Dear Prime Minister Modi Ji, @narendramodi
I want to say something from the heart.
I am extremely saddened and traumatized by the abusive language that some protesters directed at you and your late mother. It felt deeply personal and painful to witness.
Every insult felt as though it was directed at many of us who respect you. I never imagined hearing such language in Bharat, especially from young people.
For many of us, you are more than a Prime Minister.
With respect,
A grateful citizen 🇮🇳
@PMOIndia@RSSorg
రాముడిని తిట్టిన వ్యక్తికి 24 గంటల్లో బెయిల్ 👏 అందుకే నేను మత సామరస్యాన్ని కోరుకున్నా!!
కరుణాకర్ సుగ్గున, లలిత్ కుమార్, రాధా మనోహర్ దాస్, స్ట్రింగ్ వినోద్ లాంటోళ్ళని oppose చెయ్యను 👍 actually they are right అనిపిస్తుంది నాకు 🙃
Because i lost trust on judiciary 🙌
#SaveSanatana
PEDDI Box-Office:
మొదటి రోజు నుంచీ పెద్ది సినిమా పైన ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు కాని బాక్సాఫీస్ దగ్గర పెద్ది పెద్దరికం కి అడ్డు లేదు
జూన్ 4 ప్రీమియర్ షోలు మొదలు .. ఈ రోజు కి పదకొండో రోజు ఆదివారం.. ఈ రోజు కూడా BMS లో లక్షా అరవై వేల టికెట్స్ అమ్ముడయ్యాయి అంటే అది సామాన్య మైన విషయం కాదు
ఈ సినిమా పైన ఏడ్చే వాళ్ళకి ఒక్కటే ఓదార్పు " అమెరికా" . ఇక్కడ Genre issue వలన ఈ సినిమా రిలీజ్ కి ముందుగా అనుకున్నంత ( $5M ) కలెక్ట్ చెయ్యలేదు . $3.5M ( 33 కోట్లు గ్రాస్) మాత్రమే చేస్తోంది.
అమెరికా తెలుగు సినిమా మార్కెట్ ఈ సంవత్సరం ఉన్న దారుణమైన పరిస్తితి లో అది తక్కువ అమౌంట్ ఏమీ కాదు . లోకల్ బయర్స్ బాగా ఎక్కువ రేట్ కి కొనడం వల్ల లాస్ అయ్యారు బాగా. ఆ లాస్ యాంప్లిఫై అయింది అంతే గానీ 2026 అమెరికా మార్కెట్ ను , post covid surge 2024 మార్కెట్ తో పోల్చి ఊరకే పెద్ది అమెరికా లో లాస్ లాస్ అని ఇతర హీరో ల ఫ్యాన్స్ అవహేళన చేయడం తప్పు
అమెరికా లో 2026 టాప్ 2 grossers తండ్రి కొడుకులవే . Let us sync it 🔥
ఎవరు ఎలా ఉన్నా ..
ఆంధ్రా తెలంగాణ ల్లో " పెద్ది " గాడికి ఎదురే లేదు 🔥
#Peddi @AlwaysRamCharan@PeddiMovieOffl
Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan.
A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the applause.
Striking performance by @IamJagguBhai garu and all the other artists. Love to the leading lady, #JanhviKapoor.
Compliments to all the technicians and producers.
My warm regards to the captain of the ship, @BuchiBabuSana garu, for elevating everyone and putting Charan garu on a high pedestal.
Congratulations to the entire team of #Peddi !
పెద్ది
ఒప్పుకుంటాను కొన్ని సన్నివేశాలు అసలు బాగాలేవు, నాకు నచ్చలేదు, అలా తీసి ఉండకూడదు, దాని పైన చాలా విమర్శలు వచ్చాయి, వాటికి సంఘీభావం తెలుపుతున్నాను. అటువంటి సన్నివేశాలను ఇగ్నోర్ చెయ్యమని, అది మంచి ప్రవర్తన కాదని కూడా మా అబ్బాయికి చెప్పాను.
ఇకపోతే “మిగతా” సినిమా అంతా గొప్పగా ఉంది. ముందుగా ఇప్పుడు వస్తున్న మిగతా తెలుగు సినిమాల్లా రోత హాస్యం, వెగటు హింస లేకుండా ఒక ప్రేరణ కలిగించే కథతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది.
నటులలో @AlwaysRamCharan అత్యద్భుతమైన నిబద్ధతని కనబరిచారు. ప్రతిసన్నివేశంలో ఆయన తన దేహం గురించి గానీ, ఆహార్యం విషయంలో కానీ, నటన విషయంలో కానీ తీసుకున్న ప్రతీ చిన్న జాగ్రత్త లేదా మెళకువలు బాగా కనిపించాయి. ప్రేక్షకుడిని ఆయన లోకువగా తీసుకోలేదు. అతన్ని అలా చూడాలి అనిపించింది. అయితే అతని ప్రవేశ సన్నివేశంలో వెనక నుంచి చూపించడం ఆయన నడకలో @KChiruTweets కనిపించడం ఎన్నో జ్ఞాపకాలని తోడింది.
శుభలగ్నం సినిమా నుంచి నాన్నకు ప్రేమతో మొదలుకుని నేను @IamJagguBhai సినిమాలని వేటినీ వదలకుండా చూసాను. ఈ చిత్రంలో ఆయన పాత్ర నాకు బాగా నచ్చింది, ప్రస్తుత తెలుగు సినిమాలో కోట శ్రీనివాసరావు లాంటి మహామహులు వెళ్ళిపోయిన తర్వాత ఆ లోటు తీర్చగలిగేది ఈయనొక్కరే. ఆయన ఆఖరి సన్నివేశం గుండెల్ని పిండింది.
ఇకపోతే సినిమా మొత్తం నా బాల్యంతో ముడిపడిన విజయనగరం, బొబ్బిలి ప్రాంతంతో తీయడంతో నేను బాగా కథకి దగ్గరయ్యాను. ఉత్తరాంధ్ర యాసని చక్కగా చూపారు. చక్కెర కర్మాగారం బొబ్బిలిలో నేను చదివేటప్పుడు దూరంగా కనిపించే లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ పొగగొట్టాన్ని గుర్తుచేసింది. గౌరునాయుడు, అచ్చియ్యమ్మ, పెద్ది, అప్పల సూరి ఈ పేర్లు అన్నీ మా ఊర్లో ఉన్నాయి. ఎప్పుడో ఛత్రపతిలో అప్పలనాయుడు పాత్ర పేరు విని మా ఊర్లో ఒకరిపేరు ఇది అని సంతోషించిన నాకు ఇన్ని పేర్లు ఒకేసారి వినటం బాగా ఆనందం కలిగించింది. అలాగే వసతులు లేక వలసలు పోయే ఎన్నో ఉత్తరాంధ్ర ఊర్ల కథ ఇది.
అలాగే కుస్తీ ఆట విషయంలో ఉత్తరాంధ్ర చరిత్రని చెప్పటమే కాక, ఆ ఆట విషయంలో దర్శకత్వ జట్టు సునిశిత పరిశీలన కూడా బాగా నచ్చింది. కుస్తీ పట్టేవాళ్లలో ఉండే కాలీఫ్లవర్ చెవులని కూడా చూపించారు. అప్పటికి విజయనగరంలో చందన బ్రదర్స్ మాత్రమే ఉండేది కానీ సినిమాలో సీఎంఆర్ అని చూపించారు, వాణిజ్య కారణాల వలన కావచ్చు. అలాగే వెనక దుకాణాలపైన పైడితల్లి వంటి పేర్లు కనిపించాయి. గంటస్తంభం సెట్ కూడా బాగుంది. అయితే సాధారణంగా గ్రామీణ ప్రజలు ఎక్కువమంది ఇజీనగరం అని పలుకుతారు కానీ ఇక్కడి పాత్రలన్నీ విజయనగరం అని పిలుస్తారు. సినిమాలో చూపించిన క్రికెట్ ఆట ఎలాగూ మా చిన్నప్పటి మా చిన్నాన్నలు ఆడిన గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్లని చూపించింది.
బోమన్ ఇరానీ పాత్ర మధ్య మధ్యలో వచ్చి చిరాకు పెట్టింది. ఇకపోతే కథానాయిక పాత్ర పూర్తిగా తీసేస్తే సినిమా ఇంకా బాగుంటుంది. రావు రమేష్ ని వాడుకోలేదు. సంగీతం అంతంత మాత్రం. నృత్యం బాగాలేదు. స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగుంటే బాగుణ్ణు అనిపించింది. అదనపు సెంటిమెంటు సీన్లు ఉన్నాయి.
దివ్యేందు పాత్రకి న్యాయం చేసారు. పోరాటాలు బాగున్నాయి. చిత్రణ బాగుంది. ఎక్కువగా ఏఐ వాడలేదు. డూపులు కూడా వాడినట్లు కనపడలేదు. కథ ఊహించదగినదిగా ఉన్నప్పటికీ కథనం బాగుంది. ఈ ఎవడో రావడం, ఎంక్వయిరీ చెయ్యటం, దానికి ఇంకొకడు ఫ్లాష్‌బ్యాక్ చెప్పటం ఇక ఆపేస్తే బాగుంటుంది. తక్కువ పాత్రలు పెట్టుకుని వాటికి మంచి సంభాషణలు రాసుకుంటే బాగుంటుంది. క్రీడ నేపథ్యంలో కథ రాసుకోవటం అన్నింటికన్నా నచ్చిన విషయం. చూసే పిల్లలకు ఒక ప్రేరణ కావచ్చు.
తెలుగు భాషా ప్రేమికుడిగా ఒకవైపు ఉత్తరాంధ్ర యాసను బాగా చూపారు అని సంతోషిస్తూనే ఒక్క నిర్మాత తప్ప ఎవ్వరి పేరూ తెలుగులో వేయలేదు అన్న బాధ కలిగింది.
కథానాయకుల చేత ఆ బీడీలు, బీరు సీసాలు తాగించడం మానండిరా బాబు.
మొత్తానికి సినిమా నాకు బాగా నచ్చింది.
There is an episode in 1st half where entire auditorium blasted with laughs non stop for 10 minutes.
As told by Anil Ravipudi, you fall in love with Shankara Vara Prasad character
- a friend from UK
#ManaSankaraVaraPrasadGaru