తనకు అత్యంత ఆప్త మిత్రుడు, మాజీ కేంద్రమంత్రి శ్రీ కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఏర్పాట్లు చేయనున్నారు.
@Ashoksi19231904@KTRTRS తప్పుడు questions ఇచ్చి అన్యాయం చేశాకే కాక రిజర్వేషన్ కల్పించకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా అన్యాయం చేస్తున్నారు వెంటనే రిజర్వేషన్ కల్పించాలి లేనిపక్షంలో ఉద్యమం మొదలు పెడతాం
#We want justice 🙏
@Ashoksi19231904@KTRTRS justice for Pc aspirants there is only one problem on nagative marking remove nagative marks and add marks on given 13+wrong questions