@ncbn@naralokesh@PawanKalyan@AndhraPradeshCM
పవిత్రమైన నిమజ్జనం రోజున మద్యం విక్రయాలు లేకుండా చేస్తే, మరింత ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించుకోవచ్చు.
శ్రీ గణేశుని ఆశీస్సులతో మన ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా, శాంతియుతంగా, అభివృద్ధి చెందాలి.
@ncbn@naralokesh@PawanKalyan@AndhraPradeshCM
🕉️ పవిత్రమైన గణేష్ నిమజ్జనం కోసం ఒక మనవి 🙏
ఆంధ్రప్రదేశ్లో గణేష్ నిమజ్జనం రోజున మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని మనవి.
విఘ్నేశ్వరుడైన శ్రీ గణేశుని నిమజ్జనం అనేది భక్తి, పవిత్రత, శాంతి మరియు ఐక్యతకు ప్రతీక.
@naralokesh
2.దివ్యాంగుల పెన్షన్స్ ఆపి వేశారు, కొత్త వాటికీ అర్జీ అవకాశం ఇవ్వట్లేదు అని ప్రభుత్వం మీద వ్యతిరేక ప్రచారం జరుగుతోంది..
ఈ రెండు విషయాలు సామాన్య ప్రజల మనోభావాలను బలంగా ప్రభావితం చేసే అంశాలు.. దయచేసి ఈ సమస్యల మీద దృ��్ఠి సారించాలని మనవి.🙏🙏
@naralokesh
లోకేష్ గారు, రాష్ట్ర పునర్నిర్మాణం మరియు ఉపాధి అవకాశాల కోసం మీ పెట్టుబడుల సాధన దిగ్విజయం కావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం.
అలాగే క్షేత్ర స్థాయిలో సామాన్య ప్రజల సమస్యలు వాటి మీద జరుగుతున్న ప్రచారం మీద కూడా దృష్టి పెట్టండి.
@naralokesh
ప్రస్తుతం రెండు విషయాల మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్���క్తం అవుతోంది.
1.RTE ద్వారా ప్రైవేట్ స్కూల్స్ లో చేరిన పిల్లలు వారి తల్లిదండ్రుల నుండి పూర్తి స్థాయిలో ఫీజ్ వసూలు చేస్తున్నారు, MEO / కలెక్టర్ గారికి స్పందన ద్వారా అర్జీలు ఇచ్చిన కూడ సమస్య ని తీరని పరిస్థితి.
@ncbn@PawanKalyan@AndhraPradeshCM
Hope everyone of us aware of the disaster caused by collapse of Annamayya Dam (Kadapa Dt) due to poor management of flood by previous Govt., tens of people lost their lives and few went missing
Please help the people who lost everything here.
@Dhananjay_Tech Yes Brother. Our city Vijayawada from Andhra pradesh state, having such facilities (shuttle court, open gym, Park, Kids playing area, walking track) available under newly constructed flyover since 2018.
@Dhananjay_Tech Yes Brother. Our city Vijayawada from Andhra pradesh state, having such facilities (shuttle court, open gym, Park, Kids playing area, walking track) available under newly constructed flyover since 2018.
@KTRBRS@arvindkumar_ias Hello sir, Our twin brother AP is having such facility available since 2018, under newly constructed Durgamma flyover in Vijayawada. @ncbn
@AndhraPradeshCM
లాక్ డౌన్ సడలింపులలో భాగంగా "స్థానిక కూలీలతో ఆగిపో��ిన భవన నిర్మాణాలు చేపట్టవచ్చు" అన్నారు, కానీ ఇసుక మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇసుక అందుబాటులో లేకుండా నిర్మాణాలు ముందుకు సాగవు, భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తీరవు.
@AndhraPradeshCM@ysjagan@perni_nani
వచ్చే సంక్రాంతి సీజన్ లో,RTC బస్సుల్లో స్పెషల్ సర్వీస్ పేరుతో ఎక్స్ ట్రా ఛార్జీలు వసూ��ు చేయవద్దు.
ఇప్పటికే పెంచిన RTC ఛార్జీలతో సామాన్య జనాల కుటుంబ సమేత పండుగ ప్రయాణాలు చాలా భారం.
ప్రయాణ ఖర్చుతోనే పండుగ సంతోషం ఆవిరి కానివ్వద్దు.ధన్యవాదాలు.
@HaribabuTDP రాష్ట్ర విభజన సమయంలో ఎలాగూ " రాయల తెలంగాణ" ప్రతిపాదన కూడా ఉండింది.
కాబట్టి పనిలో పనిగా, అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలపేస్తే సరిపోతుంది.
@HaribabuTDP మా రాయలసీమ ప్రాంతానికి, సొంత రాష్ట్ర రాజధాని విశాఖపట్నం కంటే, పక్క రాష్ట్రాలైన తెలంగాణ (హైదరాబాద్), క��్ణాటక (బెంగళూరు), తమిళనాడు (చెన్నై) రాష్ట్రాల రాజధానులు దగ్గర అవుతాయి, అందుబాటులో ఉంటాయి.
@BoppanaPratibha తెలుగు దేశం పార్టీని, చంద్రబాబు గారిని పూర్తిగా బలహీనం చేసి, కోలుకోలేని పరిస్థితికి తెచ్చేంత వరకు, వాళ్ళ Soft corner ఇలాగే కొనసాగుతుంది.
@HaribabuTDP One best way is to use HTML5 to develop pages and embed them as part of Android app. It is easy to maintain, no updates are required at user end.
APSRTC android app is one such example.
@naralokesh "రేషన్ షాపుల్లో ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తుంది" అని ఒక దిన పత్రిక తప్పుగా వార్తలు రాసింది అని సాక్షాత్తు CM గారు అసెంబ్లీ "సాక్షి"గా చెప్పారు.
మరి అసత్య వార్తలు రాసిన ఆ పత్రిక పై GO#2430 ప్రకారం చర్యలు తీసుకుంటారా?
ఘనంగా చెప్పుకొనే విలువలు, విశ్వసనీయత ఎక్కడ?