వైఎస్ఆర్ గారు చనిపోయి ఇన్నేళ్లు ఐనా ఇంకా ప్రజలలో వుండడానికి
➡️ ఒకటీ అయన చేసిన మంచి పనులు
➡️ రెండు తండ్రిని గుర్తు చేస్తు జగనన్న చేసిన గత 5 సంవత్సరాల పాలన..
మీరెందుకు మరిచిపోతున్నారు..@realyssharmila గారు విజయమ్మ గారు
ఈ రోజు ఒక్కడిని స్టేషన్ వేస్తే రేపు 10 మంది బయటకి వచ్చి ప్రశ్నిస్తారు ఒక్కసారి ప్రభుత్వాన్ని సామాన్యుడు ప్రశ్నించడం స్టార్ట్ అయిందంటే మీ పతనం అక్కడే స్టార్ట్ అవుతుంది...@MPRAVEENREDDY13 @2029YSJ @BSRYsrcp @YSRCParty@DrPradeepChinta
పదుల సంఖ్యలో ప్రాణాలు పొట్టన పెట్టుకున్న,కోట్ల ఆస్తి నష్టం కలిగించిన బెజవాడ వరదల సమయంలో బెజవాడ దుఃఖదాయిని బుడమేరు ఆక్రమణలు తొలగిస్తాం,ఉక్కు పాదం మోపుతామ్ అంటూ పెద్ద పెద్ద Statements
మీడియాలో హడావిడి.
Cut చేస్తే షరా మామూలే,కట్టకి మరో వైపు వేలకోట్ల అప్పులతో పనులు,మరీ ఇటో?
సంక్షేమ పథకాలు ఎగ్గొట్టడానికి కూటమి ప్రభుత్వం సాకులు వెతుకుతోంది.
అప్పులపై ఆర్థిక మంత్రి అన్నీ అసత్యాలు మాట్లాడాడు.
FRBM లిమిట్ 90% నుండి 180% పెంచామని అన్నారు.
కోవిడ్ సమయంలో ఆదాయాలు లేని పరిస్థితిలో ఆ పనిచేసారు..
కానీ ఎప్పుడూ FRBM లిమిట్ దాటలేదు.
-కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
దేశ వ్యాప్తంగా విద్య ప్రైవేట్ పరం అయిన తర్వాత మొట్ట మొదటి సారిగా ఒక ప్రభుత్వం విద్య మీద ఇంత ఫోకస్ చేయడం ఫస్ట్ టైం చూశాం
AP #NaduNedu is role model to many states
Thanks @ysjagan Anna for doing such a great job in education dept. This will definitely help many poor students.