Top Tweets for #APLocalPolls
seats ivvatledhu sainiks seatlu teekuntunnaru
AP politics >>>>>>>>>>>
@PawanKalyan
without sugar velli .............
#APLocalPolls
GVMC 95వ వార్డులో జనసేన అభ్యర్థి నామినేషన్ దాఖలు ✊🔥
గాజువాక నియోజకవర్గం పరిధిలోని జీవీఎంసీ 95వ వార్డు ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున కోన రాధిక గారు నామినేషన్ దాఖలు చేశారు.
#Gajuwaka #JanaSena #GVMC #APLocalPolls

🚨 GVMC 113వ వార్డులో జనసేన అభ్యర్థి నామినేషన్
పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని జీవీఎంసీ 113వ వార్డు ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన తరఫున వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ నామినేషన్ దాఖలు చేశారు.
#Vizag #Pendurti #JanaSena #APLocalPolls

పరుగు పందెం లో ఒకడు ఫస్ట్ వచ్చాను అన్నాడు అంట.. ఒక పెద్దాయాన వుండి ఎంత మంది పాల్గొన్నారు అని అడిగాడు.. దానికి అతను నేను ఒక్కడినే అన్నాడు.. అలా వుంది కూటమి ప్రభుత్వం లోకల్ elections 😂😂😂😂😂😂
#APLocalPolls
మార్పు మార్పు మార్పు అన్నావ్ గా చూస్తున్నావా నిన్ను నమ్మి నువ్వు ఇచ్చిన ధైర్యం @PawanKalyan ♥️
#JanaSena
#Kurnool
#APLocalPolls
#VoteForGlass🥛
#Jaijanasena ✊

విజయనగరంలో జనసేన రెబల్ అభ్యర్థిగా గురాన రాధిక గారు నామినేషన్ దాఖలు చేశారు.
కార్పొరేటర్‌తో పాటు మేయర్ పదవికి పోటీ చేస్తున్న ఆమె నామినేషన్ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.
#Vizianagaram
#APLocalPolls
విజయనగరంలో జనసేన రెబల్ అభ్యర్థిగా గురాన రాధిక గారు నామినేషన్ దాఖలు చేశారు.
కార్పొరేటర్‌తో పాటు మేయర్ పదవికి పోటీ చేస్తున్న ఆమె నామినేషన్ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.
#Vizianagaram
#APLocalPolls
ఏలూరులో రెడ్డి అప్పలనాయుడు నామినేషన్ ర్యాలీ
మొదటి విజయంతోనే చరిత్ర సృష్టించిన స్థానం ఏలూరు! 🔥🚩 జనసేన ప్రభంజనానికి నిదర్శనం!”
#JanaSena #Eluru #APLocalPolls
🚨 ఎలమంచిలి జనసేన చైర్పర్సన్ అభ్యర్థిగా కర్రి దుర్గశ్రీ నామినేషన్
ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా జనసేన తరఫున కర్రి దుర్గశ్రీ అక్టోబర్ 16న నామినేషన్ దాఖలు చేశారు.
కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
#JanaSena #APLocalPolls
విజయనగరంలో జనసేన రెబల్ అభ్యర్థిగా గురాన రాధిక నామినేషన్ దాఖలు చేశారు.
కార్పొరేటర్‌తో పాటు మేయర్ పదవికి పోటీ చేస్తున్న ఆమె నామినేషన్ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.
#Vizianagaram #JanaSena #APLocalPolls #PawanKalyan
#GuranaRadhika @JSPVeeraMahila @Harinani_
#విజయనగరంలో #జనసేన రెబల్‌గా గురాన రాధిక 2008లో #ప్రజారాజ్యం ఆవిర్భావం నుంచి మెగా కుటుంబానికి, అనంతరం జనసేనకు అండగా నిలిచినా పార్టీ మద్దతు దక్కలేదన్న అసంతృప్తితో గురాన అయ్యలు సతీమణి రాధిక రెబల్‌గా పోటీకి సిద్ధమయ్యారు.
కార్పొరేట్ తో పాటు మేయర్ అబ్యర్థిగా కూడా..!
@PawanKalyan

🚨 ఏలూరులో రెడ్డి అప్పలనాయుడు నామినేషన్ ర్యాలీ
ఏలూరు జనసేన మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
#JanaSena #Eluru #ReddiAppalanaidu #PawanKalyan #APLocalPolls
#APLocalBodyElecton
🚨 విజయనగరంలో జనసేన రెబల్ అభ్యర్థిగా గురాన రాధిక నామినేషన్ దాఖలు చేశారు.
కార్పొరేటర్‌తో పాటు మేయర్ పదవికి పోటీ చేస్తున్న ఆమె నామినేషన్ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.
#Vizianagaram #JanaSena #APLocalPolls
🚨 విజయనగరంలో జనసేన రెబల్‌గా గురాన రాధిక
2008లో ప్రజారాజ్యం ఆవిర్భావం నుంచి మెగా కుటుంబానికి, అనంతరం జనసేనకు అండగా నిలిచినా పార్టీ మద్దతు దక్కలేదన్న అసంతృప్తితో గురాన అయ్యలు సతీమణి గురాన రాధిక రెబల్‌గా పోటీకి సిద్ధమయ్యారు.
విజయనగరంలో కార్పొరేటర్‌తో పాటు మేయర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
#Vizianagaram #JanaSena

Marpu marpu marpu anav gaa chusthunav ninnu nammi nv ichina Dhairyam @PawanKalyan ♥️
#JanaSena #Kurnool #APLocalPolls
Jai janasena ✊


🚨 ఏలూరులో రెడ్డి అప్పలనాయుడు నామినేషన్ ర్యాలీ
ఏలూరు జనసేన మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
#JanaSena #Eluru #APLocalPolls
🚨 తిరుపతి జనసేన ఎమ్మెల్యేతో జేబీ శ్రీనివాస్ భేటీ
తిరుపతి కూటమి మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ స్థానిక జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో తనకు సంపూర్ణ మద్దతు అందించాలని కోరారు.
#Tirupati #APLocalPolls #TDP

🚨 GVMC 113వ వార్డులో జనసేన అభ్యర్థి నామినేషన్
పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని జీవీఎంసీ 113వ వార్డు ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జనసేన తరఫున వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ నామినేషన్ దాఖలు చేశారు.
#Vizag #Pendurti #JanaSena #APLocalPolls

🚨 విజయనగరం: టీడీపీ మేయర్ అభ్యర్థిగా అవనాపు భార్గవి
విజయనగరం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా అవనాపు భార్గవి పేరును టీడీపీ ప్రకటించింది. ఆమె 14వ వార్డు నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు.
#TDP #Vizianagaram #APLocalPolls

🚨 నెల్లూరు: 21వ డివిజన్ జనసేన అభ్యర్థిగా గునుకుల విజయలక్ష్మి
జనసేన నాయకుడు గునుకుల కిషోర్ సతీమణి గునుకుల విజయలక్ష్మి నెల్లూరు నగరపాలక సంస్థ 21వ డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
#JanaSena #Nellore #APLocalPolls

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers












