📢 తిరుమల శ్రీవారి దర్శనం – జూన్ 2026 టికెట్ల షెడ్యూల్ విడుదల!
తిరుమలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న భక్తులకు గుడ్ న్యూస్ 🙏
జూన్ 2026 నెలకు సంబంధించిన శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనం మరియు గదుల కోటాలను టీటీడీ దశలవారీగా విడుదల చేయనుంది.
🗓 ముఖ్యమైన తేదీలు
🔸 మార్చి 18 – ఆర్జిత సేవా టికెట్లు (ఉ.10గం)
🔸 మార్చి 21 – కల్యాణోత్సవం & ఇతర సేవలు
🔸 మార్చి 23 – అంగప్రదక్షిణ, శ్రీవాణి దర్శనం
🔸 మార్చి 24 – ప్రత్యేక ప్రవేశ దర్శనం ₹300 & గదుల కోటా
💻 టికెట్లు బుక్ చేసుకునే వెబ్సైట్:
https://t.co/Wvn69sANGy
⏰ టికెట్లు విడుదల అయ్యే సమయంలో భారీ ట్రాఫిక్ ఉంటుంది. ముందుగానే లాగిన్ అయి రెడీగా ఉండండి.
🙏 శ్రీవారి దర్శనం కోసం ఈ సమాచారం భక్తులకు షేర్ చేయండి.
#Tirumala #SrivariDarshan #TTD #TirupatiBalaji #TirumalaTemple
ఈ జనరేషన్ కి దొరికిన పెద్ద వరం చాగంటి గారు 🙏🙏. ఎప్పుడు ఒక్క అడుగు వెనక్కి పడినా ఇది వింటాను. భలే మోటివేషన్ వస్తుంది. ఈసారి మాత్రం అనుకున్నది సాధించాల్సిందే ఆ ఈశ్వరుడి కృపతో!
For Someone Who worked with Indira Gandhi🙏🙏
CBN: As a Telugu and Global Citizen, I am writing book on him
KCR: don’t know him, met him once and he is a nonsense fellow😝