విశాఖ నగరంలో పనిచేయుచున్న పోలీస్ సిబ్బంది యొక్క సంక్షేమంనకు ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే డా. ఏ. రవిశంకర్, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ గారు జాయింట్ సీపీ వారి పర్యవేక్షణలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మెడికల్ క్యాంప్ నిర్వహించి అన్నీ రకాల పరీక్షలు చేయించడమైనది.@APPOLICE100
దువ్వాడ PS పరిధిలో లక్కరాజు పాలెం వద్ద అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారనే సమాచారతో టాస్క్ ఫోర్స్&దువ్వాడ పోలీసు వారు తనిఖీలు నిర్వహించగా, గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని,106 కేజీల గంజాయి,04మొబైల్స్&02 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.@APPOLICE100
నగరంలో మొబైల్స్ పోగొట్టుకున్న వారి వాట్సాప్ ఫిర్యాదుల కోసం ప్రవేశ పెట్టిన CHAT-BOT అనే వెబ్ పోర్టల్ ద్వారా నగర పోలీస్ కమీషనర్ గారి ఆదేశాలతో CCS బృందం టెక్ సెల్ సహాయంతో అన్నీ సాంకేతిక కోణాల్లో విశ్లేషించి సుమారు రూ. 50 లక్షల విలువైన 200 సెల్ ఫోన్లు రికవరీ చేసారు.@APPOLICE100(1/2)
Milestone Achieved: #Chandrayaan3 successfully separates from the LVM3-M4 rocket, marking a proud moment for ISRO!
Congratulations to the #ISRO for making India proud.
#CyberabadPolice
Hearty congratulations to the @KiaInd team for creating history by producing their millionth car in a short span of 4 years!
This milestone makes Andhra Pradesh a favoured destination for the automobile industry and reiterates that Andhra Pradesh truly is Where Abundance meets Prosperity!
I wish KIA India more success ahead!
#AdvantageAndhraPradesh
విశాఖ మహిళా పోలీసు గోపాలపట్నం పోలీస్ వారికి ఇచ్చిన సమాచారం మేరకు ఒక మహిళ భర్తతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చేసి గోపాలపట్నంలో అనుమానస్పదంగా తిరుగుతుందని తెలుసుకొని, ఆమెను విచారించి, ASR జిల్లా, గుంతల గ్రామానికి చెందిన B.కుమారి గా గుర్తించి, ఆమె తండ్రికి అప్పగించారు@APPOLICE100
#CyberabadPolice apprehended a gang engaged in the illicit trade of counterfeit seeds. Crucial in curbing the distribution of fake cotton seeds affecting farmers & jeopardising their agricultural practices.
3.35 tonnes of seeds were seized by SOT Medchal, RJNR & Agriculture Dept.
ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో డిసిపి(క్రైమ్స్) జి.నాగన్న గారు హార్బర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసులో 5లక్షలు విలువైన 42 స్మార్ట్ మొబైల్ ఫోన్స్,1ఆపిల్ ఐపాడ్ మరియు 5 కీ పాడ్ ఫోన్స్ స్వాదీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసిన హార్బర్ సిబ్బందిని అభినందించారు.@APPOLICE100
సీపీ గారి ఆదేశాలు మేరకు నగర పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ వారు చైన్ స్నాచింగ్ మరియు ద్విచక్ర వాహనల చోరీలకు సంబంధించి నేరాలు జరగకుండా క్రైమ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మరియు విజిబుల్ పోలీసింగ్ చేస్తూ వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. @APPOLICE100@dgpapofficial
మహిళలను గౌరవించడం మన బాధ్యత. సోషల్ మీడియా లో మహిళలను అసభ్యకరంగా తిట్టడం, లైంగిక వేధింపులకు గురి చేయడం, ఫొటోస్ మరియు వీడియోస్ మార్ఫింగ్ చేసి ఆన్లైన్ లో పోస్ట్ చేయడం చట్టరీత్య నేరం. ఇలా చేసే వారికీ చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు. @APPOLICE100@dgpapofficial@vizagcitypolice
మహిళా దినోత్సవం రోజు రీజినల్ ఆసుపత్రిలో మహిళ కానిస్టేబుల్సుకు నిర్వహించిన ఉచిత కంటి పరీక్షలలో 91మందిలో రిఫ్రాక్టివ్ లోపం ఉన్నట్లు గుర్తించి,ముఖ్యమంత్రి కంటి కేంద్రం వారి సహకారంతో డాక్టర్ విశ్వామిత్ర గారు,డీసీపీ-1 గారి సమక్షంలో వారికి ఉచితంగా కళ్ళద్దాలను పంపిణీ చేశారు.@APPOLICE100
విశాఖ నగరంలో కొరియర్ సర్వీస్ సంస్థలు ద్వారా జరుగుతున్న గంజాయి రవాణా నిర్మూలించడానికి నగర పోలీసు కమిషనర్ శ్రీ సిహెచ్. శ్రీకాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నగరంలో ఉన్న కొరియర్ ఆఫీసులు అన్నింటినీ నార్కోటిక్ డిటెక్షన్ K9 స్నిపర్ డాగ్స్ టీముతో తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నారు.@APPOLICE100
విశాఖ నగరంలో మార్చి19న అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్ వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులు తమ వాహనాలను క్రింది సూచనలు ప్రకారం తమకు నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాలలో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలి.@APPOLICE100#INDvsAUS#Cricket
టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లలో మరియు ఇతర సోషల్ మీడియాలో తెలియని వ్యక్తుల మాటలు నమ్మి బారి పెట్టుబడులు పెట్టి మోసపోకండి. పెట్టుబడుల కోసం తెలియని లింక్ లు క్లిక్ చేయంకండి.ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి. @APPOLICE100#cyberawareness#onlinefraud
పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ రోజు జరిగిన సమావేశంలో సీపీ శ్రీ సిహెచ్.శ్రీకాంత్ ఐపీఎస్ గారు అన్ని స్టేషన్ల ఎస్.హెచ్.ఓ లతో మాట్లాడి తమ పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలను తరచూ తనికి చేస్తూ, ఎన్నికల రోజు మరియు ఓట్ల లెక్కింపు రోజు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి అని తెలిపారు@APPOLICE100