అగ్రకుల ఠాగూర్ ల పై యుద్ధం చేసి, ఉత్తరప్రదేశ్ CM గా, పార్లమెంటరీ నాయకుడిగా అధిరోహించిన, అణగారిన వర్గాల నాయకుడు, కాన్షీరామ్ స్నేహితుడు "ములాయం సింగ్ యాదవ్" మరణం పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాం, మీ యుద్ధ స్ఫూర్తిని తెలంగాణలో కొనసాగిస్తాం, అదే మీకు ఇచ్చే ఘన నివాళి.
#MulayamSingh
మునుగోడు అసెంబ్లీ ఉపా ఎన్నికల్లో సమరం మొదలైంది..ASP vs DSP, బహుజన మేలుకో DSP బలపర్చిన స్వాతంత్ర అభ్యర్థి ఏర్పుల గాలయ్య గారిని గెలిపించండి
#MunugodeBypoll
నేటికీ (Oct 9th,2022) DSP ఉద్యమం జన్మించి 12 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆ సందర్భం గా.. "కాన్షీరామ్ ఖడ్గం తో" మునుగోడు లో ఎన్నికల యుద్ధం చేద్దాం... DSP సైనికులంతా తరలి రండి.
#MunugodeBypoll#DalithShakthiProgrammeDSP
రాబోయే కాలంలో బిసి ఎస్సీ ఎస్టీ పేద ప్రజల కన్నీరు తుడ్చడానికి DSP రాజకీయ రూపం దాల్చ పోతుంది.... బహుజనులు అందరూ విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం అర్ధం చేసుకోని మీరూ కూడా మహోన్నతమైన ఉద్యమం లో బాగ స్వాములు కావాలని కోరుకుంటూ ... జై భీమ్... జై భారత రాజ్యాంగం
ఇక నుండి తెలంగాణలో చెప్పుకోవటానికి ఉన్నవన్నీ జాతీయ పార్టీలే.
ఇకపై! 90% పేద వర్గాల కోసం సామాజిక,సాంస్కృతిక,రాజకీయ పరమైన పని చేసేది DSP మాత్రమే.రాబోయే కొద్దీ కాలంలో సబ్బండ కులాలను కలుపుకొని మహాద్యమంగా మారి, రాజ్యాధికారం వైపు రాజీ లేని ప్రయాణం చేస్తుంది.
జైభీం - జై భారత రాజ్యాంగం.
*🤴🏻👸🏻నాయకులని తయారు చేయడంలోనే అసలైన నాయకత్వం దాగి ఉందని చెప్పిన కన్షిరామ్ గారి మిషనరీ వర్క్ ని ఈ తెలంగాణ గడ్డ మీద భారత రాజ్యాంగ విలువలతో పునర్నిర్మిస్తున్న వేదిక విశారదన్ మహారాజ్ గారి మార్గదర్శక నాయకత్వంలోని DSP( భారత రాజ్యాంగ రక్షణ దళం) 📓📦🪑*
మునుగోడు ఎన్నికల యుద్ధం లో..మూడు పార్టీల రెడ్డి మదగజాలతో తల పడటానికి DSP ఉద్యమం సిద్దం గా ఉందని ప్రకటిస్తున్నాము. ఈ ఎన్నిక భారతరాజ్యాంగాన్ని అంతం చేసే.. అగ్రకుల పార్టీలకు...రాజ్యాంగాన్ని కాపాడే అణగారిన కులాల DSP ఉద్యమానికి మధ్యే ఈ యుద్ధం.
#Munugodebypoll
మహాత్మా జ్యోతిరావు పూలే,
Dr. అంబేడ్కర్ ,మాన్యశ్రీ కాన్షిరాం గార్ల మార్గంలో నడిచే DSP ఉద్యమ సైన్యం
చలో... మునుగోడు.
సబ్బండ వర్గాల ప్రజల తరపున రాజ్యాంగ రాజకీయ యుద్ధం చేద్దాం -ఓటు విలువని తెలియచేద్దాం.
చెప్పులు కుట్టే వాని సేవకు భారతావని అప్పు పడ్డది సుమీ అని తన కవితా ఖడ్గం ద్వారా ఈ దేశ ఆర్థిక సూత్రాన్ని తెలియ జేసిన గుర్రం జాషువా గారి జయంతి శుభాకాంక్షలు, ఈ సూత్రం ప్రకారం సమస్త అణగారిన, పీడిత కులాలకు ఈ దేశం అప్పుపడ్డది అని జాషువా చేస్తున్న సింహగర్జనే DSP ఉద్యమానికి పోరాట ప్రేరణ.
#తెలంగాణలో మన సబ్బండ కులాలు సారా (మద్యం)తాగి ఒక్క రోజుకి 100 కోట్ల రూపాయల ట్యాక్స్ లు ప్రభుత్వానికి కడతరు. అంటే మన 3 రోజుల సారా పైసలతో మన ఆడోళ్లకి #బతుకమ్మ చీరలు కొనిస్తర న్నమాట.ఈ సర్కార్. అదేదో మా పైసలే మాకు మూడు రోజులకి ఒక 500 రూపాయలు మా అకౌంట్ లో ఏస్తే ఐపాయే
#swarajapadayatra
#తెలంగాణ లో మన సబ్బండ కులాలు సారా (మద్యం) తాగి ఒక్క రోజుకి 100 కోట్ల రూపాయల ట్యాక్స్ లు ప్రభుత్వానికి కడతరు. అంటే మన 3 రోజుల సారా పైసలతో మన ఆడోళ్లకి #బతుకమ్మ చీరలు కొనిస్తర న్నమాట..ఈ సర్కార్. అదేదో మా పైసలే మాకు మూడు రోజులకి ఒక 500 రూపాయలు మా అకౌంట్ లో ఏస్తే ఐపాయే ..