Top Tweets for #100daysofkutami
పెరిగిపోయిన కూరగాయల ధరలు !!
టమాటో సెంచరీ!!
డబల్ సెంచరీ దిశగా వంట నూనెల ధరలు😢😢
ఇది మంచి ప్రభుత్వమా ??
#100daysofKutami
#FailureGovt

వేతనాలు ఇవ్వండి మహాప్రభో !!
#100daysofKutami

ఉచిత ఇసుక ఎక్కడ ??సీఎం గారు
డీసీఎం గారు @PawanKalyan మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం లో , కాకినాడ జిల్లాలో కూడా ఇసుక కోసం ఇక్కట్లు !!భవననిర్మాణ కార్మికుల ఇబ్బందులకు దీక్ష ఏమైనా ప్��ాన్ చేశారా ??
#100daysofKutami
#FreeSandPolicy


July-2024 : -7%
August -2024 : -5%
September -4%
#100daysofKutami

వరద సహాయం కోసం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలా??
మరి మీరు ఏమి ఎన్యుమరేషన్ చేశారు ?
ప్రభుత్వం విఫలం అయ్యినట్టు కాదా??
#VijayawadaFloods
#100daysofKutami

ఉచిత ఇసుక అందుతోందా !!🤔🤔
ట్రాక్టర్ ఇసుక 7000 రూపాయిలు!!
#100daysofKutami

అయ్యా ముఖ్యమంత్రి గారు , డిప్యూటీ సీఎం గారు , వ్యవసాయశాఖ మంత్రి గారు ఖరీఫ్ సాగు 12% తగ్గిపోయింది !!
మరి ఇది మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది ??
#100daysofKutami

విద్యా దీవెన , వసతి దీవెన బకాయి విడుదలకు డిమాండ్ !!
లోకేష్ గారు పిల్లలని ఇబ్బంది పెట్టకండి @naralokesh .
ఇది మంచి ప్రభుత్వమా ??
#100DaysofKutami

గురుకులం నుండి విద్యార్థుల పరారీ!!
అయ్యా సీఎం గారు , పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా పిల్లలను పట్టించుకోండి🙏
విద్యా శాఖ మంత్రి లోకేష్ గారు చర్యలు తీసుకోగలరు @naralokesh .
ఇదేనా మన 100 రోజుల పాలన ? ఇది మంచి ప్రభుత్వమా ??
#100DaysofKutami

వరద బాధితులపైన పోలీసుల దౌర్జన్యం!!
#100DaysofKutami

ఏమి తినేటట్టు లేదు ఏమీ కొనేటట్టు లేదు !!
ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు పై పైకి !!🤔🤔
మన 100 రోజుల పరిపాలన ఇలా ఉంది !
ఇది మంచి ప్రభుత్వమా??
దీక్షల పైన ఉన్న దృష్టి ధరలపైన దృష్టి పెట్టితే మంచిది
#100DaysofKutami

మన్యం జిల్లాలో పిల్లల హాస్టల్లో భ��జనం లేక ఆకలి కేకలు !!
డిప్యూటీ సీఎం గారు మీ దీక్ష ఆపి సమస్యలపైన దృష్టి పెట్టగలరు @PawanKalyan .
విద్యా శాఖ మంత్రి లోకేష్ గారు @naralokesh పిల్లలకు టైంకిభోజనం పెట్టగలరు .
మన 100 రోజుల పాలన ఇలా వుంది !!ఇది మంచి ప్రభుత్వమా ??
#100daysofkutami

ఈ క్రింది వాళ్లలో ఎవరికైనా ఆంధ్ర ప్రదేశ్ లో ఓటు వుందా ??🤔🤔
ఆంధ్ర రాష్ట్రంలో 100 రోజుల కూటమి పాలన గురించి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో కూర్చొని ,ఆంధ్రాలో ఓటులేని వాళ్లు మాట్లాడటం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ 🤦♂️🤦♂️
#100DaysofKutami

ఈ క్రింది వాళ్లలో ఎవరికైనా ఆంధ్ర ప్రదేశ్ లో ఓటు వుందా ??🤔🤔
ఆంధ్ర రాష్ట్రంలో 100 రోజుల కూటమి పాలన గురించి విల్లు మాట్లాడాల లేక ప్రజలుమాట్లాడాల రా 🫵 విల్లకి ఏం తెలుసురా ఆంధ్రప్రదేశ్ 100days పాలన గురించి గుండుగా💦
#100DaysofKutami

ఒరేయ్ గుండుగా ఉచిత ఇసుక ఇవ్వడంలేదు అని నీకు ఎ��ా తెలుసు??? అస్సలు నువ్వు ఆంధ్ర లో ఉండవు నీకు ఆంధ్ర గురించి దేనికిరా...
ఈ క్రింది వాళ్లలో ఎవరికైనా ఆంధ్ర ప్రదేశ్ లో ఓటు వుందా ??🤔🤔
ఆంధ్ర రాష్ట్రంలో 100 రోజుల కూటమి పాలన గురించి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో కూర్చొని ,ఆంధ్రాలో ఓటులేని వాళ్లు మాట్లాడటం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ 🤦♂️🤦♂️
#100DaysofKutami

కృష్ణా జిల్లా..
అవనిగడ్డ నియోజకవర్గం..
*యధేచ్చగా అక్రమ రవాణ*..
*పట్టించుకోని రెవిన్యూ అధికారులు*..
*అడ్డువచ్ఛే టిప్పర్ తో తొక్కి��్తామంటూ బెదిరింపులు*..
*అధికారులు ,అధికార పార్టీ నాయకులు అండ ఉందంటూ బుసుక మట్టిమాఫియాదారులు*.
చర్యలు తీసుకోగలరు 🙏
#100DaysofKutami
డైవర్షన్ బాబు !!
డైవర్షన్ పార్టీ !!
డైవర్షన్ పాలిటిక్స్ !! ఒక్కమాటలో చెప్పాలంటే
డైవర్షన్ ప్రభుత్వం!!
#100DaysofKutami
Last Seen Hashtags on Sotwe
minichat(***())+filter:videos
Seen from Turkey
momsonn #omegle #omegle filter:videos
minichat video*
Seen from Mexico
minichat() +filter:native_video
Seen from Germany
اخت
Seen from France
grtabacalerasunidas
Seen from United States
minichat(**)*************************** filter:videos since:2026-09-25
Seen from United States
breeding
Seen from Turkey
endacopia
Seen from France
diarrhea boy.
Seen from Germany
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers









