ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. పరిష్కారం కోసం ఎదురు చూసే పరిస్థితి, సమయం, స్థోమత చాలా మంది మధ్య తరగతి కుటుంబాలకు లేవు. వినోద గారికి న్యాయం చేయాలని కోరుతున్నాను. @revanth_anumula@SajjanarVC_IPS@TG_SheTeams@TelanganaCOPs
ఈమె మా అక్క.. ఓర్సు వినోద. వయస్సు: 37 సం.
పెళ్ళైన ఇరవై ఏళ్ళ నాటి నుంచి వరకట్న వేధింపులే. భర్త రమేష్‌తో పాటు అత్తా మామల చేతుల్లో ఎన్నోసార్లు దెబ్బలు కూడా తిన్నది. పెద్ద మనుషుల సమక్షంలో ఎన్నిసార్లు మాట్లాడి పంపినా లాభం లేకపోయింది. మూడేళ్ళ క్రితం వరకు ఆమె దగ్గర కనీసం ఫోన్ కూడా ఉండని���్వలేదు. భర్త, పిల్లలతోనే కలిసి ఉన్నపటికీ వేరుగా ఒక రూమ్‌లో ఉంటూ ఇరవై ఏళ్ళుగా టైలరింగ్ చేసుకుంటూ నరకవేదన అనుభవించింది. ఎన్నోసార్లు ఆమె మీద హత్యాయత్నాలు జరిగినా తప్పించుకుంటూ వచ్చింది. జూన్ 10, 2025న గుడిమల్కాపూర్ పీఎస్‌లో కంప్లైంట్ కూడా ఇచ్చింది.
ఇటీవల అనేకసార్లు “నిన్ను చంపి, దాన్ని ఆక్సిడెంట్ లాగే చూపిస్తా” అని అంటున్నాడని వినోద మాతో చెప్పుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు మాకు పంపింది. మేము ఇంటికొచ్చెయ్యమని బతిమిలాడినా పిల్లల కోసం రానని చెప్తూ వచ్చింది. వాడు అన్నట్లుగానే మొన్న ��ిబ్రవరి 26న మోత్కూరులో జరిగిన ఒక ఫంక్షన్‌కి తీసుకొచ్చి.. అక్కడినుండి ఆమెను కార్లో కొడుతూ తీసుకెళ్లాడు. మధ్యలో కారు దిగి మా అక్క పారిపోవడానికి ప్రయత్నించినా.. మళ్ళీ తనను కారులో బంధించి వేగంగా తీసుకెళ్ళి ఒక చెట్టుకు గుద్ది, ఎడమభుజం వైపు మొ��్తం భాగం కోల్పోయేలా చేసి ఆమె చావుకు కారణమయ్యాడు.
అక్క యశోద హాస్పిటల్లో చివరగా మాట్లాడిన మాటలు ఇవి – “ముందు నుంచి చెబుతున్నట్టే వాడు నన్ను యాక్సిడెంట్ చేసి చంపడానికి ప్రయత్నించాడు. ఒకవేళ నేను ప్రాణాలతో బతికి బయటపడితే ఇక నేను వాడి దగ్గర ఉండను.”
మోత్కూరు పీ.ఎస్. (యాదాద్రి భువనగిరి జిల్లా)లో ఈ ఘటనకు సంబంధించి ఎఫ్.ఐ.ఆర్. (45/2026) నమోదు అయింది.
నా చేతిలో ఎన్ని సాక్ష్యాలు ఉన్నా, ఎంత తిరుగుతున్నా ఏమీ చేయలేకపోతున్నాను అనిపిస్తోంది. అక్కకి చనిపోయాక కూడా కనీస న్యాయం జరగట్లేదేమో అనిపిస్తోంది. దీన్ని ఎక్కువమందికి షేర్ చేసి పోలీసు అధికారులకు చేరేలా, వాళ్ళకు మా బాధ అర్థమయ్యేలా చూస్తారని కోరుకుంటున్నా.
Please support us in our fight for justice for Vinoda.
@SPyadadri @TelanganaPolice @SajjanarOffice @revanth_anumula @SCWTelangana
@bandisanjay_bjp@narendramodi Why didn't the RTI furnish his educational certificates? This is just published for publicity and fame. You guys are good at diverting and flattering.
Hyderabad has witnessed the captivating drone show orchestrated by the brilliant minds at @cyberabadpolice!
An extraordinary fusion of cutting-edge technology & artistic finesse, left us spellbound. Hats off to the incredible team behind this awe-inspiring spectacle! Standing ovation! 👏👍
#DroneShow
గుండెలో వాన - పెద్దింటి అశోక్ కుమార్
అతడు అడవిని జయించాడు - డా. కేశవ రెడ్డి
అసమర్ధుని జీవ యాత్ర - గోపిచంద్
మిళింద - ఎండ���లూరి మానస
నా ఇష్టం - రామ్ గోపాల్ వర్మ
Revolution 2020 - Chethan Bhagat
ఇంకా ఎన్నో...It goes on..
#WorldBookDay
Greetings to every NSS Volunteers out there on the occasion of #NSSFormationDay. It was a great opportunity and proud to serve the society through NSS. It was an amazing 3 years journey as an NSS volunteer. 💙✨
I'm delighted to share my article from VIBHA, College Annual Magazine (2021-22) on the occasion of #telanganalanguageday. ✨
It's my first and experimental article in Telangana accent.
Happy to read and recollect it on this day!! 💙
Happy Telangana Language Day 2022
Remembering Indian poet and Padma Vibhushan #KalojiNarayanaRao on his 108th birth anniversary and #TelanganaLanguageDay.
శ్రీ కాళోజీ నారాయణరావు గారి జ్మదినోత్సవం - తెలం���ాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు 🎉✨
మన మాతృ భాషలో ఇతర బాషా పదాలను ఉపయోగిస్తాము కానీ ఇతర భాషలో మాతృభాష పదాలను ఒక్క అక్షరం కూడా ఉపయోగించము. ఆ నిబంధన అన్ని భాషలకు వర్తించినపుడే మాతృ భాష బ్రతుకుతుంది.
అందరికీ తెలుగు భాష శుభాకాంక్షలు✨🎉
#TeluguLanguageDay