Top Tweets for #29YearsOfService
వైద్య సదుపాయాలకు దూరంగా ఉన్న మారుమూల గ్రామాల ప్రజల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రత్యేక మొబైల్ క్లినిక్ ల ద్వారా వైద్య సేవలను చేరువ చేస్తోంది.నిపుణులైన వైద్యులు, నర్సుల బృందం నేరుగా ఆ ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు చికిత్స అందిస్తున్నారు.
#29YearsOfService
#NTRTrust
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తూ, వారు మెరుగైన ఉపాధి పొందేలా చేస్తున్నాం...
#29YearsOfService
#NTRTrust
#SkillDevelopment
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, సేవా కార్యక్రమాలను మరింత విస్తరించడమే ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశం.
#29YearsOfService
#NTRTrust
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య సదుపాయాలు లేని గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాం..
#29YearsOfService
#NTRTrust
పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ.. వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడమే ఎన్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్ట్ యొక్క ప్రధాన లక్ష్యం..
#29YearsOfService
#NTRTrust
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవ వేడుకలో ప్రముఖ సంగీత దర్శకుడు @MusicThaman గారు పాల్గొన్నారు.
#29YearsOfService
#NTRTrust
#ntrfoundationday
One donation. Many lives touched. 💛
Join NTR Trust in our mission to provide health, education, and relief to those who need it most.
Scan to contribute today. "We work the talk."
#NTRTrust #29YearsOfService

Celebrating 29 Years of NTR Trust.
The Legend Lives On.
#29YearsOfService
#NTRTrust29thFoundationDay #NTRTrust #ServiceToHumanity

29 years. Millions of lives touched. ✨
Celebrating the milestone of NTR Trust’s 29th Formation Day. We continue to honor the legacy of N.T. Rama Rao Garu by serving those who need it most. Here’s to many more years of impact!
#NTRTrust #29YearsOfService #NTR #FormationDay

29 years of impact. 🧡
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు...
అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో పేదల సేవలో 29 ఏళ్లుగా ఎన్టీఆర్ ట్రస్ట్ ని నిర్వహిస్తున్న శ్రీమతి నారా భువనేశ్వరి గారికి అభినందనలు...
#NTRTrust #FoundationDay #29years #ServiceToSociety #29YearsOfService

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ - 29 ఏళ్ల సేవా సంచలం
సామాజిక సేవయే ధ్యేయంగా ఆపన్నులకు విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి రంగాల్లో విశేష సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్.
#29YearsOfNTRTrust
#29YearsOfService
#NTRTrust
#Telangana
#AndhraPradesh
నందమూరి తారక రామారావు గారి ఆశయమే ఊపిరిగా, 'పేదవాడి సేవయే పరమావధి' అన్న నినాదంతో ప్రారంభమైన మన ఎన్టీఆర్ ట్రస్ట్ నేటితో 29 వసంతాలు పూర్తి చేసుకుంది.
గడచిన ఈ ప్రయాణంలో ఎందరో బిడ్డలకు విద్యను, లక్షలాది మందికి ఆరోగ్యాన్ని, ఆపదలో ఉన్నవారికి భరోసాను అందించడం కేవలం ఒక బాధ్యతగా కాకుండా, ఆయన మనకు వదిలి వెళ్ళిన వారసత్వంగా భావిస్తున్నాను. ఈ 29 ఏళ్లలో మనం సాధించిన ప్రతి విజయం, తుడిచిన ప్రతి కన్నీటి చుక్క వెనుక మీ అందరి సహకారం, ఆ మహనీయుని ఆశీస్సులు ఉన్నాయి.
మరింత ఉత్సాహంతో, మరిన్ని పేద గుండెల్లో వెలుగులు నింపే దిశగా మన ప్రయాణం కొనసాగుతుంది.
#NTRTrust #29YearsOfNTRTrust #ServiceToManIsServiceToGod #NTRLegacy #29YearsofService

తెలుగు రాష్ట్రాల్లో గత 29 సంవత్సరాలుగా నిస్వార్థ సేవలు కొనసాగిస్తూ సమాజానికి ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
#NTRTrust #29YearsOfService @ManagingTrustee @ntrtrust

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ - 29 ఏళ్ల సేవా సంచలనం..
సామాజిక సేవయే ధ్యేయంగా ఆపన్నులకు విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి రంగాల్లో విశేష సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్.
#29YearsOfNTRTrust
#29YearsOfService
#NTRTrust
#TeluguStates
#Telangana
#AndhraPradesh
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ - 29 ఏళ్ల సేవా సంచలనం..
సామాజిక సేవయే ధ్యేయంగా ఆపన్నులకు విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి రంగాల్లో విశేష సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్.
#29YearsOfNTRTrust
#29YearsOfService
#NTRTrust
#TeluguStates
#Telangana
#AndhraPradesh
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ - 29 ఏళ్ల సేవా సంచలనం..
సామాజిక సేవయే ధ్యేయంగా ఆపన్నులకు విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి రంగాల్లో విశేష సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్.
#29YearsOfNTRTrust
#29YearsOfService
#NTRTrust
#TeluguStates
#Telangana
#AndhraPradesh
29 years of impact.
February 15th as we celebrate the 29th Foundation Day of NTR Trust.
Continuing a legacy of "Unwavering Service" and working the talk.
#NTRTrust #FoundationDay #29years #ServiceToSociety #29YearsOfService

29 ఏళ్ళ నిరంతర సేవ.. 9.2 లక్షల మందికి ప్రాణదానం! 🩸
ఎన్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్స్ 5.08 లక్షల యూనిట్ల రక్త సేకరణ చేసి, లక్షలాది మంది గుండెల్లో నమ్మకాన్ని నింపుతోంది.
సేవలో మనం.. సైన్యమై మనం!
#NTRTrust #BloodDonation #29YearsOfService #DonateBlood #NTRMemorialTrust

Congratulations to Mrs.Detra Williams on her retirement! #29yearsofservice

Thank you Mr. Angel Rico, for all your dedication, your acceptance, love, and all those little details that made you unique, you are a Superheroe to many of us, had made such a great impact in many. #Retirement #IISD #LeeLions #Wewillmissyou #enjoyyourself #29yearsofservice

Last Seen Hashtags on Sotwe
gooning
Seen from United States
minichat filter:videos
Seen from United States
สาวสองเย็ดหี
Seen from Thailand
mercadoElectrico
Seen from United States
anxiouspanda
Seen from United States
Flydubai
trinidadporn
lveislve
Seen from United States
omegle filter:videos
Seen from United States
thundr
Seen from Greece
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers










