లండన్లో ఉన్న మన భారతీయులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ప్రధాని మోదీ గారికి తమ మద్దతు తెలిపారు. CJP చేస్తున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా నిలబడ్డారు.
చేతిలో భారత జెండా పట్టుకుని, విదేశాల్లో కూర్చుని మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని గట్టిగా చెప్పారు. దేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా మనమంతా దేశం కోసమే నిలబడతాం
Historic Clean Sweep for ABVP at Dharanidhar University, Keonjhar! 🚩
In the Odisha Student Union Elections (OSUE), Akhil Bharatiya Vidyarthi Parishad (ABVP) has secured a clean sweep at Dharanidhar University, Keonjhar, reflecting students’ trust and support for ABVP’s commitment to student welfare and nation-building.
Heartiest congratulations and best wishes to all victorious ABVP karyakartas on this remarkable achievement!
#ABVPwinsOdisha #StudentUnionElection #DharanidharUniversity
CJP తప్పుడు ప్రచారాలను ఇక ఎంతమాత్రం సహించేది లేదంటూ ప్రజలు బహిరంగంగానే తిరగబడుతున్నారు. నిజాలను మరుగున పరిచే కుట్రలను తక్షణమే ఆపాలని, వారిని అడుగడుగునా అడ్డుకుంటున్నారు.
#SayNoToCJP
పూల పండుగ వేళ పులకించె తెలంగాణ,
పల్లె పల్లెన నేడు పద్మాలు వికసించె
గౌరమ్మ సాక్షిగా నారీశక్తి ప్రభవించె,
ఉజ్వలమైన పథకాలతో చీకట్లు తొలగిపోయే.
వికసిత భారత స్వప్నం ఉయ్యాలో
ఇది కమల వికాసపు తెలంగాణ సంబురమే ఉయ్యాలో
#KamalamBathukamma
Congratulations to the BJP leadership and karyakartas in Gujarat on the resounding victory in the Gandhinagar Municipal Corporation elections, winning 38 of 44 seats!
Hon’ble Home Minister Shri @AmitShah ji reiterated that the people of India have seen through Rahul Gandhi’s attempts to shield infiltrators under the guise of opposing SIR and expressed confidence that the NDA would secure a massive mandate in the 2029 General Elections, while Congress faces a fourth consecutive defeat.
The people stand firmly with PM Shri @narendramodi ji.
The verdict speaks for itself!
@BJP4India@BJP4Gujarat@NitinNabin@N_RamchanderRao
🚨 VERY SHOCKING! Rahul Gandhi allegedly MANHANDLED a FEMALE REPORTER and PUSHED her to the ground while evading questions.
=> Don't be surprised that NO MEDIA will bash him—just like their COMPLETE SILENCE on the Congress MP accused of SEXUAL HARASSMENT by 11 JNU students.
When Congress wins, mandate of people is evident. When it loses, it blames EVMs. Classic double standards.
If EVMs are to blame, how does Congress explain decades out of power, 59 years in Tamil Nadu, 49 in West Bengal, 37 in Uttar Pradesh and 36 in Bihar. Even in Gujarat, Odisha and Sikkim, Congress has suffered repeated defeats.
This is not about one or two elections, but decades of political failure and lost public trust.
@AsianetNewsSN
✨యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః।
🌺 స్త్రీలను దేవతలుగా భావించి గౌరవించే సంస్కృతి మన భారతదేశానిది. అలాంటి దేశంలో మహిళల గౌరవం, భద్రత విషయంలో రాజీ పడటానికి వీల్లేదు.
జేఎన్యూలో ప్రొఫెసర్గా పనిచేసిన కాంగ్రెస్ ఎంపీ అంగోమ్చా బిమోల్ అకోయిజామ్ మార్కులు వేయడం కోసం విద్యార్థినుల లైంగిక దోపిడీపై వచ్చిన ఆరోపణలపై స్పష్టమైన సమాధానం చెప్పాలి!...
ఈ ఆరోపణలు అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) విచారణలో కూడా నిర్ధారణ అయినట్లు పేర్కొనబడింది.
ఒకవైపు “Smash the Patriarchy” అంటూ నినదించే రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీ … మరోవైపు తన పార్టీ ఎంపీపై వచ్చిన తీవ్రమైన ఆరోపణల విషయంలో మౌనం ఎందుకు?
*రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కించపరచడం,
*ఇటీవల ధర్నాలో మహిళా కానిస్టేబుల్ మీద చేయచేసుకోవడం,
*11 మంది మహిళా విద్యార్థినులను కాంగ్రెస్ ఎంపీ లైంగిక దోపిడీ చేయడంపై నోరు విప్పకపోవడం
ఈ చర్యలన్నీ మహిళలపై ఆయన వైఖరిని స్పష్టం చేస్తున్నాయి..
ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మహిళలపై వారి వైఖరికి ఈ రోజు నిరసన తెలియజేయడం జరిగింది..
🔸మహిళల గౌరవం నినాదాలకే పరిమితం కాకూడదు.. ఆచరణలోనూ ప్రతిబింబించాలి!
#WomenSafety #WomenEmpowerment #JusticeForWomen
📍 ఢిల్లీలో, మహిళల పట్ల రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకుల వైఖరికి నిరసనగా మహిళలు,భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
జేఎన్యూ విద్యార్థినులపై కాంగ్రెస్ ఎంపీ అంగోమ్చా బిమోల్ అకోయిజామ్ లైంగిక దోపిడీ నిజ నిర్ధారణ అయిన సందర్భంలో కాంగ్రెస్ నాయకత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలి. మహిళల భద్రత, గౌరవం విషయంలో ద్వంద్వ ప్రమాణాలు తగవు.
🔸 మహిళలపై గౌరవం నినాదాల్లో కాదు.. ఆచరణలో కనిపించాలి!
#WomenSafety #WomenEmpowerment #JusticeForWomen
ముఖ్యమంత్రి మాటలు పిచ్చోడి చేతిలో రాయి లాగా తయారైంది.
ఒకసారి రాముడు అంటాడు
ఇంకోసారి రావణుడు అంటాడు
శివుడు అంటాడు
విష్ణువు అంటాడు.
ఒక్కటి అన్న నికరంగా మాట్లాడవు మేస్త్రి?
PM Modi visited the Jalakandeswarar Temple in Chennai for Darshan and Pooja. The priest explained the significance of the 1,000-year-old Ram Yantra to PM Modi. 🎥
#TNWelcomesModi
అభివృద్ధే ధ్యేయంగా, దేశ ప్రగతే లక్ష్యంగా సాగుతున్న ప్రధాని మోదీ నాయకత్వంలో కమలం విజయయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది! అస్సాం గడ్డపై విజయం సాధించి కాంగ్రెస్ కోటను బిజెపి బద్దలు కొట్టింది.
#PMModiWave