మైనర్‌కు కారు ఇవ్వడమే తప్పు.. ఉల్టా పోలీస్‌నంటూ బెదిరింపులు
హైదరాబాద్‌లో రద్దీగా ఉండే గంధంగూడ–బైరాగిగూడ రహదారిపై ఓ పోలీస్ అధికారి నిర్వాకం
మైనర్ అయిన మనవరాలికి కారు ఇచ్చి.. డ్రైవింగ్ నేర్పిస్తున్నానంటూ నానా రాద్ధాంతం
స్థానికులు అడ్డగించి మైనర్‌కు కారెలా ఇస్తావ్? రూల్స్ తెలీదా? అని నిలదీస్తే.. నేను పోలీస్‌ని అంటూ బెదిరించే ప్రయత్నం
నా మనవరాలికి కారు నేర్పిస్తున్నానంటూ.. ఏదో గొప్ప పని చేస్తున్నట్టు బిల్డప్పులు
కనీసం బాధ్యత లేకుండా ఎలా వ్యవహరిస్తావ్? ఎవరికైనా ఏమైనా అయితే బాధ్యులెవరు? అంటూ గుణపాఠం చెప్పిన స్థానికులు
ఈ ఘటన కారణంగా రహదారిపై నెలకొన్న భారీ ట్రాఫిక్ జామ్
Ambalpady Devi Mahakali Mangalaarathi darshan from Udupi 🪷
Ambalpady is a six- feet stone vigraha of Devi Mahakali, the Kshetra Devi of Udupi. This is a very charged Devasthanam of Devi and Her darshan should be ideally taken before Udupi Shri Krishna.
Jagadamba Udayostu 🙏
#Ambalpady #Udupi
#Lenin దర్శకుడు ఎవరో తెలీదు సంగీత దర్శకుడు ఎవరో తెలీదు ట్రైలర్ కూడా చూడలేదు నిజం గా రివ్యూ కూడా చూడలేదు అలా బ్లాంక్ గా సినిమా చూసిన తర్వాత చెబుతున్న @AkhilAkkineni8 అక్కినేని నట వారసుడు దొరికేసినాడు మీకు @iamnagarjuna గారు సరైన సినిమా పడింది @AkhilAkkineni8 కోసం చూసా చిత్రం
9 year old Amaira was constantly Bulliyng in school.
Amyra told her parents, teachers multiple times.
But the school took no action.
1-12-2025, after Bulliyng for the last time,
Amaira jump€d from 4th floor & End€d her life.
till date, no action has been taken, 0 Arrest.