చూపు మమ్మల్ని ఆనంద తీరాలకి తీసుకువెళ్తుందో
ఆ పేరే "మెగాస్టార్ చిరంజీవి"❤️❤️❤️❤️
#kchiru#ramcharan#megastar#megaabhimani
CHIRANJEEVI BIRTHDAY SPECIAL
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో జీవించిన చిరంజీవి
స్వాతంత్ర సమరయోధుడిగా వీరోచితమైన నటన
క్లైమాక్స్ లో తన నటనతో ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించిన చిరంజీవి
భారీ క్యాస్టింగ్, భారీ ఖర్చుతో తెరకెక్కిన సినిమా
Read more: https://t.co/aHG3g6wyjA
#Chiranjeevi #SyeRaNarasimhaReddy #Megastar #ChiranjeeviBirthday #MegaFans #Tollywood @KChiruTweets@sushkonidela
@jagadish12652@ChVJKumr@VenkyMama ఫేక్ రికార్డ్స్ 40 ఇయర్స్ సెలబ్రేషన్స్ కోసం. లేని రికార్డ్స్ కూడా క్రియేట్ చేసి వేసుకుంటున్నారు. కనీసం మొదటిరోజు మొదటి షో పుల్స్ పడనీ హీరోకి రికార్డ్స్😀😀😀
16 DAYS TO GO 🔥👑
ఒక్క పేరు...
అనేక రికార్డులు.
ఒక్క ప్రయాణం...
లక్షల మందికి స్ఫూర్తి.
మెగాస్టార్ జన్మదిన మహోత్సవానికి ఇంకో 16 రోజులు మాత్రమే! ❤️🔥
#MegastarChiranjeevi@KChiruTweets