@baapofchart Lognko A chutiya kithna din banate re sale, thune North ko chode South me Or hyderabad me aake logonko chutiya bana re, shortly you will get a shocking thing
రాజ్యాంగం మారుస్తామన్న అపరమేథావి చంద్రశేఖరరావు... అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణతో ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నారు.
#AmbedkarJayanti#KCRBetrayedDalits
ఎన్నికలు వస్తున్నాయి.
అందుకే KCR కి Ambedkar యాదు కొచ్చిందు.
శంకు స్థాపన చేసిన ఏడేళ్ల తర్వాత యాడకొచ్చిందు.
ఓట్లకోసం.
దలితలకిచ్చిన అన్నీ హామీలను మురికి కాలువలో తోసేసినడు KCR.
మరి #KCRdalitadrohi కాదా?
జై భీమ్
జై జై భీమ్
అంబేద్కర్ గారి ఆశయాలను సాధించండి.