Expired food items are being used to feed children in Govt Schools. Would those sitting in power feed the same food to their own children?
And if exposing this means FIRs against us, then please do. We won’t stop exposing the truth.
#SchoolThikKaro
Youth of my country are fighting for their future . a movement like freedom struggle is brewing again . i will continue to empower this churning.. i will continue to hold their hands.. give them my strength and stand by them for their future. 💪💪 #justasking
Indian activist Sonam Wangchuk was forcibly removed after a 21-day hunger strike, prompting organisers to call for nationwide protests and demand PM Narendra Modi’s resignation.
మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.
ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకు��టున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం.
ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు.
ముఖ్య��గా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వె��్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం.
ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు.
ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తర��ున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
క్రిస్టియన్ అని ముస్లిం అని ,ముస్లిం ను పెళ్లి చేసుకుందని మహిళపై నీచాతి నీచంగా పోస్టులు పెడుతూ దిగజారి ప్రచారం చేస్తున్న జనసేన అభిమానులు 💦
SM కేసులు పడాల్సింది వీళ్ళమేదే కదా
ऐसे सम्मानित व्यक्तित्व को इस स्थिति में देखकर मन व्यथित हो जाता है।🥺
लोकतंत्र की पहचान संवाद और जवाबदेही से होती है, उपेक्षा से नहीं।😳
इस्तीफा मिलने ��क यही डटे रहेंगे।🤯
రావణ్‌పై కక్ష సాధింపు కోసం పెడుతున్న శ్రద్ధలో 10% సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ పెట్టి ఉంటే.. నిందితులకు శిక్ష పడేది
నా కూతురి కేసుని రాజకీయంగా వాడుకుని.. అధికారంలోకి రాగానే గాలికొదిలేశాడు
కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా.. ఇప్పుడు నిందితులు స్వేచ్ఛగా తిరుగ���తున్నారు
నమ్మక ద్రోహం చేసిన @PawanKalyan పై తీవ్ర స్థాయిలో మండిపడిన సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు
#SeizeTheLiarPK
Today, we are launching the nationwide #PradhanGoBack campaign.
We request all students, parents, teachers, farmers’ unions, and members of civil society to join us in large numbers at Jantar Mantar on Sunday, 28 June, to demand the resignation of Dharmendra Pradhan.
💔💔No parent should ever have to live this.
📢No human should ever have to describe it.
🔴 This is one of the most devastating moments at the UN in years.Palestine’s Permanent Representative Riyad Mansour breaks down in tears while speaking about Dr. Alaa al-Najjar, a Palestinian pediatrician who lost 9 of her 10 children in an Israeli airstrike on her home in Gaza.
Their burned bodies were brought to the hospital where she works as an emergency doctor.
Mansour, struggling to speak through tears:
“This is a horror and trauma that the mind cannot comprehend… the heart cannot bear.”