Breaking News 🚨
వెలుగులోకి యూట్యూబర్ ప్రశ్న రావణ్ అకృత్యాలు
అమాయకపు అమ్మాయిలను లైంగికంగా వేధించినట్టు
సమాచారం సేకరించిన పోలీసులు
అశ్లీల వీడియోలు చూపి యువతులను బ్లాక్ చేసిన రావణ్
#Jospeh#PichhiKukka
జడా శ్రావణ్ గారు..
గారు లేదు బొక్కా లేదే అరేయ్ జడా...?
అంత పెద్ద వార్నింగ్ ఇచ్చి తీరా వాళ్ళు వస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావ్ ఏంట్రా బాబు...?😂😂😂
#EndOfYCP
గొడ్డలి పార్టీ అధికారంలోకి రాగానే ధ్వంసమైన దేవతా విగ్రహాలు, తగలబడిన రథాలు, గుడులలో జరిగిన చోరీలు, వీటన్నిటిమీద ఆ పార్టీ నేతలు మాట్లాడిన మాటలు... ఇవన్నీ చెబుతున్నాయి ఈ రావణుడు వారు నాటిన విత్తనం నుంచే మొలకెత్తాడు అని.
#AntiNationalJagan#AntiHinduJagan#PsychoFekuJagan
#AndhraPradesh
జర్నలిస్టు ముసుగులేసుకున్న లుచ్చా బ్యాచ్ మెంబర్స్ సమయం సందర్భం లేకుండా పొద్దస్తమానం ఆంధ్రా వాళ్ళను ఎందుకు తిడుతున్నారో, కేవలం @PawanKalyan మీదనే ఎందుకు పడి ఏడుస్తున్నారో ఈ వీడియో చూస్తే అర్ధమౌతుంది!
అంతా జగన్ నాటకం 🙏
నిందితుడు @teamprashna కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన గన్నవరం అదనపు జూనియర్ సివిల్ కోర్టు.
UAPA నిబంధనలతో పాటు నమోదైన కేసుపై విచారణ అనంతరం కోర్టు రిమాండ్కు ఆదేశాలు జారీ చేసింది.
నిందితుడిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించనున్న పోలీసులు.
Mahaa News Breaking :
రావణ్ ( జోసెఫ్ ) రాసలీలలు
గతంలో మహిళా ఉద్యోగినులకు వేధింపులు..
మహిళ వేధింపులతో ఉద్యోగం పోగొట్టుకున్న జోసెఫ్!
#SaveOurGirlChildFromRaavans
ఏకంగా విధి నిర్వహణలో ఉన్న సీఐని వెనక్కి తోస్తూ అంబటి ఇవ్వాళ అమరావతిలో చేసిన దౌర్జన్యాన్ని చూడండి. అక్కడి నుండి చల్లగా జారుకుని తప్పించుకున్నాడు, ఇటీవలే చిప్పకూడు తినివచ్చిన తెలివైన అంబటి.
@AmbatiRambabu