కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం, కాంటెస్టెడ్ MLAగాంధారి మండలం, పేట్ సంగెంకు చెందిన మ్యాతరీ సంజీవులు, బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ గారిని హైదరాబాద్ పార్టీ కార్యాలయంలోమర్యాద పూర్వకంగా కలిసి పార్టీ యొక్కసిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు
జిల్లా కేంద్రంలో బిఎస్పి పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్ మాట్లాడుతూ నీట్ పరీక్షలు లీకులు చేసిన కేంద్ర విద్య మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అన్యాయంగా విద్యార్థులను లాటి చార్చ్ చేయిస్తుంది బిజెపి ప్రభుత్వం
బహుజన మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుతూ డా అంబేద్కర్ గారి ఆశయ సాధనకు కృషి చేస్తూ
,సాహెబ్ కాన్షిరాం సిద్ధాంతాన్ని ఆచరిస్తూ,
బేహాన్జీ కుమారి మాయావతి అడుగు జాడల్లో నడుస్తున్న....
బిఎస్పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రం శేఖర్ గారికి....🎂🎂
జన్మదిన శుభాకాంక్షలు. 💐💐🙏🙏🎉
జోన్ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిజామాబాద్ కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జోన్ చీఫ్ అడ్వకేట్ నిశాని రామచంద్రన్ గారు ముఖ్య అతిథులు గా రావడం జరిగింది. జోన్ ఇంచార్జ్ గంగన్న, నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు సింగడి పాండు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మా లోతు హరిలాల్ నాయక్ పాల్గొ
*తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.*💐💐🙏🙏
అనేక దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, రైతులు, ప్రజా సంఘాల త్యాగాలు, మరియు అమరవీరుల బలిదానాల ఫలితంగా మన తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించింది
*త్యాగం, ప్రేమ, సహనానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. 🌙✨*
*ఈ పవిత్ర పండుగ ప్రతి ఇంటిలో ఆనందం, ఐక్యత, శాంతి నింపాలని కోరుకుంటూ…*
*అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.*... 💐💐💐🤌🤌