జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది.
నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే.
నా కెరీర్లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు...
ఆ జ్ఞాపకాలు... మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి.
జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం.
ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది.
శ్రీమతి ఎస్. జానకి గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
జానకమ్మ గారు... మీ స్వరం ఎప్పటికీ అమరం.
ఓం శాంతి. 🙏
ఈరోజు నాకు జరిగిన శస్త్రచికిత్స నుండి త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యం కుదుటపడాలని కాంక్షించిన @JanaSenaParty PAC చైర్మన్, గౌ|| ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను - @PawanKalyan
Headmaster of a government school near Karur has been suspended after a live telecast of Tamilaga Vettri Kazhagam, President and Tamil Nadu Chief Minister Vijay’s public interaction programme was screened for students on the school premises.
The event was reportedly live-streamed on a screen at a government panchayat union School in Krishnarayapuram. A video of the screening went viral on social media, drawing widespread attention.
Responding to the incident, School Education Minister Raj Mohan issued a statement on X, reiterating that political programmes have no place in Government Schools and that strict action would be taken against those violating departmental rules.
#TamilNadu #Vijay #TVK #SchoolEducation #Karur
Spain's players took part in a training session on Wednesday in Carson, California, as they prepared for their FIFA World Cup quarterfinal clash against Belgium.
#Spain#Belgium#FIFAWorldCup#Football#WorldCup
సత్తెనపల్లి అంబటి రాంబాబు గారి సొంత నియోజకవర్గం కాదు
అద్దె నియోజక వర్గం
అయినా ఈ సారి సీట్ ఇచ్చే సాహసం వాళ్ల యజమాని చెయ్యడు ఎందుకంటే యజమాని కులపోళ్లు ఇతని మీద తిరుగుబాటు జెండా ఎగరేసారు
అందుకే తీసుకెళ్లి గుంటూరు లో పడేశాడు వాళ్ళ యజమాని
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 4,794 అంగన్వాడీ కేంద్రాలను నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం రూ.193 కోట్లు విడుదల చేసింది. వీబీ జి రామ్ జి పథకానికి అనుసంధానం చేసి ఈ భవనాలను నిర్మించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 55,754 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో 23,407 కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయి.
#ChandrababuNaidu
#AndhraPradesh