Top Tweets for #APDecentralizationBill
మా ఆత్మగోష కూడా వినండి అంటూ #శ్రీకాకుళం #విజయనగరం కు చెందిన పలు లాయర్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో పిటిషన్ల వేశారు. శివరామకృష్ణ కమిటీ చెప్పిన దానిలో చంద్రబాబు ఒక్కటి కూడా పాటించలేదని, వికేంద్రీకరణ లో తమ వాదనలు వినాల్సిందే అంటూ తమ వాణి వినిపించారు. #APDecentralizationBill #UANow


#BreakingNews #APGovt appeals in #SupremeCourt to dismiss #HighCourt stay on bills !
#APDecentralizationBill #CRDABill

న్యాయ రాజధాని, పరిపాలన రాజధాని బిల్లులు ఆపివేయాలి అని తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు వేసిన పిటిషన్ ను ఈ రోజు మధ్యాహ్నం 230 కు విచారించనున్న త్రిసభ్య ధర్మాసనం. #APDecentralizationBill #CRDABill
రాజధాని వికేంద్రీకరణ ను వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ #విజయవాడ, #గుంటూరు ఎంపీలు ఇప్పటి వరకు నోరు విప్పలేదు, రాజీనామాలు చేయలేదు, #హైదరాబాద్ జూమ్ మీటింగ్ వరకే పరిమితం అయిన #చంద్రబాబు. #APDecentralizationBill #CRDABill

#ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో #బీజేపీ #పవన్ కళ్యాణ్ ను తెలుగుదేశం పార్టీ, అనుబంధ మీడియా ఆరోపిస్తున్నట్టు!
#APDecentralizationBill #CRDABill

పరిపాలన వికేంద్రీకరణకు అభివృద్ధి వికేంద్రీకరణకు తేడా తెలియని వారు కూడా పెద్ద పెద్ద పదవుల్లో ఉండడం మనం చేసుకున్న దౌర్భాగ్యం🤦♂️🤦♀️🙄
#SaveAndhraPradesh
#APDecentralizationBill
మాకు భూములు ఇవ్వడం ఇష్టం లేకపోయినా బలవంతంగా లాకున్నారు,మా జీవితాలు #చంద్రబాబు ముంచేశారు అంటూ #వెలగపూడి లో రైతుల నిరసన. #TDPTwitter #CBN #APDecentralizationBill #APCRDABill

మాకు భూములు ఇవ్వడం ఇష్టం లేకపోయినా బలవంతంగా లాకున్నారు,మా జీవితాలు #చంద్రబాబు ముంచేశారు అంటూ #వెలగపూడి లో రైతుల నిరసన. #TDPTwitter #CBN #APDecentralizationBill #APCRDABill

మాకు భూములు ఇవ్వడం ఇష్టం లేకపోయినా బలవంతంగా లాకున్నారు, మా జీవితాలు #చంద్రబాబు ముంచేశారు అంటూ #వెలగపూడి లో రైతుల నిరసన. #TDPTwitter #CBN #APDecentralizationBill #APCRDABill

పెనుమాక, Aug 23,2015

మూడు రాజధానుల బిల్లు, పరిపాలన రాజధాని తరలింపు మీద పవన్ కళ్యాణ్, బీజేపీ స్పందించాలి - తుళ్లూరు, వెలగపూడి రైతుల డిమాండ్.
అంటే జూమ్ లో చంద్రబాబు ను లైట్ తీసుకున్నారా? బీజేపీ, పవన్ కళ్యాణ్ మాత్రమే మీకు న్యాయం చేయలగలరు అని నిర్ణయించుకున్నారా? #APDecentralizationBill #APCRDABill

రాష్ట్ర వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల పై గవర్నర్ బిశ్వభూషణ్ న్యాయసలహాలు తీసుకుంటున్నారు అని సమాచారం. రాజ్‌భవన్ అధికారులు, సీనియర్ న్యాయవాదులతో ఆయన సమావేశమై అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. త్వరలోనే ఆయన బిల్లులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. #APDecentralizationBill

#వికేంద్రీకరణ, రాజధానుల బిల్లులు #గవర్నర్ వద్ద వునందున వాటిపై మాట్లాడడం సరైన పద్ధతి కాదు. వీటితో పాటు #నిమ్మగడ్డ అంశం పై కూడా గవర్నర్ కార్యాలయం నుండి ప్రకటన వచ్చేంత వరకు #టీవీ డిబేట్లలో మాట్లాడవద్దు #బీజేపీ ప్రతినిధులకు హై కమాండ్ ఆదేశం.
#APDecentralizationBill #Nimmagadda

#అమరావతి కి వ్యతిరేకంగా ఉన్న మూడు ప్రాంతాలకు వికేంద్రీకరణ బిల్లుకు కేజ్రీవాల్ పార్టీ వ్యతిరేకం అని, ఆ బిల్లులను ఆమోదించవద్దు అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కి కేజ్రీవాల్ లేఖ. ధన్యవాదాలు చెప్పిన చంద్రబాబు.
#APDecentralizationBill
#APCRDABill #Kejriwal #TDPCBN

రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరాయి. ఈ బిల్లులను ఆయన యథాతథంగా ఆమోదిస్తారా లేక న్యాయనిపుణుల సలహా కోరతారా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.
#APDecentralizationBill
#APCRDABill

కనుసైగలతో చంద్రబాబు మండలి చైర్మన్ పై ఒత్తిడి తీసుకొచ్చారు.. :పిల్లి సుభాష్ చంద్రబోస్
Minister Pilli Subhash Chandra Bose Slams #CouncilChairman Sharif over AP Decentralization Bill |#AP24x7
Watch Video--->https://t.co/zqbYx2y5d3
#CouncilIssue #APDecentralizationBill #YCP #TDP
శాసనమండలి రద్దు దిశగా సీఎం జగన్ కసరత్తు...
AP Govt Moves to Cancel AP Legislative Council | AP Decentralization Bill | TDP Vs YCP | #AP24x7
Watch Video--->https://t.co/gZqYsqZTlx
#APLegislativeCouncil #APCMYSJagan #CouncilCancellation #APDecentralizationBill #TDP #YCP #TDPvsYCP
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers









