తెలంగాణ విద్యాలయాల్లో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినా, అలాగే విలువైన సలహాలు దయచేసి 8522044336
నంబరుకు వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేయగలరు
#Gurukulabata
మరీ ఇంత దారుణమా?
పిల్లలకు చదువు నేర్పించాల్సిన పాఠశాలల్లో మద్యపానం నేర్పుతున్నారా, రేవంత్ గారూ?
మీ పిల్లలకొక న్యాయం, మా పిల్లలకొక న్యాయమా?
నాడు ఇదే అన్నపురెడ్డి పల్లి సంక్షేమ గురుకులంలో నుండి ఒక బిడ్డ ఆనంద్ ఎవరెస్ట్ పర్వతాన్నెక్కి రికార్డు సృష్టించాడు.
నేడు మీ హయాంలో మా బిడ్డలు మా కళ్ల ముందే చేతుల నుండి జారిపోతున్నరు, గంజాయి మత్తులో జోగుతున్నరు! 😭😭😭
ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయనే కదా మా నాయకులు @KTRBRS గురుకుల బాటకు పిలుపునిచ్చారు.
మీరేమో మా మీద మీ మంత్రులతో ఎమ్మెల్యే లతో దాడి చేయిస్తున్నరు, మీ అధికారులతో మాపై కేసులు పెట్టిస్తున్నరు.
ఈ రోజు గేట్లకు తాళాలు వేసి మా బిడ్డలతో మమ్ముల కలవనీయలేదు! అంతా సవ్యంగా ఉంటే గేట్లు తెరచి చూపించవచ్చు కదా?
మా జీవించే హక్కు ను హరించే అధికారం మీకు ఎవరిచ్చారు?
BRSV Student Helpline 8522044336
#gurukulabaata
#LetTruthComeOut
#CongressQuitTelangana
షేర్ గూడ సాంఘిక సంక్షేమ గురుకులం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన బీఆర్ఎస్ ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు.
అధ్వానంగా ఉన్న వంటశాల, కూరగాయలు, టాయిలెట్ రూమ్స్‌ను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని రికార్డు చేసుకున్న కమిటీ సభ్యులు.
@BRSparty.
DAY - 1 ;
గురుకులం - 2 ;
గురుకుల బాట కార్యక్రమం లో భాగంగా
ఇబ్రహీంపట్నం లోని కస్తూరీ బా గాంధీ బాలిక విద్యాలయంను సందర్శించిన ఐదు గురు సభ్యులతో కూడిన బి ఆర్ ఎస్ నేతల బృందం.
@BRSparty@KTRBRS@RSPraveenSwaero#KCR#GurukulaBaata
గురుకులాల బాట కార్యక్రమంలో భాగంగా షేర్ గూడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు వెళ్లిన BRS నేతలు.
డా. ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో, డా.కే వాసుదేవారెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, అంజనేయగౌడ్, గెల్లు శ్రీనివాస్ లతో ఫైమన్ కమిటీ.
@BRSparty@KTRBRS@RSPraveenSwaero#GurukulaBaata#KCR
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
@KTRBRS గారి పిలుపు మేరకు,
@RSPraveenSwaero గారి ఆధ్వర్యం లో మొదలైన గురుకుల బాట కార్యక్రమం.
DAY -1
సిఓఐ హయత్ నగర్ గురుకుల పాఠశాలను సందర్శించి సమస్యలను తెలుసుకుంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.
#GurukulaBaata@BRSparty
ఉపాధ్యాయ దినోత్సవం రోజున తమ గురువులను సన్మానించుకునే సంబరాల్లో మునిగి తేలాల్సిన విద్యార్థులను రేవంత్ ప్రభుత్వం చదువులు మానేసి, మాకు పాత ఫ్యాకల్టీనే కావాలి అని
ధర్నాలకు దిగేలా చేసింది.
@BRSparty@RSPraveenSwaero#GurkulaBaata
ఆనాడు కేసీఆర్ పాలనలో ప్రపంచ ప్రశాంశలు అందుకున్న గురుకులాలు
ఈనాడు కాలగర్భంలో కలవడానికి సిద్ధంగా ఉన్నాయి.
మల్లి పోరాడుదాం
మరోసారి కాపాడుదాం
@BRSparty@RSPraveenSwaero#KCR