Top Tweets for #ASIFABADDEPOT
ఆసిఫాబాద్ డిపో కండక్టర్ కవిత నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం!
బెల్లంపల్లి-మంచిర్యాల బస్సులో మరిచిపోయిన బ్యాగును సురక్షితంగా ప్రయాణికురాలి కుమారునికి అప్పగించారు.
#TGSRTC #AsifabadDepot #RealHero #HonestyMatters

ఆసిఫాబాద్ డిపో కౌటాల నుండి హైదరాబాద్ వెళ్ళే బస్సులో మహిళా ప్యాసింజర్ మర్చిపోయిన సర్టిఫికెట్లు & పాస్‌పోర్ట్ డ్రైవర్ గారు తిరిగి అందజేశారు. నిజాయితీకి నమస్సు!
#TGSRTC #ASIFABADDEPOT #HonestDriver #Integrity

అసిఫాబాద్ డిపోలో Courtesy Day కార్యక్రమం
ప్రయాణికులకు గులాబీ పూలు, QR కోడ్ కీచెయిన్లను అందజేసిన టీం ఆసిఫాబాద్ డిపో.
"ప్రతి ప్రయాణికుడూ మా కుటుంబసభ్యుడే"
QR స్కాన్ చేసి TGSRTC గ్రూపులకు కనెక్ట్ అవ్వండి!
#TGSRTC #CourtesyDay #AsifabadDepot
ఆసిఫాబాద్ డిపోకు చెందిన లహరి బస్సులో మర్చిపోయిన ల్యాప్‌టాప్ బ్యాగ్‌ను సిబ్బంది ప్రయాణికుడికి సురక్షితంగా అప్పగించారు. డ్రైవర్ సహా సిబ్బంది స్పందన అభినందనీయం!
#TGSRTC #Honesty #LostAndFound #PublicService #AsifabadDepot

"సమయానికి బస్సు ఎక్కాలంటే… గమ్యం యాప్ తప్పనిసరి!"
ప్రత్యక్ష అప్డేట్లు, ఖచ్చితమైన సమాచారం – TGSRTC గమ్యం యాప్‌లో.
#TGSRTC #AsifabadDepot #GamyamApp #TGSRTCGamyam #SmartTravel
సురక్షిత ప్రయాణమే ప్రథమ కర్తవ్యం!
బస్సు పూర్తిగా ఆగిన తరువాతే ఎక్కండి లేదా దిగండి.
భద్రంగా వేసిన ఒక్క అడుగు – సురక్షిత గమ్యానికి మంచి ప్రారంభం.
#TGSRTC #SafetyFirst #AsifabadDepot #SafeTravel #TravelResponsibly #BusSafety #JourneyBeginsWithCare

TGSRTC ఆసిఫాబాద్ డిపో ఆధ్వర్యంలో, లాజిస్టిక్స్ విభాగం ద్వారా శ్రీ భద్రాద్రి సీతారాముల వారి పవిత్ర కళ్యాణ తలంబ్రాలను ప్రతి షాప్‌కు చేరువై వివరించి, బుకింగ్ చేయటం జరిగింది. #TGSRTC #AsifabadDepot #BhadradriKalyanaTalambralu #SriSitaRamaKalyanam #DevotionalService #ramnavami2025

తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సజ్జనార్ గారి ఆదేశాల మేరకు, వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని ఆసిఫాబాద్ డిపో ఉద్యోగులకు ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది.
#TGSRTC #AsifabadDepot #CoolWorkplace #MajjigaDistribution #SummerRelief #EmployeeWelfare

Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.9M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Cristiano Ronaldo 
@cristiano
111.6M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
97.9M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88.2M followers

Taylor Swift 
@taylorswift13
82.1M followers

Lady Gaga 
@ladygaga
73.6M followers

Virat Kohli 
@imvkohli
70.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.2M followers

Neymar Jr 
@neymarjr
63.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.3M followers

X 
@x
60.8M followers
