@SomeshKumarIAS@TelanganaCS
Dear sir, civil & AR constables being alloted their native districts. But,TSSP constables r being alloted to multizone cadre. They r doing duties away from home. Pls allot TSSP constables to their native districtss so, their famies can be with them
#AskKTR సార్ Tspsc గురుకులం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ నోటిఫికేషన్ 16/2017 కోర్ట్ కేసు పూర్తి ఐనది ఫలితాలు త్వరగా వచ్చే విధంగా కృషి చేయండి సర్ చాలా జాప్యం జరిగింది సర్ మా విషయంలో ధన్యవాదాలు సార్
@jeevanreddymla నేను తెలంగాణ స్పెషల్ కానిస్టేబుల్ కి【TSSP】 సెలెక్ట్ అయిన అభ్యర్థిని సర్...ఈ రోజు మీరు శాసన మాండలి లో మేము సంవత్సరం నుండి అనుభవిస్తున్న బాధని మీ మాటల రూపంలో తెలిపినందుకు మా 4000 అభ్యర్థుల తరుపున చాలా కృతజ్ఞతలు సర్...మీకు మేము చాలా రుణపడి ఉంటాం సర్....
@KTRTRS respected sir తెలంగాణా ప్రభుత్వం 2017 లో tspsc 616 ఫిసికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కి సంబందించి పరీక్ష నిర్వహించి1:2 రేషియో లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసింది,కానీ ఇంతవరకు ఫైనల్ లిస్ట్ రాకపోవడం తో 3సంవత్సరాలుగా ఎదురుచూస్తునం,మా సమస్యను పరిస్కంచగలరు అని కోరుకుంటున్నాము..
@GhantaC ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఫైనల్ లిస్ట్ గురించి మాకు ఒక సమాచారం ఇవ్వండి సర్,చాలా రోజులుగా ఆశగా ఎదురుచూస్తునం సర్...ఎప్పుడు ఇస్తారో అని please respond sir
@KomatireddyKVR శుభోదయం సార్ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పోలీస్ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణులై ఆరు నెలల నుంచి వేచి చూస్తున్న 4203 మంది స్పెషల్ పోలీసుల్ని ట్రైనింగ్ పంపకుండ జాప్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం మరియు రిక్రూట్మెంట్ బోర్డ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి వలసిందిగా మనవి.
wish you a Happy birthday 🥳@KTRTRS sir in your leadership Our Telangana will No1 in the country.
On this best vacation, we the 4203 TSSP PC family need your help sir.. please sir Announce the date of TSSP training 🙏
@KTRTRS@abhilasha_bisht
please respond 🙏
We are 4203 TSSP selected candidates .
Who not gat proper training dates still now . Nearly 10 months are completed to final results . Civil, AR candidate are getting training in our grounds . And TSSP candidate are still at home . 😔
@GhantaC సార్ గురుకుల పాఠశాలలో వ్యాయమ ఉపాద్యాయుల నోటిఫికేషన్ సంభందించిన ఫైనల్ లిస్ట్ చాలా ఆలస్యంగా ఐనది మేము దాని గురించి ఏటువంటి సమాచారం లేకపోవడం వల్ల ఆందోళనలో ఉన్నాం,ఫైనల్ లిస్ట్ తోరగా ఇవ్వాలి అని దానిపై ఒక ప్రెస్ నోట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాము ధన్యవాదాలు సర్