25 Years Strong Basavatarakam Indo American Cancer Hospital remains a trusted lifeline for countless families.
ప్రతి రోగి గెలిచే వరకు, ప్రతి కుటుంబం నవ్వే వరకు, బసవతారకం సేవలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి.
#NandamuriBalakrishna@basavatarakam
Thank you so very much @tarak9999 Mama 🤗🤗 with love Smaran and Stharaka 😘
What started as a casual comment actually turned into the sweetest surprise. Today, the cookies reached home. The kids are happy, i am on cloud nine with the autograph, and we are all just smiling at how wholesome this is.
Sometimes the internet is not just noise. Sometimes it becomes a tiny bridge between people, fandom, kindness, and memories. ❤️🍪
More on instagram : https://t.co/d61LysgaAW
నాపై నమ్మకంతో వరుసగా మూడవ సారి హ్యాట్రిక్ విజయాన్ని అందించి ఆశీర్వదించిన నా కుటుంబ సభ్యులైన రేపల్లె నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణంలో, రేపల్ల��� శాసనసభ్యుడిగా మన రేపల్లె ప్రాంత ప్రజల సంక్షేమ, అభివృద్ధికి నా జీవితాన్ని అంకితం చేస్తానని మాట ఇస్తున్నాను..
#AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani
#AnaganiForRepalle #TeamAnagani
#ManaKosamManaAnagani
ఈ భూమన కొడుకు ఒక పెద్ద డ్రామా కంపెనీ మైంటైన్ చేస్తున్నాడు భయ్యా!!
@Bhumana_Abhinay నువ్వు ఈటీవీ జబర్దస్త్ లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది అని తిరుపతి ప్రజలు కోరుకుంటున్నారు. 😅🤭
Tributes to the great NTR Garu on his birth anniversary. He is fondly remembered for his commitment towards public welfare and governance which ensured dignity for the poor and marginalised. His contributions to cinema continue to captivate generations. His life and ideals remain a source of immense inspiration. The NDA Government in Andhra Pradesh, under the leadership of my friend Chandrababu Naidu Garu, is committed to advancing the aspirations he cherished for the people.
@ncbn
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు ఈ ఒక్క మాటతో తెలుగు రాజకీయాల రాతను మార్చిన నిఖార్సయిన ప్రజా నాయకుడు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీ గద్దెలను గడగడలాడించి, తెలుగువాడి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన శ్రీ నందమూరి తారకరామారావు గారి జయంతి నేడు. ఆ మహానాయకుడికి ఘన నివాళులు
#JoharNTR
రూపు రేఖల్ల�� గాంభీర్యం.. నడకలో రాజసం.. పలికే పలుకుల్లో తెలుగుదనం,వెండితెరను ఏలిన ఏకచ్ఛత్రాధిపతి, తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన ఆరాధ్య దైవం, యుగపురుషుడు శ్రీ నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహానటుడికి శతకోటి ప్రణామాలు.
#NTRLiveson
#JoharNTR