"గెలిచిన తర్వాత అందరూ
'నాకు ముందే తెలుసు' అంటారు...
కానీ ఓడిపోతున్నప్పుడు
'నీ వల్ల కాదు' అన్న వాళ్లే ఎక్కువ...
అందుకే ఎవరి మాటల కోసం కాదు...
నీ మనసు నమ్మిన దారి కోసం నడువు...
ఒకరోజు నీ విజయమే
వాళ్ల నోళ్లను మూయిస్తుంది."
✨
Evvadaina sare Crazy Fans Crazy Celebrations ante ma Peru Cheppalisinde - CULTS Domination
UNANIMOUS ga side chesi Paaradengutham Fake Undadu Paid Undadu PR stunt asssalki undadu
పవన్ కళ్యాణ్ అంటే మీకెందుకు ఇష్టం?
తనకున్న విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ప్రజాసేవ కోసం అడుగుపెట్టిన వ్యక్తి కాబట్టి.
ఈ రోజుల్లో ₹10,000 ఉంటే అందులో ₹10 దానం చేయడానికే వెనుకాడే కాలం ఇది... కానీ రైతుల కోసం ఒక్కసారిగా ₹30 కోట్లు ప్రకటించి ఇచ్చిన మనసు ఆయనది. అలాంటి గుప్తదానాలు వందల్లో ఉంటాయి... ప్రచారం కోసం కాదు, మనసు కోసం చేసిన సహాయం.
తన సంపాదనలో పెద్ద భాగాన్ని అనాథ పిల్లల విద్య కోసం వెచ్చించి, వారి భవిష్యత్తుకు అండగా నిలిచిన మనిషి.
పదవి కోసం రాజకీయాల్లోకి రాలేదు... బాధ్యత కోసం వచ్చాడు. ప్రజల సంక్షేమమే ఆయన ధ్యేయం.
ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని విమర్శలు ఎదురైనా... తన నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే ధైర్యం ఆయనది.
మాట ఇచ్చాడంటే నిలబెట్టుకోవాలని ప్రయత్నించే నాయకుడు. తన వ్యక్తిగత సౌకర్యాల కంటే సమాజం కోసం ఎక్కువగా ఆలోచించే వ్యక్తి.
మాకు ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు...
ఒక ఆశయం.
ఒక నమ్మకం.
ఒక ప్రేరణ.
చాలామందికి ఆరాధ్యుడు.
ఒక నాయకుడిని అభిమానించడానికి ఇంతకంటే పెద్ద కారణాలు ఏముంటాయి?
@PawanKalyan ఈ కట్టె కాలే వరకు నీతోనే...
జై జనసేన. జై పవన్ కళ్యాణ్.. జై హింద్ ...
#26days to gooooo.
కోట్లాది మందికి నాయకుడు ఎలా అయ్యాడు? 😱🔥 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవితంలో ఎవరికీ తెలియని కన్నీళ్లు, కష్టాలు మరియు ఆయన పోరాటం! హిమాలయాలకు పారిపోవడం దగ్గరి నుంచి ఏపీ డిప్యూటీ సీఎం అయ్యే వరకు ఆయన ప్రయాణం ఒక అద్భుతం. 👉. 🚩 #PawanKalyan#PowerStar#Janasena #APDeputyCM #PawanKalyan