*ఇల్లు కూలింది - అధికారులు ఆదుకోండి*
*ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది*పోచవ్వ భర్త 20 సంవత్సరాల క్రితం మరణించాడు.వీరిది నిరుపేద కుటుంబం, అధికారులు స్పందించి వీరి కుటుం��ాన్ని ఆదుకోవాలని, ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తే కట్టుకుంటామని చేతుల జోడించి వేడుకుంటుంది.
*ఇల్లు కూలింది - అధికారులు ఆదుకోండి*
*ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది*
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన జల్లి పోచవ్వ (65) ఇల్లు గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షానికి ఇల్లు కూలిపోయింది. కుటుంబ సభ్యులు అందులో లేకపోవడతో..