@naralokesh గౌరవనీయ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి నమస్కారాలు. 🙏
నేడు మా వినతిని స్వీకరించినందుకు ధన్యవాదాలు.
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న **APPSC డిగ్రీ లెక్చరర్స్ ఫైనల్ రిజల్ట్ మరియు అపాయింట్మెంట్ ఆర్డర్స్** త్వరగా విడుదల అయ్యేలా చేయాలని కోరుతున్నాము.
* డిగ్రీ లెక్చరర్స్ అభ్యర్థులు
@naralokesh We, the APPSC Degree Lecturer candidates, sincerely thank you, Sir, for listening to our concerns. 🙏 We humbly request you to kindly intervene and take necessary action to speed up the remaining pending recruitment process. Your support means a lot to us. 🙏
@naralokesh Very thank full to you sir for your dedication to solve common people problems and for listening our APPSC Degree lectures (17/2023) provisionally selected candidates concerns. So kindly give directions concerned officers to complete recruitment ASAP.
@chiranjeevimlc Heartfelt thanks to MLC Chiranjeevi Rao sir for tirelessly supporting AP Degree College Lecturers to get our results. Your continuous follow-up with APPSC and CCE officials gave us hope and helped achieve this long-awaited outcome. Grateful for your support, Sir.
@naralokesh@OfficeofNL పురోగతికి చూస్తున్న మా అభ్యర్థుల-కుటుంబసభ్యుల అలసిన మనసుతో చూసే ఎదురుచూపులు, తొలకరిజల్లుకి భూమిపై జీవం చేసే తీవ్రమైన మూగప్రార్థనలు లాంటివే. మా కల-కృషి సాకారంకోసం డిగ్రీలెక్చరర్ పరీక్ష ఫలితాలను విడుదల చేయించి మా వృత్తి-కుటుంబ భవిష్యత్తుపట్ల మీసహాయంకు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాము🙏🧎♀️
@naralokesh Dear Lokesh sir,
First of all congratulations on successfully executed your action plan.
What about the DL results, we are waiting for results from last 3000-days. We have given representations 50 times, but there is no reaction from your Govt and APPSC. Please look into this.
@naralokesh Dear Lokesh sir,
They wrote the exam one month back and they got the results. But we wrote the exam one year back, but we didn't received the results and still APPSC is not responding even we visited many Time. Where the transparency in APPSC.
@naralokesh Dear Lokesh Sir,
The delay of AP DL results could leads to a wrong message to the aspirations on the present government.
Please Give immediate instructions to APPSC to release long pending and only pending results of Degree College lectures in AP.
@naralokesh మా కల-కృషి సాకారం అవ్వటానికి మిగిలిఉన్న డిగ్రీ లెక్చరర్ పరీక్ష ఫలితాలను మీ ఆదేశాలతో విడుదల చేయించగలరు. మా అభ్యర్థుల వృత్తి-కుటుంబ భవిష్యత్తు పట్ల మీరు చేసే సహాయంకు జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాము🙏🙏🧎♀️🥺🧎🏻♂️🥺
@chiranjeevimlc@chiranjeevimlc Sir, డిగ్రీ లెక్చరర్ పరీక్షా ఫలితాల కోసం చేసే ప్రతి ఆలోచన మోయలేని భారం వేస్తూంటే మా అభ్యర్థులు , రేపటి వెలుగుల ఉదయాన్నే ఊహించలేని అగాధములోకి వెళుతున్నారు. దయచేసి మీ ఆపన్న హస్తాలతో మమ్మల్ని రక్షించండి🙏🙏🙏🙏🙏🧎♀️🧎🏻♂️
H🥺pe Sir
@naralokesh Namaste Lokesh sir,
Please respond our DL Results delaying, it's been more than 10 months since we wrote the exam and the notification was released in 2023. We are helpless in this issue. As you are responding for every sensible issues in the X, please respond for our issue Sir.
@naralokesh@OfficeofNL మా అణువు అణువును విరామం లేకు🥺డా దహిస్తున్న వేదనను, దయచేసి మీ ఆదేశాలతో డిగ్రీ లెక్చరర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసి మా మానసిక క్షోభను తొలగి🔥చండి.🙏🙏🧎♀️🧎♀️🧎🏻♂️🧎🏻♂️
https://t.co/Fl1t8VkIRH
@naralokesh Sir,
మీ సహాయం/ఆదేశాల కోసం
మా అభ్యర్థులు,వారి పురోగతికి చూస్తున్న కుటుంబసభ్యులు అలసిన మనసుతో
"చూసే ఎదురు చూపులు",
ప్రతి వేసవిలో ప్రకృతి చల్లగా పలకరించి ప్రసాదించే తొలకరి జల్లుకి భూమి పైగల జీవం "చేసే తీవ్రమైన మూగ ప్రార్థనలు"లాంటివే
#DLRESULTS#NaraLokeshForPeople
I express my sincere and heartfelt gratitude to Shri Chiranjeevi Garu, Hon’ble MLC, for his valuable support to the DL aspirants and for his intervention in facilitating the release of the DL results. @chiranjeevimlc
@chiranjeevimlc Thank you so much from bottom of our hearts sir, for your support in Degree Lecturer Results file to move APPSC. Thank you very much and also support to release results by APPSC as early as possible. Your efforts are price less. We are hopping the results sooner.