A birthday. A blessing. A beautiful purpose. ✨
Megastar #Chiranjeevi garu celebrated his son Mega Powerstar #RamCharan’s birthday in the most meaningful way❤️🔥
He met charity organizations, donated the ₹10 lakh NTR Award prize, and personally served food and distributed clothes with immense love and compassion. 👏🏻👏🏻👏🏻
A true hero, both on and off the screen. ❤️
@Kchirutweets@AlwaysRamcharan #HBDRamCharan
శ్రీ మణిక్యాంబ అమ్మవారి జాతర:
20 March 2026
డా. బీ.ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, ఐ. పోలవరం మండలం పశువుల్లంక, మురమళ్ల గ్రామాల సరిహద్దున గోదా��రి నది వృద్ధ గౌతమి తీరాన వెలసిన శ్రీ మణిక్యాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రతి ఏట నెలరోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
మహాశివరాత్రి పర్వదినం నాడు శ్రీ మణిక్యాంబ అమ్మవారి జాతర మహోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. మొదట రోజున అమ్మవారి అత్త ఇంటి వారు గరగ సంబరం నిర్వహించగా మిగిలిన రోజులలో భక్తుల మొక్కున బట్టి రోజుకి ఒక్కరూ చొప్పున గరగ సంబరం చేయిస్తారు. ఆఖరి రోజున అనగా ఉగాది రోజున అ��్మవారి పుట్టింటి వారు సంబరం నిర్వహిస్తారు, ఆ రోజు రాత్రంతా జాగరణ ఉత్సవంగా గరగ నృత్యాలు, గారడి విన్యాసాలు, పులి వేషాలు, కోలాటాలు, నిప్పుల గుండం తొక్కడం, మిరుమిట్లు కొలిపే బాణసంచా కాల్పులతో అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది.
ఉగాది తర్వాత రోజున అమ్మవారికి భక్తులు
మొక్కులు చెల్లించుకుంటారు. వేలాదిగా వచ్చిన భక్త జనంతో తీర్ధ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది.
ఆ రోజు గరగ రూపంలో వున్న అమ్మవారిని పశువుల్లంక, మురమళ్ల గ్రామలలో డప్పు వాయిద్యాలతో, కాగడా వెలుగుల మధ్యలో అసాది వేషం కట్టిన కుమ్మరి వారు గజ్జెల శబ్దం చేస్తూ ఇంటింటికి తీసుకుని వెళ్లి అమ్మవారి దీవెనలు అందచేస్తారు.
ఆ గ్రామస్తులు తమ ఇంటికి వచ్చిన అమ్మవారికి పసుపు నీళ్లు పోసి, పసుపు, కుంకుమలతో ఆహ్వానం పలికి, పాన్పు వేసి హారతులు ఇచ్చి, నైవేద్యం, కానుకలు సమర్పించి భక్తి శ్రద్ధలతో సాగనంపుతారు.
ఈ జాతర జరిగే నెల రోజుల పాటు గుడి అంతటా పుష్పాలంకరణతో శోభయామనంగా అలంకరించబడుతుంది, విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతుంది. ప్రతి రోజు ఉదయం భజన బృందంచే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి రోజు మధ్యాహ్నం అన్న సమారాధన జరుగుతుంది. కుమ్మరి వారు ఆసాది వేషం కట్టి గరగనత్యాలు చేస్తూ అమ్మవారిని ఈ నెలరోజులు ఉరేగిస్తూ ప్రతి ఇంటికి తిప్పుతూ అమ్మవారి దీవెనలు అందజేస్తారు.
#AndhraPradesh #SriManikyamba #BhakthiTV
With immense joy and a heart full of gratitude, we are happy to share that @AlwaysRamCharan and @upasanakonidela have been blessed with twins - a baby boy and a baby girl.
Both the babies and the mother are healthy and doing well. ✨
Welcoming these little ones into our family is a moment of pure joy and divine blessing for us as grandparents.
We sincerely thank everyone for their prayers, love, blessings and good wishes 🤗❤️
-Chiranjeevi & Surekha
Stunts have always been part of the magic of movies. Now, they’re part of the Oscars.
The Academy has created a new annual award for Achievement in Stunt Design—beginning with the 100th Oscars in 2028, honoring films released in 2027.
ఐ. పోలవరం మండలం ఇలవేల్పు మణిక్యాంబ అమ్మవారి జాతర:
డా. బీ.ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, ఐ. పోలవరం మండలం పశువుల్లంక, మురమళ్ల గ్రామాల సరిహద్దున గోదావరి నది వృద్ధ గౌతమి తీరాన వెలసిన శ్రీ మణిక్యాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రతి ఏట నెలరోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
మహాశివరాత్రి పర్వదినం నాడు మురమళ్ల
శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి వారి ఆలయం నుండి కుంకుమను తీసుకుని వచ్చి
శ్రీ మణిక్యాంబ అమ్మవారి జాతరకు అంకురార్పణ చేస్తారు. మొదట రోజున అత��త ఇంటి వారైన జంపన కుటుంబ సభ్యులు గరగ సంబరం నిర్వహించగా మిగిలిన రోజులలో భక్తుల మొక్కున బట్టి రోజుకి ఒక్కరూ చొప్పున గరగ సంబరం చేయిస్తారు. ఆఖరి రోజున అనగా ఉగాది రోజున పుట్టింటి వారైన దంతులూరి కుటుంబ సభ్యులు సంబరం నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రంతా జాగరణ ఉత్సవంగా గరగ నృత్యాలు, గారడి విన్యాసాలు, పులి వేషాలు, కోలాటాలు, నిప్పుల గుండం తొక్కడం, మిరుమిట్లు కొలిపే బాణసంచా కాల్పులతో అంగరంగ వైభ���ంగా జాతర జరుగుతుంది.
ఉగాది తర్వాత రోజున అమ్మవారికి భక్తులు
మొక్కులు చెల్లించుకుంటారు. వేలాదిగా వచ్చిన భక్త జనంతో తీర్ధ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ రోజు గరగ రూపంలో వున్న అమ్మవారిని పశువుల్లంక, మురమళ్ల గ్రామలలో డప్పు వాయిద్యాలతో, కాగడా వెలుగుల మధ్యలో అసాది వేషం కట్టిన కుమ్మరి వారు గజ్జెల శబ్దం చేస్తూ ఇంటింటికి తీసుకుని వెళ్లి అమ్మవారి దీవెనలు అందచేస్తారు. ఆ గ్రామస్తులు తమ ఇంటికి వచ్చిన అమ్మవారికి పసుపు నీళ్లు పోసి, పసుపు, కుంకుమలతో ఆహ్వానం పలికి మంచంపై పాన్పు వేసి హారతులు ఇచ్చి పాట పాడి, నైవేద్యం, కానుకలు సమర్పించి భక్తి శ్రద్ధలతో సాగనంపుతారు.
ఈ జాతర జరిగే నెల రోజుల పాటు గుడి అంతటా పుష్పాలంకరణతో శోభయామనంగా అలంకరించబడుతుంది, విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతుంది. ప్రతి రోజు ఉదయం భజన బృందంచే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ప్రత��� రోజు మధ్యాహ్నం అన్న సమారాధన జరుగుతుంది. కుమ్మరి వారు ఆసాది వేషం కట్టి గరగనత్యాలు చేస్తూ అమ్మవారిని ఈ నెలరోజులు ఉరేగిస్తూ ప్రతి ఇంటికి తిప్పుతూ అమ్మవారి దీవెనలు అందజేస్తారు.