ఇది కూడా troll ఏ నా ? అంటే మీ కులానికి చెందిన రాజమౌళి గారు , హీరో , అందరూ కలిసి కావాలని Sr.NTR గారిని Troll చేయించమని చెప్పారా?
కొంచెం Amateurish గా behave చేయడం తగ్గించండి..
గుంటూరు నగరంలో 08-08-2026 అనగా శనివారం నాడు 'అమరావతి చిత్ర కళా వేదిక' ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి శ్రీ రఘురామ కృష్ణ రాజు గారు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో RRR గారి సెంట్రల్ సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా వ్యవహరించారు. RRR గారి వెంట గుంటూరు ఇంచార్జి మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు వస్తున్నా సమయంలో సెక్యూరిటీ పేరు మీద కందుల దుర్గేష్ గారిని, శ్రీనివాస్ యాదవ్ గారిని బలంగా నెట్టేశారు. ఆ సమయంలో ఆ సెక్యూరిటీ వ్యక్తి మోచెయ్యి శ్రీనివాస్ యాదవ్ గారికి బలంగా తగలడంతో ఆయన కొంతసేపు అస్వస్థతకు లోనయ్యారు. నొప్పితో బాధపడుతున్న శ్రీనివాస్ యాదవ్ గారిని చూసి జనసేన నాయకులు సెక్యూరిటీ వారిని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా విచ్చేసిన వ్యక్తులతో ఇలా ప్రవర్తిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు ఆ సెక్యూరిటీ సిబ్బందిని వరించినప్పటికీ వారి ప్రవర్తనలో ఎటువంటి మార్పు కనపడలేదు. వెంటనే విషయాన్నీ రఘురామ కృష్ణ రాజు గారికి తెలపడంతో ఆయన కూడా అసహనం వ్యక్తం చేసారు. వీరి వల్ల తనకు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సదరు వ్యక్తిపై తానూ చర్యలు తీసుకుంటానని అధికారులకి కంప్లైంట్ చేస్తానని తెలిపారు.
@JanaSenaParty@PawanKalyan@JSPShatagniTeam@APDeputyCMO@Bonaboyina9@kanduladurgesh@KRaghuRaju
తెలంగాణలో జనసేన ఉంటుంది, జనసేన తిరుగుతుంది, జనసేన పోటీ చేస్తుంది...
@JanaSenaParty will actively engage in Telangana politics, raise the issues, and contest elections in the state.
जनसेना तेलंगाना में रहेगी, पूरे तेलंगाना में जनसेना का विस्तार होगा और जनसेना चुनाव लड़ेगी।
@PawanKalyan@JSPTelangana@JSPShatagniTeam
#JSPForTelangana
• ఆసుపత్రిలో చేరిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్
• ఉదయం 'అమరావతి చిత్ర కళా వేదిక' ప్రారంభోత్సవ కార్యక్రమంలో RRR గన్ మెన్ మోచెయ్యి బలంగా గుండెల మీద తాకడంతో అస్వస్థకు గురైన బోనబోయిన
• కొంతసేపటికి తేరుకుని కార్యక్రమంలో కొనసాగినా నొప్పి తీవ్రత ఎక్కువ అవ్వడంతో ఆసుపత్రిలో చేరిన బోనబోయిన
• ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ లో ఉన్న శ్రీనివాస యాదవ్