Every household receives at least 10 to 20 plastic covers every day (oil cover, milk cover, grocery bag, shampoo, soap, Maggi, Kurkure etc.).
We request you to encourage your children to put those covers in water bottles instead of dustbins every day. You can fill the bottle once a week and put it in the dustbin with a proper lid.
By doing this, animals will not eat the scattered plastic covers. There will be an opportunity to dispose of plastic waste and water bottles properly. It will also be convenient for the sanitation department to collect garbage. These bottles can be used as eco bricks and can also be made into benches, pots or decorative items.
We humbly request every household to recognize this need and start this work.
#joinfordevelopmentfoundation
మన దేశంలో రైలు ప్రయాణం అత్యంత చీప్.
అయితే, వీడియోలో కనిపించే వ్యక్తికి ఆ టికెట్ కొనే పరిస్థితి కూడా లేక ఇలా రైలు టైర్ల మధ్య దాక్కుని 250కి.మీ. వెళ్లాడు.
75ఏళ్ల కాంగ్రెస్-బీజేపీల ఇందిరమ్మ-రామరాజ్యం పాలనలో జరిగిన అభివృద్ధి ఇదే.
ఈ వీడియో ని ఫార్వార్డ్ చేయడం మాత్రమే కాదు. సేవ్ కూడా చేసుకోండి
ఇందులో విషయం అవసర పడకపోతే చాలా మంచిది.
కానీ ఎవరికైనా అవసర పడితే మాత్రం. ఇది గొప్ప మేలు చేస్తుంది
గొప్ప మార్పు జరగాలంటే…
ఉక్కు సంకల్పంతో కూడిన …
సాహసం చేయాలి.
దశాబ్ధాలుగా మూసీ గర్భంలో…
జీవచ్ఛవాలుగా బతుకుతున్న…
పేదల బతుకులు మార్చే సంకల్పం నాది.
మూసీ సాగునీరుగా పారి…
విషమే పంటలుగా మారి…
నల్గొండ ప్రజల ఆరోగ్యాన్ని కబళిస్తున్న..
గరళ కూపాన్ని ప్రక్షాళన చేయాలన్న పట్టుదల నాది.
హైదరాబాద్ ఛారిత్రక వైభవానికి…
ఆనవాలుగా మిగిలిన మూసీని పునరుజ్జీవిపం చేసే లక్ష్యం నాది.
విశ్వ నగరంగా ఎదుగుతోన్న
మన హైదరాబాద్ నగర
ఆర్థిక, పర్యాటక, వాణిజ్య రంగాల
ఆయువు పట్టుగా
మూసీని మార్చే బాధ్యత నాది.
ఎన్ని దుష్టశక్తులు అడ్డు వచ్చినా…
ఈ సంకల్పం చెరిగిపోదు…
ఈ లక్ష్యం చెదిరిపోదు.
#Musi
ఈ విజయం
కాంగ్రెస్ ది కాదు
కడుపు మండిన
పల్లె ప్రజలది...
పదేళ్లు..
పట్టణాల్లో తిరుగుతూ..
పల్లెలను పూర్తిగా విస్మరించి
పల్లెలను పడుకోబెట్టిన
ప్రగతిభవన్ పెద్దలపై
పల్లె ప్రజలు తీర్చుకున్న ప్రతీకారమిది.
నీళ్లు..
నిధులు..
నియామకాల కోసం
తెచ్చుకున్న తెలంగాణలో
నీళ్లు ఇచ్చినా..
ఈ వార్త విశాలాంధ్రలో రాలేదు. దీన్ని విశాలాంధ్ర లోగోతో క్రియేట్ చేసి, పోస్ట్ చేశారు. ఈ వార్తకు, విశాలాంధ్రకు ఎలాంటి సంబంధం లేదు. ఈ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో విచారిస్తున్నాం. ఈ ఫేక్ వార్తను క్రియేట్ చేసిన వారిని గుర్తించి, క్రిమినల్ కేసు పెడతాం. #YSRCongressParty
88... 110 .... 135 ... 152... 175
Jagan targets 175 ...
10 th క్లాస్ లో మనం bell curve గురించి చదవుకునే ఉంటాం .
sample distribution జరిగినప్పుడు ఒక పాయింట్ వద్ద peak టచ్ చేస్తుంది . ఆ తర్వాత కిందకి వస్తుంది .
ఇక్కడ కూడా అంతే 175 కి 175 రావాలి అంటే ఏ నియోజికవర్గం sample ఆ నియోజికవర్గానికే పనికి వస్తుంది.
state sample కచ్చితంగా ప్రతి నియోజికవర్గానికి sample కాదు. కారణాలు అనేకం .
2019 ఎన్నికలలో దేశంలో లోక్సభ కి ఎన్నికలు జరిగితే 2.55 % vote share వచ్చిన సమాజ్వాది పార్టీ కి 5 సీట్లు వస్తే , 2.53 % వచ్చిన YSRCP కి 22 , ఇంకా తక్కువ vote share అంటే 2.34% వచ్చిన DMK
కి 24 సీట్లు వచ్చాయి .
కానీ మన రాష్ట్రం లెక్కలు వేరుగా ఉంటాయి . urban లో ఎప్పడూ తెలుగుదేశం strong గా ఉంటుంది. 2019 లో 23 రావడానికి ఇది కూడా కారణం . తెలుగుదేశం గెలిచిన 23 లో హిందూపురం , గుంటూరు west , విజయవాడ east , గన్నవరం , రాజమండ్రి , వైజాగ్ లో 4 , రేపల్లె , పాలకొల్లు చీరాల ఇవి మొత్తం 13.
Urban లో 45 స్థానాలు ఉంటే 13 గెలిచింది . అంటే దాదాపు 30 %
Rural లో 130 ఉంటే గెలిచింది కేవలం 10 అంటే 7%
కానీ వచ్చిన ఓట్లు 39.17% across AP .
2019 ఎన్నికలలో 8 % అంటే దాదాపు 30 వేల కంటే ఎక్కువ ఓట్లతో YSRCP గెలిచిన స్థానాలు 84 . ఇందులో 2014 లో గెలిచినవి కాకుండా తెలుగుదేశం గెలిచిన స్థానాలు కూడా ఉన్నాయి . ఇందులో పోలవరం 42 వేలు , సింగనమల 46 వేలు ,గుంతకల్ 48 వేలు , అనపర్తి 55 వేలు , తంబళ్లపల్లి 46 వేలు , సత్యవేడు 44 వేలు , కనిగిరి 42 వేలు , కొవ్వూరు నెల్లూరు 42 వేలు , దర్శి 39 వేలు ,వెంకటగరి 38 వేలు ,శ్రీకాళహస్తి 38 వేలు , గోపాలపురం 38 వేలు , చింతలపూడి 35 వేలు , రాజంపేట 35 వేలు , ఉంగుటూరు 33 వేలు , రాజానగరం 31 వేలు , పుట్టపర్తి 31 వేలు ,పాయకరావుపేట 31 వేలు ,ఇలా దాదాపు 38 చోట్ల టిడిపి నుండి గెలిచింది.
ఈ 84 ఇక్కడ దాదాపు 60 % వోటు YSRCP కి వచ్చింది.
కేవలం 1000 లోపు YSRCP లేదా టిడిపి గెలిచింది 4 అంటే కేవలం .05% అంటకంటే తక్కువ
విజయవాడ సెంట్రల్
తిరుపతి
రాజోలు
గన్నవరం
1000 పైన 2000 లోపు అంటే 1% అంటకంటే తక్కువ YSRCP లేదా టిడిపి గెలిచింది 6 స్థానాలు
కొండెపి
పొన్నూరు
పర్చూరు
విశాకపట్నం నార్త్
నెల్లూరు
2000 నుండి 5000 లోపు అంటే 1 నుండి 2% లేదా 2.5% YSRCP లేదా టిడిపి గెలిచింది స్థానాలు 12
ఉరవకొండ
తణుకు
నగరి
విశాక సౌత్
పెద్దాపురం
కొత్తపేట
ఏలూరు
ఎలమంచిలి
గుంటూరు వెస్ట్
తాడికొండ
ప్రతిపాడు
జగ్గయ్యపేట
5000 నుండి 10 వేలు అంటే 2 నుండి 5 % YSRCP లేదా టిడిపి గెలిచింది 24 స్థానాలు
రామచంద్రాపురం
మంగళగిరి
కర్నూలు
ముమ్మడివరం
శ్రీకాకుళం
మచిలీపట్నం
విజయనగరం
శ్రీకాకుళం
ఇచ్ఛాపురం
ప్రతిపాడు(గుంటూరు)
తాడిపత్రి
విజయవాడ వెస్ట్
పీలేరు
పెడన
అనకాపల్లి
చిలకలూరిపేట
భీమవరం
టెక్కలి
కాకినాడ రూరల్
సంతనూతలపాడు
కైకలూరు
భీమిలి
వేమూరు
10 వేలు నుండి 15 అంటే 5% నుండి 10 % లోపు ఉండేది 44 స్థానాలు .
రాజమండ్రి రూరల్
మండపేట
తిరువూరు
నందిగామ
ఉండి
పెనమలూరు
ఎస్ కోట
రేపల్లె
ఆదోని
మైలవరం
ఆచంట
అద్దంకి
మడకశిర
బనగానపల్లి
సర్వేపల్లి
అమదాలవలస
రాయదుర్గం
పెదకూరపాడు
కాకినాడ
కావలి
కందుకూరు
పిఠాపురం
పెనుగొండ
విజయవాడ east
బాపట్ల
ధర్మవరం
పాతపట్నం
నూజివీడు
పలాస
మాడుగల
గాజువాక
రాజాం
హిందూపురం
చీరాల
దెందులూరు
తెనాలి
పాలకొల్లు
పాలకొండ
మార్కాపురం
ఎచ్చెర్ల
విశాకపట్నం వెస్ట్
నరసన్నపేట
కల్యాణదుర్గం
ఈ 90 స్థానాలే కీలకం . కానీ 92 స్థానాలు కీలకం .. వీటి మీదే జగన్ focus .. ఆ రెండు ఏమిటి ?
కుప్పం & పవన్ పోటీ చేయబోయే నియోజికవర్గం ..
అందుకే జగన్ అన్న ఫోకస్ ఈ 92 స్థానాలు
ఈ సారి వీటిల్లో నే పవన్ పర్యటన ఉంటుంది , చంద్రబాబు పర్యటన ఉంటుంది , జగన్ పర్యటన ఉంటుంది. స్కీమ్ లు కూడా ఇక్కడే ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి .
ఈ 92 నియోజికవర్గాలలో ఏమి జరుగుతుంది అనేది రాబోయే రోజులలో వివరిస్తా !!!
88 .. 110 .. 135 .. 152 .. 175 ఏమిటి ? సర్వేలు ఎలా ఉపయోగపడతాయి ? ముందుగా అసలు ఈ 88 .. 110 .. 135 .. 152 .. 175 ఏమిటి ? అనేది next part లో ఇంకో గంట లో వివరిస్తా !!!
#WhyNot175
#WhyAPNeedsYSJagan
#PoliticalTerroristCBN
#EndOfTDP
#RechargeStarPK
2024 లో రెండవ సారి అధికారం లోకి రావడానికి జగన్ ఏమి చేస్తారో చూద్దాం !!
1999 లో కాంగ్రెస్ పార్టీ ఓడిన తరవాత YSR 2004 నాటికి గెలవడానికి పార్టీ ని ఎలా నడిపించారు ?
ఏమి జరిగింది ?
1999 ఎన్నికలు వైఎస్ఆర్ కి ఏమి గుణపాఠం నేర్పింది.... వ్యూహం ఎలా మార్చారు ???
పార్టీలో ఏమి చేశారు ....
1999 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో అనేక గ్రూపులు ఉన్నాయి...... అప్పటికి ప్రధాన గ్రూపులు 2
.. ఒకటి వైఎస్ఆర్
రొండు వైఎస్ఆర్ వ్యతిరేఖులు ... వీళ్ళంతా కలసి ysr ని ఎదుర్కోవడానికి ఒకటి అయ్యారు.. ఈలోగా కోట్ల గారు స్వర్గస్తులు అయ్యారు. ఇక వీరికి పెద్ద దిక్కు లేకుండా పోయింది...
ఈ ఎన్నికలు అయ్యాక కొన్ని రోజులకి వైఎస్ఆర్ తన వ్యతిరేఖ గ్రూపు రాజకీయాలు నడిపే రగువీరా,కన్నా,జేసి, మైసూరా, డిఎల్ , రోశయ్య ,పిజేఆర్ లాంటి కొంత మందితో సమావేశం అయ్యారు. ఇక ముందు అందరం కలసి పోరాడదాం అని స్నేహ హస్తం సాచారు. అప్పటికే పెద్ద దిక్కు లేని ఈ గ్రూపు మొత్తం విధిలేక వైఎస్ఆర్ గారితో నడవాల్సిన పరిస్తితి వచ్చింది.
ఇక పార్టీ ని ఎలా నడిపించాలి ఎలా బాబు ని ఓడించాలి అనే వ్యూహానికి బాగా పదును పెట్టారు. అలా అందరూ కలసి ఆలోచన చేస్తే వచ్చింది 47 -74 formula ....
47-74 formula ఏమిటి ...
47 చోట్ల 1982 లో తెలుగుదేశం ఆవిర్భావం తరవాత 1999 వరకు కనీసం ఒక్క సారి ఓడిపోని లేదా ఒక్క సారి మాత్రమే ఓడిపోయిన కాంగ్రెస్ స్థానాలు... అవే కమలాపురం, మైదుకూరు, పులివెందుల,దుగ్గిరాల,తాడిపత్రి,ఖైరతాబాద్ మొదలగు నవి ...
ఇక 74 అంటే 1982 నుంచి 1999 వరకు కాంగ్రెస్ అసలు గెలవని స్థానాలు లేదా ఒకసారి మాత్రమే గెలిచిన స్థానాలు... అవి కుప్పం, సిద్దిపేట, తుని, నరసారావుపేట,పత్తిపాడు,కోవూరు,కొవ్వూరు , వినుకొండ, కూచినపూడి ఇలా ... వీటిల్లో ఏమి జరిగేది అంటే అక్కడ గెలవగలిగిన MLA లు పక్కన నియోజికవర్గాలలో కూడా బలపడ్డారు. వారి ప్రభావంతో పక్కన నియోజికవర్గంలో గెలుపులని ప్రభావితం చేసే స్తాయికి ఎదుగుతున్నారు ఈ తెలుగుదేశం MLA లు. అందుకే 1999 లో ప్రధాన ఓటమి కి కారణం అనేది స్పష్టం అయ్యింది.ఉధాహరణ నరసారావుపేట లో కోడెల గారి విజయం తద్యం అని కనిపించడం తో ఆయన ప్రధానంగా వినుకొండ,గురజాల,సత్తెనపల్లి,మాచెర్లలో ప్రచారానికి వెళ్ళేవారు,అలాగే వోటర్లను ప్రభావితం చేసే స్తాయికి ఎదిగారు
ఇక మిగిలిన చోట్ల కొన్ని సార్లు తెలుగుదేశం గెలిస్తే, కొన్ని సార్లు కాంగ్రెస్ గెలిచింది. ఇవి ప్రధానంగా పట్టణ వోటర్లు ఉండే నియోజికవర్గాలు. .
ఏమి చెయ్యాలి అని బాగా ఆలోచించి అందరూ కలసి తీసుకున్న నిర్ణయం ఏమంటే ఈ 74 తెలుగుదేశం బలంగా ఉన్న నియోజికవర్గాలలో బలమైన స్థానిక అబ్యర్ధులని తయారు చేయడం అలాగే 47 చోట్ల కాంగ్రెస్ అబ్యర్ధులను ఇంకా బలంగా తయారు చేయడం ...
వైఎస్ఆర్ మరియు మిగిలిన నాయకులు అందరూ కలసి ఇదే విషయం మీద ఫోకస్ చేశారు, ప్రతి కార్యక్రమం ఈ 47 లేదా 74 చోట్ల మీదనే ఫోకస్ చేశారు... ఉధాహరణకు వైఎస్ఆర్ పాదయాత్ర తీసుకుంటే అలానే సాగింది...
దీని ఫలితంగా 74 చోట్ల బలంగా ఉన్న తెలుగుదేశం 40 చోట్ల ఓడిపోయింది... అవే నరసారావుపేట, పత్తిపాడు, చంద్రగిరి,కూచిన పూడి,కంకిపాడు, గన్నావరమ్, వినుకొండ,ఇలా ... అలాగే 47 బలంగా ఉన్న కాంగ్రెస్ 40 చోట్ల గెలిచింది...
2024 ఎన్నికల కోసం
ఇలాంటి వ్యూహం కచ్చితంగా సిద్దం చేసుకోవాల్సిన బాద్యత జగన్ పై ఉంది... ఏమి చేస్తారో చూద్దాం.
2019 ఎన్నికల కోసం ఎలా ట్రాప్ వేసాం, చంద్రబాబు బొక్క బోర్లా ఎలా పడ్డాడు ? 23 కే ఎలా పరిమితం అయ్యాడు అనేది next part continues.
#WhyAPNeedsYSJagan
#EndOfTDP
#PoliticalTerroristCBN
#PackageStarPK
#OnceAgainYSRCP
2019 గెలుపు ఊరికే రాలేదు ..
జగన్ 10 ఏళ్ల కష్టం .. YSR brand.. పదునైన వ్యూహం .. లక్షల మంది సైన్యం .. 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా అలుపెరగకాకుండా పోరాటం
2014 ఎన్నికలు అవ్వగానే ఓటమికి కారణాలు వెదకటం మొదలెట్టారు. ప్రశాంతంగా అన్నీ విధాలా , అన్నీ sources నుండి వైఫ్యల్యాలు కు reasons రావడం మొదలయ్యాయి .
దీనితో చంద్రబాబు అతి నమ్మకం , యధావిధిగా సోది pressmeet లు , ప్రచార ఆర్భాటం , కుల దోపిడీ ని & జన్మభూమి కమిటీ ల పెత్తనం తో కూడిన ఆడిపత్య దోపిడీ , తమ్ముళ్ల ఆరాచకాలు మొదలయ్యాయి .
అలానే ఎన్నడూ లేని విధంగా సీమాంద్ర లో కేవలం రెడ్ల కి 2 మాత్రమే మంత్రి పదవులు , మైనారిటీలను తీసుకోకపోవడం , ఎస్టీ లకు మంత్రివర్గ ప్రాతినిధ్యం లేకపోగా కనీసం వారిని పట్టించుకొకపోవడం అలాగే అసెంబ్లీ లో ఎస్టీ కమిటీ వేయకపోవడం , ప్రత్యేక హోదా ని కాదు అని కేవలం కమీషన్ల కోసం పాకేజీ ఒప్పుకోవడం తో పాటు అనేక తప్పులు చంద్రబాబు పాలనలో మొదలయ్యాయి .
ఇచ్చిన దాదాపు 600 హామీలలో ప్రధానమైనవి
కాపులకు reservations .. ఇవ్వకపోగా ముద్రగడ ని హింసించడం
రైతు రుణమాఫీ చేయలేదు
డ్వాక్రా రుణమాఫీ చేయకపోగా కనీసం సున్నా వడ్డీ డబ్బులు ఇవ్వలేదు
రజకులని , బోయలను ఎస్టీ లలో జెరుస్తాం అని పట్టించుకొకపోవడం
ఆదరణ లాంటి పదకాలు ఎన్నికల ముందు వరకు ఇవ్వకపోవడం
ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రాఫిక్స్ తో అమరావతి బొమ్మలు release చేసి ఏదో చేశాం అని నమ్మించే ప్రయత్నం వికటించడం జరిగింది.
అవి పక్కన పెడితే .. జగన్ ఈ 5 ఏళ్ల కాలంలో నిత్యం ప్రజలతోనే ఉన్నారు. ప్రతి వైఫల్యం పైన పోరాటం చేయడం దానికి వెంటనే followup plan తో review చేసుకోవడం మొదలెట్టారు .
2004 ఎన్నికల కోసం పెద్దాయన ఎలాంటి కార్యక్రమాలు అమలు చేశారో అవే సిద్దం చేసుకున్నారు.
చంద్రబాబు కూడా అప్పుడు కాంగ్రెస్ ని బలహీనం చేయడానికి ఏమైతే చేశారో .. చాలామందికి తెలియని విషయం ఏమంటే కాంగ్రెస్ నుండి 1999 లో గెలిచిన మోత్కుపల్లి , మైసూరా లాంటి వాళ్ళని తెలుగుదేశం లోకి లాక్కున్నారు చంద్రబాబు . same అలానే 2014 లో గెలిచిన వారిలో 23 మందిని తీసుకుని 4 రికీ మంత్రిపదవులు ఇచ్చారు .
దీనితో జగన్ పాదయాత్ర ప్లాన్ చేసుకుని ప్రజాలలోకి వెళ్లారు .
కొన్ని strategies బయటకి చెప్పగలిగేవి ఇలా
ప్రతి పార్లమెంట్ పరిదిలో 1 ఎంపీ +7 అసెంబ్లీ లు ఉంటాయి. అంటే 8. ఈ 8 లో ఎస్సీ & ఎస్టీ లు పోగా కచ్చితంగా 1 బిసి & మహిళ ఉండేలాగా సీట్ల కేటాయింపు
కాపు reservations సాధ్యం కాదు అని తూర్పు గోదావరి జిల్లాలో లోనే చెప్పడం
బోయలకు & కూరుబలకు ఒకొక్క ఎంపీ సీటు ఇవ్వడం
1985 నుండి 1999 లో వరకు ఎలాగైతే ఎంపీ స్థానాలు గెలవడం కోసం తెలుగుదేశం రచించిందో అలానే reverse లో తెలుగుదేశాన్ని అసెంబ్లీ & ఎంపీ స్థానాలలో దెబ్బ కొట్టడం లాంటివి
for ex :- 1991 వరకు కాంగ్రెస్ కి తిరుగులేని ఆదిపత్యం ఉండేది గుంటూర్ పార్లమెంట్ , మచిలీపట్నం లాంటి చోట . ఇక్కడ కాంగ్రెస్ ని ఓడించడానికి మచిలీపట్నం లో బిసి గుంటూరు లో ముస్లిం ని పెట్టి ఓడించింది . అలానే జగన్ ఏలూరు లో వెలమ , రాజమండ్రి లో బిసి , కర్నూలు లో బిసి , చిలకలూరిపేట లో బిసి ఇలా చాలా చేశారు.
ప్రతి 2 లేదా 3 జిల్లాలకు ఒక incharge ని పెట్టారు. ప్రశాంత్ కిషోర్ టీం తో పాటు 4 /5 sources ద్వారా నివేదికలు తెప్పించుకున్నారు .
తెలుగుదేశం strong గా ఉన్న ప్రతి నియోజిక వర్గం లో గెలవాలి అని ప్రత్యేక ధృష్టి పెట్టారు .
కచ్చితంగా గెలవాలి అని గెలిచి చూపించారు. వాటిల్లో రాప్తాడు , శ్రీకాళహస్తి , వెంకటగిరి , చిలకలూరిపేట , వినుకొండ , దెందులూరు , తణుకు , మైలవరం , కోవూరు (పశ్చిమ ) ఇలా ..
ఇక పాదయాత్ర కోసం ఎలా plan చేశారు ? next part
#WhyAPNeedsYSJagan
#OnceAgainYSRCPIn2024
#PoliticalTerroristCBN
#EndOfTDP
#RechargeStarPK