It is not which part of ‘Bharat’ you come from , but what you did for ‘Bharat.’You made our ‘Bharat’ proud
Dear ‘ Nitish Kumar Reddy,’ for making history as the youngest cricketer from Bharat to score a Test century on Australian soil. You showcased your brilliance with a remarkable knock of 114 runs in the crucial fourth Test match of the Border-Gavaskar Trophy (BGT) at the iconic Melbourne Cricket Stadium.
May you continue to achieve many more world-class records, take Bharat's flag to greater heights, and inspire the youth to develop an interest in sports with passion and determination. Wishing Team Bharat great success in winning this series.
#AUSvIND #BGT2024 @BCCI
"ఓం నమో నారాయణాయ"
ప్రపంచ వ్యాప్తంగా తిరుమల శ్రీవారి భక్తులకు ఎంతో ప్రీతి పాత్రమైన “లడ్డూ” మహా ప్రసాదాన్ని జంతు అవశేషాలతో కల్తీ జరిగి, మహా అపచారానికి గురైన విషయాన్ని నిరసిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఈ డిజైన్ లో మీ ఫోటో పెట్టుకుని, "ఓం నమో నారాయణాయ" మహా మంత్రాన్ని పఠిస్తూ జరిగిన అపవిత్రానికి ప్రాయశ్చిత్తంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని క్షమాపణ వేడుకోవాలని పిలుపునిస్తున్నాము.
#ధర్మో_రక్షతి_రక్షితః
#OmNamoNarayanaya #SanatanaDharmaRakshanaBoard
"The recent visuals & pictures from Bangladesh are heart wrenching and concerning. From the brutal hacking of the Bangladesh Communist Party (CPB) leader Pradip Bhowmik in broad day light to vandalising Hindu Temples (ISCON & Kali Mata Temple) to grisly killing of Minorities and targeted violence against Hindu minorities,Christians, Buddhists, & Ahmadiyya’s is deeply disturbing and worrying. I call upon the @UNHumanRights@UN_HRC and Bangladesh High Commission in India to take immediate necessary action and restore peace and order in Bangladesh. I pray for the safety, security and stability to all minorities and Hindus in Bangladesh."
People coming without money and liquor.. show their respect and faith in Pawan Kalyan as they believe he will bring a bright future to Andhra Pradesh!
Mega Mass Leader Pawan Kalyan🔥
#JanaVaani#PawanKalyanAneNenu
మిస్సింగ్ కేసు పై స్వయంగా రంగంలోకి దిగిన ఉప ముఖ్యమంత్రి
విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అనీ... ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశా��ని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ముందు కన్నీటితో మొరపెట్టుకుంది. మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని వేదన చెందారు. జాడ తెలిశాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాచవరం సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు త���లుసుకున్నారు. దీనిపై చర్యలకు ఆదేశించారు. పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్ కు పంపించారు.
తన కోసం కట్టించుకున్న ���ిలాసవంతమైన సౌధంలో బాత్రూం అంత ఉండదు ఒక పేదవాడి ఇంటికి పెట్టిన ఖర్చు. 5 ఏళ్లలో ఇదీ పేదవారిపై పెత్తందారుడు జగన్ చూపించిన ప్రేమ!
#JaganLootedPublicMoney
Thank you, Hon. Union Minister Sri @dpradhanbjp Ji, for your gracious wishes. It's a privilege to serve as a Cabinet Minister of Andhra Pradesh. With the unwavering support of the NDA under the leadership of PM @narendramodi Ji, we are dedicated to working tirelessly for the progress and prosperity of our state. Together, let's strive to achieve remarkable milestones and fulfill the aspirations of our people. Jai Hind!
माननीय केंद्रीय मंत्री श्री @dpradhanbjp जी, आपकी शुभकामनाओं के लिए धन्यवाद। आंध्र प्रदेश के कैबिनेट मंत्री के रूप में सेवा प्रदान करना मेरे लिए सौभाग्य की बात है। माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में एनडीए के अटूट समर्थन से हम अपने राज्य की प्रगति और समृद्धि हेतु अथक प्रयास करने के लिए समर्पित हैं। आइये, हम सब मिलकर उल्लेखनीय उपलब्धियाँ हासिल करने और अपने लोगों की आकांक्षाओं को पूरा करने की दिशा में आगे बढ़ें। जय हिंद!
జనసేనానికి మెగా సెలబ్రేషన్స్ తో స్వాగ���ం పలికిన మెగాస్టార్ కుటుంబం
జనసేన పార్టీ చారిత్రక ఘనవిజయం తరవాత అన్నయ్య పద్మవిభూషణ్ @KChiruTweets గారి ఇంటికి వెళ్లి తల్లి అంజనా దేవి, అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖ గార్ల ఆశీర్వాదం తీసుకుని, విజయోత్సవ వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గ��న్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#KutamiTsunami
Date: 04-06-2024
Time: 12:05 AM
Whatever might be the result, Thank you for the inspirational journey and for leading us in the right path @PawanKalyan sir🫡
Forever Your Sainik
Sandeep Panchakarla
#JSPForNewAgePolitics
ఆంధ్రప్రదేశ్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ ! - విశాఖ పోలీసులు
ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం కింద చెప్తే ఆయన దిష్టి బొమ్మలు పెట్టి వాలంటీర్ల చేత ధర్నాలు చేయించింది ఈ వైసీపీ 🙏
@PawanKalyan#HelloAP_ByeByeYCP