ఒక గౌరవనీయ సీనియర్ జర్నలిస్ట్ అయిన @sudhakarudumula గారిని "మీరు బాలాలత గారి స్పోక్స్ పర్సన్" అంటూ తీవ్రంగా అవమానించారు @SmitaSabharwal గారు. ఆమె వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పుడు మంత్రి సీతక్కను కూడా ఆ మాటో, అలాంటి మాటో అనగలరా స్మితా గారు? మినిస్టర్లూ, బ్యూరోక్రాట్ల కంటే జర్నలిస్టులు ఏ రకంగానూ తక్కువ కారు. వృత్తిలో భాగంగా రిపోర్ట్ చేస్తే ఉద్దేశాలు ఆపాదించడం ఆ స్థాయి అధికారికి తగునా?
సోషల్ మీడియా లో జరుగుతున్న అసత్య ప్రచారం పై విజయవాడ కమిషనర్ కార్యాలయాం లో ADCP ADHIRANA కు అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాను …
మీడియా లో పనిచేసే వాళ్లే కడుపు మంట తో ఓర్వలేని తనంతో తోచినట్టు మా బాస్ రజనీకాంత్ గారి మీద ఇష్టం వచ్చిన రాతలు రాస్తున్నారు .. ఒకరు పైకి ఎదుగుతున్నారంటే చూడలేరు అలాంటి వాళ్లు ఎన్ని వాట్సప్ మెసేజ్ సర్క్యులేట్ చేసినా సోషల్ మీడియా లో fake ప్రచారాలు చేసిన భయ పడేదెలే.. వెనక్కి తగ్గేదెలా అంటూనారు ఆయన
https://t.co/lErTDfcnjr
మన మీద ఎవరైనా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారంటే..
విపరీతైన అసూయాద్వేషాలను ప్రదర్శిస్తున్నారంటే..
మనం వారి కంటే ఎత్తులో ఉన్నాం అని అర్థం. ఇంకా పైకి ఎదుగుతున్నామనడానికి సంకేతం.
ప్రచారం చేసేవారే తమ ఓర్వలేనితనాన్ని చాటుకుంటున్నారని లోకం గ్రహిస్తుంది.
Bengal assembly poll 2021 @AxisMyIndia@IndiaToday exit poll: TMC 130-156. BJP: 134–160.
Results : TMC 215 . BJP : 77
Exit poll numbers in a quasi dictatorship like India are designed to please the regime, are hypothetical & speculative. Let’s wait for the people’s verdict on 4th June. #ExitPoll
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అనంతర అల్లర్ల పై ఈసీ నిర్ణయం ....
1. Transfer of District Collector, Palnadu and initiation of departmental enquiry.
2. Suspension of SP, Palnadu and SP, Ananthapuramu districts and initiation of departmental enquiry.
3. Transfer of SP, Tirupati and initiation of departmental enquiry.
4. Suspension of 12 subordinate police officials in these three districts (Palnadu, Anathapuramu and Tirupati) and initiation of departmental
enquiry.
5. Special Investigation team to investigate the matter and submit an action
taken report to the Commission in two days in each of the cases. FIRs to be updated with additional appropriate IPC sections and other relevant statutory provisions.
6. State has requested to retain 25 CAPF companies for 15 days after counting to control any possible violence after declaration of results.
The Commission decided to direct the Ministry of Home Affairs to retain the 25 CAPF companies in Andhra Pradesh for 15 days after counting, to control any violence after declaration of results.
*ఐ ప్యాక్ బృందంతో భేటీ సందర్భంగా సిఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.*
*మరోసారి అధికారంలోకి వస్తున్నాం.*
*ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం.*
*ఐ ప్యాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిది.*
*రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం.*
*పేరు పేరున ఐ ప్యాక్ టీం సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న సిఎం జగన్*