Top Tweets for #100yearsofau
నాకు 76 ఏళ్లయినా.. నేను 26 ఏళ్ల వ్యక్తిగానే ఆలోచిస్తాను.
ఒకప్పుడు ఐటీతో ప్రారంభించాం... హైటెక్ సిటీ కట్టాం. నాలెడ్జ్ ఎకానమీకి దోహదం చేశాం. నేడు డేటా సెంటర్లు, ఏఐ, క్వాంటం టెక్నాలజీలను తీసుకొచ్చాం. #100YearsOfAU #AUCentenaryCelebrations #AndhraUniversity
ఫిజిక్స్ నుంచి పాలిటిక్స్ వరకు ఆంధ్రా యూనివర్సిటీ మార్కు ఉంది. భవిష్యత్తులో ఏయూ విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.
#100YearsOfAU #AUCentenaryCelebrations #AndhraUniversity #NaraLokesh #AndhraPradesh
Hyderabad Mint Begins Bookings for Andhra University Coin Sets. More Info: https://t.co/6yDTcNrvuM
#AndhraUniversity #AU100 #100YearsOfAU #Numismatics

Andhra University is not just an institution - it’s a 100-year legacy that has shaped generations and made Andhra Pradesh and India proud. From Physics to Politics, AU’s imprint is timeless. 🙏
#100yearsofau
#aucentenarycelebrations #sachintendulkar #sachinsachin

Success Never Happens Overnight ❤️
- Sachin Tendulkar 👍
#100YearsOfAU
ఫిజిక్స్ నుంచి పాలిటిక్స్ వరకు అన్ని రంగాలలోనూ ఆంధ్ర యూనివర్సిటీ మార్క్ శాశ్వతంగా ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న వారు గొప్ప స్థాయికి వచ్చారు.
#100YearsOfAU
#AUCentenaryCelebrations
#AndhraUniversity
#NaraLokesh
#AndhraPradesh
ఆంధ్రా యూనివర్సిటీ ఉత్సవాలకు హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారు.
#100YearsOfAU
#AUCentenaryCelebrations
#AndhraUniversity
#sachintendulkar
#ChandrababuNaidu
#Naralokesh
ఆంధ్రా యూనివర్సిటీ తొలి వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి చిత్తూరు జిల్లా నివాసి. వంద సంవత్సరాల పండుగకు అతిథిగా విచ్చేసిన నేను కూడా చిత్తూరు జిల్లా నివాసినే.
#100YearsOfAU
#AUCentenaryCelebrations
#AndhraUniversity
#ChandrababuNaidu
#AndhraPradesh
పక్కనే విశాఖ బీచ్ రోడ్డు, ఏయూ విద్యార్థుల జోష్, అద్భుతమైన ఫ్యాకల్టీ.. ఇవన్నీ చూస్తుంటే ఏయూలో చదవనందుకు ఎంతో బాధపడుతున్నా..
#100YearsOfAU
#AUCentenaryCelebrations
#AndhraUniversity
#NaraLokesh
#AndhraPradesh
భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తొలి అసెంబ్లీ సమావేశాలు ఆంధ్ర యూనివర్సిటీలోనే జరిగాయి.
#100YearsOfAU
#AUCentenaryCelebrations
#AndhraUniversity
#NaraLokesh
#AndhraPradesh
58 దేశాల విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నారు. ఈ అంశం రాష్ట్రానికే గర్వకారణం.
#100YearsOfAU
#AUCentenaryCelebrations
#AndhraUniversity
#ChandrababuNaidu
#AndhraPradesh
ఆంధ్రా యూనివర్సిటీ తొలి వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి చిత్తూరు జిల్లా నివాసి. వంద సంవత్సరాల పండుగకు అతిథిగా విచ్చేసిన నేను కూడా చిత్తూరు జిల్లా నివాసినే.
#100YearsOfAU
#AUCentenaryCelebrations
#AndhraUniversity
#ChandrababuNaidu
#AndhraPradesh
ఆంధ్ర యూనివర్సిటీ వందేళ్ల వేడుక సందర్భంగా, రూ.100 స్టాంప్, నాణెం విడుదల చేస్తూ అరుదైన గుర్తింపు ఇచ్చిన కేంద్రం.
#100YearsOfAU
#AUCentenaryCelebrations
#AndhraUniversity
#ChandrababuNaidu
#AndhraPradesh
నాకు మొన్ననే 76 సంవత్సరాలని అన్నారు కానీ, నేను 26 సంవత్సరాల యువకునిలా ఆలోచన చేసే వ్యక్తిని.
#100YearsOfAU
#AUCentenaryCelebrations
#AndhraUniversity
#ChandrababuNaidu
#AndhraPradesh
విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
#100YearsOfAU #AUCentenaryCelebrations #AndhraUniversity #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh

నాలెడ్జ్, ఇన్నోవేషన్, స్టార్టప్‌లపై దృష్టి పెట్టండి. మీరు ఉద్యోగం చేయడం కాదు, పది మందికి ఉద్యోగం ఇచ్చే శక్తి మీకు రావాలి... దీనికి ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉంది.
#100YearsOfAU
#AUCentenaryCelebrations
#AndhraUniversity
#ChandrababuNaidu
#AndhraPradesh
నాకు మొన్ననే 76 సంవత్సరాలని అన్నారు కానీ, నేను 26 సంవత్సరాల యువకునిలా ఆలోచన చేసే వ్యక్తిని.
#100YearsOfAU
#AUCentenaryCelebrations
#AndhraUniversity
#ChandrababuNaidu
#AndhraPradesh
#TeamBTF
#BangaloreTDPForum
Andhra University is not just an institution - it’s a 100-year legacy that has shaped generations and made Andhra Pradesh and India proud. From Physics to Politics, AU’s imprint is timeless.
#100YearsOfAU
#AUCentenaryCelebrations

భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తొలి అసెంబ్లీ సమావేశాలు ఆంధ్ర యూనివర్సిటీలోనే జరిగాయి.
#100YearsOfAU
#AUCentenaryCelebrations
#AndhraUniversity
#NaraLokesh
#AndhraPradesh
#HOPEJETTI
Last Seen Hashtags on Sotwe
manavgattravesti
Seen from Netherlands
malemacrophilia
Seen from United States
climatechange
Seen from United States
nolimit(*) +filter:native_video
Seen from United States
teenage() +filter:native_video
Seen from India
bbc
Seen from Japan
omegle filter:videos
Seen from Ukraine
laurenphilips
Seen from Turkey
istanbultravesti
Seen from Turkey
bokep ngintip
Seen from Indonesia
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.7M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91M followers

KATY PERRY 
@katyperry
87.8M followers

Taylor Swift 
@taylorswift13
81.7M followers

Lady Gaga 
@ladygaga
73.2M followers

Virat Kohli 
@imvkohli
70.2M followers

Kim Kardashian 
@kimkardashian
69.9M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64M followers

Neymar Jr 
@neymarjr
63M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
60.9M followers

X 
@x
60.8M followers


















