దువ్వూరు మునిశేఖర్ రెడ్డి గారి అకాల మరణం బాధాకరం – తిరుపతి ఎంపీ గురుమూర్తి
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన శ్రీ దువ్వూరు మునిశేఖర్ రెడ్డి గారి అకాల మరణ వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎంపీ గురుమూర్తి తెలిపారు. ఢిల్లీలో ఉన్న తనతో ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి పలు అంశాల గురించి చర్చించాడని ఎంపీ తెలిపారు. పార్టీ పట్ల నిబద్ధతతో, ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ సేవలందించిన మునిశేఖర్ రెడ్ది మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
#restinpeace
వంగవీటి రంగా గారు టైగర్.. ఆయన ఎలా చనిపోయారు?
పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని విజయవాడలో దీక్ష చేస్తుంటే.. టీడీపీ అధికారంలో ఉ��్నప్పుడు అర్ధరాత్రి అతని హత్య జరిగింది
అప్పుడు అందరి వేళ్లు చంద్రబాబు వైపే చూపించాయి
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
#YSJaganPressMeet
#SadistChandraBabu
Tadepalli, May 13: Former Chief Minister and YSRCP President Shri. YS Jagan Mohan Reddy ( @ysjagan ) spoke to Tamil Nadu Chief Minister Thiru. C Joseph Vijay ( @TVKVijayHQ ) and congratulated him on his party’s victory in the elections and wished him on assuming office as the Chief Minister of Tamil Nadu. YS Jagan conveyed his best wishes for a successful tenure and expressed hope that Thiru. Vijay would provide good governance and work for the welfare and development of the people of Tamil Nadu. He wished him strength and success in fulfilling the aspirations of the people and leading the state on the path of progress and inclusive administration.
తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ విజయ్‌గారికి శుభాకాంక్షలు తెలిపిన శ్రీ వైయస్ జగన్ గారు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రి శ్రీ విజయ్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించి, ముఖ్యమంత్రిగా శ్రీ విజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన నేపధ్యంలో ఆయన అభినందనలు తెలియజేశ��రు.
తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా శ్రీ విజయ్ సమర్థవంతమైన, పారదర్శకమైన ప్రజాపాలన అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
తమిళనాడు ప్రజలు శ్రీ విజయ్ నాయకత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారని పేర్కొన్న ఆయన, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల ఆశయాలను నెరవేర్చాలని కోరుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి, ��మగ్ర పాలన, ప్రజా సంక్షేమం దిశగా ముంద���కు నడిపించాలని ఆకాంక్షించారు.
అలాగే శ్రీ విజయ్ నాయకత్వంలో తమిళనాడు దేశ అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలని, భారత సమగ్ర ప్రగతికి బలమైన భాగస్వామిగా నిలవాలని శ్రీ వైయస్ జగన్ ఆకాంక్షించారు.
ఐదెకరాల్లో కట్టే చంద్రబాబు ఇంట���లో ఎవరుంటారు? వారి కుటుంబ సభ్యులు అంతా హైదరాబాద్ లో ఉంటారు. ఇక చంద్రబాబు ఇల్లు నిర్మాణం కూడా క్విడ్ ప్రోకోనే. రైతుల పొలాలు జనం సొమ్ముతో అమరావతిలో జరిగేది అంతా అవినీతే.
-పేర్ని నాని గారు, కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
కడపలో ఎప్పుడూ చూడని విధంగా వివాదాస్పద ఘటన జరగడం దురదృష్టకరం. ఈ ఘటనలో కొందరు అమాయకులపై, మైనర్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారు. అసలైన దోషులపై చర్యలు తీసుకుని, కేసుతో సంబంధం లేని వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం.
-వైయస్ అవినాష్ రెడ్డి గారు, కడప ఎంపీ
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైంది అంటూ చీకట్లో చప్పుడు చేస్తున్న వాళ్లకు ఒక్కటే సమాధానం…
నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు…ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడం కోసం జగనన్న ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చాను.
ఆ ప్రేమ ఉన్నంత వరకు… నన్నెవరూ ఆపలేరు.
నా ప్రయాణం ఎవరి కరుణతో మొదలుకాలేదు…నా స్వరం, నా నిబద్ధత, జగనన్న పక్షాన నిలబడే నా ధైర్యం… జగన్ అన్న నమ్మకం—ఇవే నా బలం.
తాడేపల్లిలో “పొగ” కనిపిస్తోందని కథలు రాసేవాళ్లు గుర్తుపెట్టుకోవాలి…
పొగ ఎక్కువగా రావడం అంటే… కొందరిలో కడుపుమంట ఎక్కువైందన్న మాటే!
నన్ను పార్టీ నుంచి దూరం చేయాలనుకుంటే
అది పుకార్లతో కాదు… కుట్రలతో కాదు… ఎవరి వల్లా కాదు.
రోజూ నా మీద కథలు రాసేవాళ్లు ఉంటారు…కానీ నేను ప్రతి రోజూ @ysjagan కలలు కన్న A.P దిశగా అడుగులు వేస్తున్నాను..!
నన్ను సైలెంట్ చేయాలనుకునే ప్రతి ప్రయత్నం… నా గళాన్ని ఇంకా గట్టిగా మారుస్తుంది.
ఇది నా కౌంట్‌డౌన్ కాదు…
నా స్వరానికి… నా పోరాటానికి…
ఇంకా బలంగా మొదలయ్యే స్టార్ట్..!
నన్ను తగ్గించాలనుకునే వాళ్లు చాలామంది ఉంటారు…
కానీ నన్ను నిలబెట్టేది ఒక్క జగన్ అన్న నమ్మకం… కోట్లాది ప్రజల ప్రేమ!🙏🙏🙏
As part of our biodiversity conservation efforts, Lake "Greiner" and Lake "Lanhardt" in Dhahran serve as sanctuaries for local wildlife and biodiversity
CHAMPIONS AGAIN! Heartiest Congratulations to @surya_14kumar and his boys on winning the T20 World Cup 2026. From the early dominance of @OfficialAbhi04, @IamSanjuSamson, and @ishankishan51 today, to that final winning moment in Ahmedabad, you have made all Indians proud. The crown stays home!
#INDvsNZ
#T20WorldCup2026final
పులివెందుల ప్రజలు ఎందుకు రా ఇన్ని సార్లు గెలిపిస్తునారు అనుకొనే ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి 🔥
మెజారిటీ ఎప్పుడూ తగ్గదు @ysjagan ఇది నీ అడ్డ 🥵🔥
కుప్పం లో ఎవ్వరు ఆయన ఒక్క వీడియో పెట్టగలరా ఇలా?
అక్రమ కేసులు పెడుతున్న వారు ఎంతటి వారైనా భవిష్యత్తులో వదిలిపెట్టే ప్రసక్తే లేదు!
పిన్నెల్లి సోదరుల అక్రమ కేసులపై ప్రజా కోర్టులో తేల్చుకుంటాం: పల్నాడు జిల్లా వర్కి���గ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు
నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పల్నాడు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి గార్లను పల్నాడు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారితో కలిసి వారిని పరామర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..
మా జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి గారిని వారి సోదరులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారిని ఇద్దరినీ కూడా అన్యాయంగా, అక్రమంగా ఎటువంటి సంబంధం లేకుండా..అంటే కనీసం చంపిన వాళ్ళు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే మా కార్యకర్తలకు కానీ ఎటువంటి సంబంధం లేని వాళ్లు, ఈ కేసులో ఈరోజు అక్రమంగా పిన్నెల్లి సోదరులను ఇద్దరినీ ఇరికించి కావాల��ి కక్షసాధింపు చర్యతో ఈ ప్రభుత్వం ఏదైతే లోకేష్ చెప్తా ఉన్నాడో రెడ్ బుక్ రాజ్యాంగం రాయాలి, రెడ్ బుక్ రాజ్యాంగం రచించాం అని చెప్పి ఈరోజు ఇంత అక్రమంగా చేయడం తీవ్రంగా అన్యాయం. తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా ఈ హత్యలు జరిగాయని స్వయంగా అప్పటి పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేసిన కంచేటి శ్రీనివాసరావు గారు ఈ మర్డర్ జరిగిన గంట, గంటన్నర వ్యవధిలోనే ఆ ప్రదేశానికి వెళ్లి ఆయనే స్వయంగా వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా పక్కనపెట్టి కేవలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇన్వాల్వ్ చేయాలి, ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వెంకటరామిరెడ్డి గార్ల మీద కక్షసాధింపు చర్యలో భాగంగానే ఈ కేసులు పెట్టారు.
నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు లోకేష్ గారికి...కానివ్వండి రెండు సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక సంవత్సరం, రెండు సంవత్సరాలు ఇబ్బంది పెడతారేమో. ఈ రెండు సంవత్సరాల తర్వాత ఏంటి పరిస్థితి అని ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి అక్రమ కేసులు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళని వదిలిపెట్టేది లేదు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా నోట్ చేసుకొని, ఎవరైతే ఈరోజు అక్రమ కేసులకు బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకాడదు.
గతంలో లాగా అందరికీ పనిచేయాలి, అందరూ సమానులే అనే కార్యక్రమాన్ని పక్కనపెట్టే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతాది.
ఈసారి ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారో, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఏ పోలీస్ స్టేషన్ లో అక్రమ కేసులుపెట్టారో ఆ పోలీస్ స్టేషన్ లోనే వాళ్ళ మీదనే కేసులు ఫైల్ చేసి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం కూడా ఉంటుంది. వదిలిపెట్టే కార్యక్రమం ఉండదు. ఖచ్చితంగా ఈరోజు చెప్తా ఉన్నాం, దీనికి బదులుకు బదులు ఖచ్చితంగా తీర్చుకునే కార్యక్రమం చేస్తాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, వెంకటరామిరెడ్డి గారు వీలైనంత త్వరగా బయటికి రావాలని చెప్పి నియోజకవర్గంలో అందరూ కూడా కోరుకుంటున్నారు. కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం ప్రతి గ్రామంలో కూ���ా చేస్తున్నారు. అట్లానే పల్నాడు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క కొవ్వొత్తుల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి, అన్ని నియోజకవర్గాల్లో మా యొక్క నాయకులు చేయని తప్పుకు ఈరోజు శిక్ష విధిస్తున్నారు కాబట్టి ప్రజా కోర్టులోనే మేము దీన్ని నిలబెట్టి ఈరోజు మరి ప్రజల కోరిక మేరకే ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం కూడా చేస్తాం. వారు ఖచ్చితంగా నిర్దోషులుగా ఈ కేసులో బయటకు వస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాం.