నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వ��వడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధాని వా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్!”
@prakashraaj
నువ్వు నీ గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావ్. ��ీ స్థాయికి మించి ఆలోచిస్తున్నావ్. నీకంటే పెద్ద వాళ్లను విమర్శించి నీ స్థాయిని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నావ్, కానీ నిజం ఏంటంటే నీకు అంత సీన్ లేదు, అంత స్థాయి లేదు. నువ్వు ��క మంచి నటుడివి కావచ్చు, కానీ మంచి వ్యక్తివి మాత్రం కాదు. నీ క్యారెక్టర్ ఏంటో, నీ గతం ఏంటో, నీ వ్యవహార శైలి ఏంటో చాలామందికి తెలుసు.
ఇతరుల గురించి మాట్లాడే ముందు ఒక్కసారి అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీ బతుకు ఏంటి, నీ చరిత్ర ఏంటి, నీ ఆత్మసాక్షి నీ గురించి ఏమంటుందో తెలుసుకో. ఆ తర్వాత ఇతరుల మీద తీర్పులు ఇవ్వడానికి ప్రయత్నించు. విమర్శించడం చాలా సులువు, కానీ విమర్శించే ��్థాయి, నైతిక అర్హత ఉండటం చాలా ముఖ్యం.” 🔥👊🏻
@BCCI@ImRo45 Rohit Sharma has been an incredible leader and deserves respect, not this sudden and disrespectful way of relieving him as ODI captain. His contributions to Indian cricket are immense. At least in ODIs, please show the honour he has earned🙏
Powerstar @PawanKalyan garu, knowing you are unwell truly worries every fan like me. You have always been our inspiration and strength — wishing you a speedy recovery and good health. Your janasainiks are always praying for you 💐❤️ #GetWellSoon#PawannKalyan
Many fans came out of #OG with tears in their eyes—it’s not just a movie, it’s an emotion! Only true cinema lovers can understand the magic and connection they felt inside the theatre
#BlockbusterOG#TheyCallHimOG#OGreview#PawanKalyan
Many fans came out of #OG with tears in their eyes—it’s not just a movie, it’s an emotion! Only true cinema lovers can understand the magic and connection they felt inside the theatre
#BlockbusterOG#TheyCallHimOG#OGreview#PawanKalyan
Final talk on OG in three lines:
Pawan Kalyan’s fierce avatar… a one-man show.
Sujeeth’s dominance on screen.
Thaman’s thunderous Shiva Tandavam.
Finally… they’ve set the box office on fire.
#TheycalllHimOG#BlockbusterOG#blockbusterog