Top Tweets for #AdaliViewPoint
🌄 #AdaliViewPoint - అడాలి వ్యూ పాయింట్ – సహజ సిద్ధ సౌందర్యం
🌿 పర్యాటక అభివృద్ధికి కలెక్టర్ గారి దృష్టి
📍 పార్వతీపురం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గారు సీతంపేట మండలంలోని అడాలి వ్యూ పాయింట్‌ను సందర్శించారు. సహజ సౌందర్యాన్ని కాపాడుతూ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
🏞️ కలెక్టర్ గారు మాట్లాడుతూ, కాంక్రీట్ కట్టడాల కంటే వెదురుతో చేసిన నిర్మాణాలు ఈ ప్రాంతాన్ని మరింత సహజసిద్ధంగా మార్చి, సందర్శకులను ఆకర్షించగలవని సూచించారు. ప్రకృతికి హాని కలగకుండా పర్యాటక వసతులను అందించాలని స్పష్టం చేశారు.
🏡 అదేవిధంగా, 50 PVTG హోమ్ స్టేలు ఏర్పాటు చేసి పర్యాటకులకు వసతులు కల్పించాలని కలెక్టర్ గారు ఆలోచనను పంచుకున్నారు. ఇందుకోసం స్థానిక యువతకు రుణాలు మంజూరు చేసి, శిక్షణ అందించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
✨ ప్రకృతి అందాలు – పర్యాటక ప్రగతికి మార్గం!
#ExploreAndhra #ParvathipuramTourism #ManyamJourneys

📍#AdaliViewpoint – #Seethampeta🏞️
A destination where nature’s beauty unfolds with stunning vistas of lush green hills & serene landscapes.🌄
Whether you’re a nature enthusiast or seeking a peaceful retreat, this location offers an unforgettable experience. 🌿
#ManyamJourneys

🚩#AdaliViewpoint Inaugurated on #WorldTourismDay🌍
Dist Collector & MLA #NimmakaJayakrishna inaugurated #AdaliViewpoint, a gem in Parvathipuram's stunning landscape🏞️
Celebrations held at #NTRAdventurePark, Seethampeta with local food, tribal music & cultural performances🎶

Most Popular Users

Elon Musk 
@elonmusk
240.6M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.4M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.6M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
90.9M followers

KATY PERRY 
@katyperry
87.6M followers

Taylor Swift 
@taylorswift13
81.4M followers

Lady Gaga 
@ladygaga
72.9M followers

Virat Kohli 
@imvkohli
69.8M followers

Kim Kardashian 
@kimkardashian
69.8M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.8M followers

Neymar Jr 
@neymarjr
62.5M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.7M followers


