Top Tweets for #Acchampet
Four of a family went missing after boat capsized in Krishna river at Acchampet, Palnadu. Bodies of three children recovered. Six rescued by villagers. Search on for missing adult. #KrishnaRiverTragedy #AndhraPradeshNews #Acchampet https://t.co/qC3bcnhVp2
గువ్వల పోయిన గులాబీల జోరు తగ్గలే 🔥🔥
#Acchampet
కందనూలు బిడ్డ మన భరత్
దేశం కోసం మోదీ..నాగర్ కర్నూల్ కోసం భరత్
కమలం గుర్తుకి ఓటు వేసి గెలిపించుకుందాం..!!
#PhirEkBaarModiSarkar #Bharath4Nagarkurnool #AbkiBaar400Paar #BJP #Modi
#Wanaparthy #Alampur #Kollapur #Nagarkurnool #Acchampet #Gadwal #Kalwakurthy

అచ్చంపేటలో ఓ రేంజ్లో రివెంజ్ పాలిటిక్స్
#Telangana #Congress #BRS #CMRevanthreddy #Acchampet #NTVNews #NTVTelugu
@RSPraveenSwaero గారి శీతాకాల పర్యటన (జనవరి 2022) చేపట్టినప్పుడు #Acchampet నియోజకవర్గంలో భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం ప్రభుత్వం ఇవ్వకుంటే డా.ఆర్ఎస్పీ గారు ప్రజల తరఫున పోరాడి పరిహారం ఇప్పించారు. ఇప్పటికీ అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు తెలుసా?
దళిత ఎమ్మెల్యే అయిన అచ్చంపేట ఎమ్మెల్యే.. దళితులకు అడుగడుగునా అన్యాయమే చేస్తుండు. దళితుల భూములనే కబ్జా పెడుతుండు. లిక్కర్ దందా, ఇసుక దందాలో ఆరితేరిండు. ప్రశ్నిస్తే గెస్టు హౌజులో బెదిరిస్తుండు..
#PrajaPrasthanam #Day140 #Acchampet #YSSharmila #YSRTelanganaParty #YSRTP #Telangana
ప్రజాప్రస్థానం పాదయాత్ర 142వ రోజు అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునూతల మండలం తిరుమలాపూర్ లో ప్రారంభం అయింది. అక్కడి నుంచి వంగూరు మండలం చింతపల్లి మీదుగా సాగుతోంది.
https://t.co/OlbDLBWb76
.
.
#PrajaPrasthanam #Day142 #YSRTelanganaParty #YSRTP #Acchampet #Telangana
కేసీఆర్ బయటకు వచ్చాడు అంటే ఉప ఎన్నికలున్నాయని అర్థం. ఎన్నికలైపోతే కంటికి కూడా కనిపించడు. సెక్రటేరియట్‌కు రాని ఏకైక ముఖ్యమంత్రి మన దొర.
#MataMuchata #PrajaPrasthanam #Day141 #Acchampet
1900KM పూర్తి చేసుకున్న ప్రజాప్రస్థానం
-అచ్చంపేట నియోజకవర్గం ఉప్పనూతలలో YSR విగ్రహాన్ని ఆవిష్కరించిన షర్మిలక్క
-పూలమాల వేసి,నివాళి
-ఘన స్వాగతం పలికిన ప్రజలు
- 141రోజులుగా అలుపెరుగకుండా పాదయాత్ర
#PrajaPrasthanam #1900KM #YSSharmila #YSRTelanganaParty #YSRTP #Acchampet #Telangana

1900 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ప్రజాప్రస్థానం
- అచ్చంపేట నియోజకవర్గం ఉప్పనూతల గ్రామంలో వైయస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన షర్మిలక్క
- పూలమాలలు వేసి, నివాళి అర్పించిన షర్మిలక్క
- ఘన స్వాగతం పలికిన ప్రజలు
#PrajaPrasthanam #1900KM #YSSharmila #YSRTelanganaParty #YSRTP #Acchampet

1900 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ప్రజాప్రస్థానం
- అచ్చంపేట నియోజకవర్గం ఉప్పనూతల గ్రామంలో వైయస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన షర్మిలక్క
- పూలమాలలు వేసి, నివాళి అర్పించిన షర్మిలక్క
- ఘన స్వాగతం పలికిన ప్రజలు
#PrajaPrasthanam #1900KM #YSSharmila #YSRTelanganaParty #YSRTP #Acchampet

ప్రజాప్రస్థానం పాదయాత్రను విజయవంతం చేయడానికి తరలివచ్చిన, అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ ఆశీర్వాదంతో వైయస్ఆర్ సంక్షేమ పాలన సాధిస్తా.. మహానేత పాలనను మరోసారి తీసుకొస్తా..
#PrajaPrasthanam #Day140 #Acchampet

దళిత ఎమ్మెల్యే అయిన అచ్చంపేట ఎమ్మెల్యే.. దళితులను మోసం చేసి, దర్జాగా సంపాదిస్తుండట. పథకాలు కావాలని అడిగితే గెస్ట్ హౌజ్ లో ట్రీట్ మెంట్ అట. ఈసారి ఈ ఎమ్మెల్యేకు ప్రజలంతా కర్రు కాల్చి వాత పెట్టాలె.
#PrajaPrasthanam #Day140 #Acchampet
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజా? పువ్వుల బాలరాజా? జనం చెవిలో పూలు పెట్టుడు తప్ప అభివృద్ధి చేయడం చేతకాలేదు. ఒక్క డిగ్రీ కాలేజీ కూడా తేలేదు. వైయస్ఆర్ శంకుస్థాపన చేసిన ఆసుపత్రిని కూడా కట్టలేదు.
#PrajaPrasthanam #Day140 #Acchampet
తలపాగా పెట్టుకుని కొత్త వేషం కట్టాడు కేసీఆర్. ఊసరవెళ్లి కూడా కేసీఆర్ దగ్గరే పాఠాలు నేర్చుకోవాలి. మన రాష్ట్రంలో ఎంతమంది రైతులు, నిరుద్యోగులు చచ్చిపోయిన కనీసం దిక్కు చూడని కేసీఆర్.. పక్క రాష్ట్రం రైతుల తరఫున నిలబడతాడట.
#PrajaPrasthanam #Day140 #Acchampet
వైయస్ఆర్ ప్రజల కోసం జీవించారు. ప్రజల కోసమే మరణించారు. ఆ మహానేత దూరమై 13 ఏండ్లు గడిచినా.. జనం గుండెల్లో బతికే ఉన్నారు. మహానేతకు మరణం లేదు.
#PrajaPrasthanam #Day140 #Acchampet
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు కేసీఆర్ కు కనపడడం లేదా? ఇక్కడి బాధితులకు కనీసం సాయం చేయని కేసీఆర్.. తన స్వార్థ రాజకీయాల కోసం పక్క రాష్ట్రం వాళ్లకు మన సొమ్ము దానం చేస్తుండు.
#PrajaPrasthanam #Day140 #Acchampet #YSSharmila #YSRTelanganaParty #YSRTP #Telangana
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాదు.. పువ్వుల బాలరాజు.. ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికే ఎమ్మెల్యే అయ్యిండు. అభివృద్ధి మరిచి కబ్జాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతుండు..
.
.
.
#PrajaPrasthanam #Day140 #Acchampet #YSSharmila #YSRTelanganaParty #YSRTP #Telangana
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాదు.. పువ్వుల బాలరాజు.. ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికే ఎమ్మెల్యే అయ్యిండు. అభివృద్ధి మరిచి కబ్జాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతుండు..
.
.
.
#PrajaPrasthanam #Day140 #Acchampet #YSSharmila #YSRTelanganaParty #YSRTP #Telangana
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.3M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.5M followers

KATY PERRY 
@katyperry
89.1M followers

Taylor Swift 
@taylorswift13
83M followers

Lady Gaga 
@ladygaga
74.5M followers

Virat Kohli 
@imvkohli
72.1M followers

Kim Kardashian 
@kimkardashian
70.5M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr
@neymarjr
65M followers

Bill Gates 
@billgates
64.7M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers





















