Top Tweets for #AMBvictory
This Aged Well😭
#AMBVictory
If those IMAXes are less than 70ft,
Telugu Yuvatha:
Prasads Mo antha levu mari endhuku ra!





Hyderabad లో #Imax కోసం #Varanasi వచ్చే వరకు ఎదురు చూడాల్సిన పని లేదు.
డిసెంబరు 18న హాలీవుడ్ మూవీ #Dune3 రిలీజ్‌కే RTC cross roads లోని #AMBvictory / #AMBclassic లో ఐమాక్స్ స్క్రీన్ రెడీ అయిపోతుందని #AsianSunil క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
ఇంతకుముందు క్రాస్ రోడ్స్‌లో సుదర్శన్ 35 ఎంఎం, దేవి థియేటర్ల పక్కనే ఉన్న #Sudarshan70mm థియేటర్ని పదేళ్ల ముందే కొట్టేశారు. అక్కడే కొన్నేళ్ల ముందు పెద్ద మాల్ నిర్మాణం మొదలైంది. గచ్చిబౌలిలో ఏఎంబీ సినిమాస్‌తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఏషియన్ సునీల్, మహేష్ బాబు కాంబినేషన్లో ఇక్కడ ఏఎంబీ క్లాసిక్ పేరుతో రెండో మల్టీప్లెక్స్‌కి రెడీ చేశారు.
కానీ ఎందుకో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం ఆలస్యమైంది. అదే హైదరాబాద్ సినిమా లవర్స్ పాలిట వరమైంది. ఆ గ్యాప్లోెనే #Maheshbabu ఇక్కడ ఐమాక్స్ స్క్రీన్ రావాల్సిందే అని పట్టుబట్టాడట. ఆ టైంలోనే ఐమాక్స్ ప్రతినిధి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఈ మాల్‌ను విజిట్ చేసి, ఇక్కడ ఐమాక్స్ స్క్రీన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఒక పాడ్‌కాస్ట్‌లో #Asiansunil ఈ విషయం చెప్పారు.
ఐతే ఇక్కడ ఐమాక్స్ స్క్రీన్ ఏ ఫార్మాట్లో ఉంటుందనే డౌట్ చాలామందిలో ఉంది. ఐమాక్స్‌లో రేషియోలు మూడు రకాలు.
2.39:1 (Standard)
1.90:1 (Flat)
1.43:1 (True imax)
క్రాస్ రోడ్స్‌లో రాబోయేది మధ్య రకం (1:90.1) ఐమాక్స్ అట. 1.43:1 ఫార్మాట్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నది. మన దగ్గరుండే టికెట్ల రేట్లకు, మన ప్రేక్షకుల కెపాసిటీకి ఈ ఫార్మాట్ మీద పెట్టుబడి పెట్టి రికవరీ చేయడం అసాధ్యం అనే అభిప్రాయం ఉంది.
1.90:1 (Flat) ఫార్మాట్ కూడా అదిరిపోయే ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందని.. ఏఎంబీ క్లాసిక్‌లో స్క్రీన్, ఆడిటోరియం పెద్దగానే ఉంటాయని సమాచారం. ఇక్కడ ఇంకో 4డీఎక్స్ స్క్రీన్‌తో కలిపి మొత్తం 6 స్క్రీన్లు ఉన్నాయి, ఈ ఆరు ఆరు రకాలని సునీల్ నారంగ్ చెప్పారు. ఐమాక్స్ స్క్రీన్‌లో మహేష్, సునీల్‌తో పాటు #Daggubativenkatesh, #Daggubatirana కూడా పార్ట్నర్స్.


Dream #AMBVictory Classic IMAX
Inspired by #MBLuxe
-> Royal Interiors
-> Plush Leather seats (Like in MB Luxe)
-> 12 channel Audio
-> 1.9 screen and Laser XT.
Is it more to ask for 🥹🥹🥹
@JyesthNarang6 @amb_cinemas

IMAX with Laser at AMB VICTORY by AMB Classic, RTC X Roads
1.90 - Laser XT Projection 🔥

Finally Sudarshan 70MM -> #IMAX 🔥🔥🔥🔥❤️🔥❤️🔥❤️🔥🦁🦁🦁
Converting #AMBVictory to 12channel-XT laser 💥💥💥💥
#MaheshBabu #Venkatesh #asiansunil


@CinemaScope_70 @amb_cinemas @_PVRCinemas @PicturesPVR @GeethaArts @DolbyIn @Dolby @ARTCinemasOffl @Barco They’ve changed the name from #AMBClassic to #AMBVictory since Venkatesh is now also a partner.
The construction is mostly complete and the lower floors with shopping outlets are already open.
But there is no update yet from the Asian group about when it will officially open.

14 new screens opened in Hyderabad post salaar
Asian Rc Puram-4screens
Sanath Nagar movie max-3screens
Aparna neo mall-7 screens
Chance of inox gachibowli also opening before 27th june
Chinnodu - Peddhodu 🤍 #AMBVictory at RTC x Roads 📍
#MaheshBabu #VictoryVenkatesh
#SSMB29 @urstrulyMahesh


#AMBVictory Cinemas

#AMBVictory Cinemas 🥳🎉🥳🎉

మహేష్, రానా & వెంకటేష్ న్యూ బిజినెస్ AMB విక్టరీ
#AMBVictory #MaheshBabu #Venkatesh #RanaDaggubati #SSMB28 #Chitrambhalare
https://t.co/V5Ezq2q99m
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers



























