Happy Birthday to Sunil Gavaskar
First batter to score 10,000 Test runs
Most Test centuries against West Indies (13)
Most runs in a debut Test series (774 vs West Indies)
The only player to score a Test double century
in each innings (from 1 to 4).
Wisden Cricketer of the Year (1980)
World Cup winner (1983)
Which is your favourite Gavaskar innings?
@YuvaRaaju01@kuchipudivasu@SrBachchan మరపురాని కథ 67 లో వచ్చింది.
హిందీ సినిమా 71 లో వచ్చింది. తెలుగు లో హిట్ అయిన తర్వాత same producers హిందీ లో తీశారు.
తమిళ సినిమా original. శివాజీ ganeshan హీరో.
@Niilokam స్వయంకృషి , మేఘసందేశం సినిమా ల కు సంగీత దర్శకుడు రమేష్ నాయుడు.
అల్లూరి సీతారామరాజు, anarkali సినిమా ల కు సంగీత దర్శకుడు ఆది నారాయణరావు.
తెలుగు సినిమా కు సుమారు 100 ఏళ్ల history వుంది.
Money అవసరం లేకపోయినా రోజుకు కనీసం 6 గంటలు free గా పని చేస్తాను. నా అవసరం ప్రజలకు వుంది. Idle గా వుండలేను.
మిగతా time friends తో సినిమాల తో , బుక్స్ చదవడం తో గడుపుతాను.
@miryalasrikanth అమ్మాయిల కంటే అమ్మాయి ల తల్లిదండ్రుల తో చాలా సమస్య వుంది. వారి ఆశ కు హద్దు లేకుండా వుంది.
30 ఏళ్లు దాటినా ఆడపిల్లల కు పెళ్లి చేయడం లేదు. పిల్లల సంపాదన ను అనుభవిస్తున్నారు.
@miryalasrikanth మా ఉమ్మడి కుటుంబం లో పెళ్లి కాని అబ్బాయి లు 27-34 వయసు వాళ్ళు ఆరుగురు 6 వున్నారు.
అమ్మాయి లు లేరు. వున్న ఇద్దరికీ పెళ్లి అయిపోయింది.
విచిత్రమైన కాలం, పరిస్థితులు.
@kuchipudivasu ఇద్దరూ మంచి మిత్రులు. Iddari మధ్య ఎలాంటి వ్యక్తిగత పోటీ లేదు. అందుకే అన్ని సినిమాలు చేశారు. అభిమానుల మధ్య మాత్రం సఖ్యత లేదు.
అన్ని సినిమా ల్లో సరైన roles ఎంచుకున్నారు.
@kuchipudivasu@Bhavanisms DVS లో novelty ప్రేక్షకులకు నచ్చింది, దుర్యోధనుడి angle లో మహాభారతం చూపడం, glorified villainy నచ్చింది.
KK లో తెలిసిన కథ ను తెలిసినట్లు గా తీయడం ప్రేక్షకులకు అంత గా ఆకట్టుకోలేక పోయింది.
@YuvaRaaju01@AshokVardhan116 మన chuttalunnaru jagratha, ముద్దాయి కూడా ఇలాగే తీసి వేశారు. అందుకే Direct run ఒక్కటే చూడకూడదు. Shift తో కలిపి పూర్తి run చూడాలి.