Trs ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంజూరు చేసిన నిధుల తో మిర్యాలగూడ పట్టణములో జరుగుతున్న మినిరవీంద్ర భారతి మరియు తాళ్ళగడ్డ ,రాంనగర్ బంధం నందు నిర్మాణములో ఉన్న మురుగు నీటి శుద్ధికరణ ప్లాంటు,కేంద్రీయ విద్యాలయ౦ భవనము పనుల పురోగతిని MP Gutha Silencer reddy పరిశీలించారు
ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తే తెలంగాణ కు ప్రత్యేక హోదా కల్పించాలి..CWC సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నోరు మొదకపోవడం విచారకరం.. గుత్తా సుఖేందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు
నల్లగొండ జిల్లా.......
నల్లగొండలోని కలెక్టరేట్ లో రైతు జీవిత భీమా పథకం ప్రగతిపై సమితి సభ్యులతో, వ్యవసాయ శాఖ అధాకారులతో సమీక్ష నిర్వహించిన రైత సమన్వయ సమతి రాష్ట్ర ఛైర్మేన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు........