Top Tweets for #Apassembly
అసెంబ్లీకి రాకపోతే జీతం కట్ | AP Speaker Ayyanna Patrudu Sensational Comments on Jagan | ABN Telugu
#AyyannaPatrudu #YSJagan #APAssembly #APPolitics #ABNTelugu
ప్రతిపక్ష హోదాపై జగన్ సంచలన వ్యాఖ్యలు!
YS Jagan Directs YSRCP Leaders on Assembly Strategy
https://t.co/0nYjhrtbpA
#YSJagan #YSRCP #APAssembly #APLegislativeCouncil #ChandrababuNaidu #Kalam #KalamDaily #KalamTelugu
మాజీ సీఎం #YSJagan కు బిగ్ షాక్..
#APAssembly కి గైర్హాజరవుతున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ #AyyannaPatrudu సంచలన ప్రతిపాదన చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేల జీతం కట్ చేసేలా నిబంధనలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. 🏛️
"మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదు? చట్టంలో ఉంటే మమ్మల్ని స్పీకర్ అనర్హులుగా ప్రకటించమనండి.. బెదిరింపులకు భయపడం!"
— వైసీపీ ఎమ్మెల్సీ బొత్స
#BotsaSatyanarayana #YSRCP #APAssembly #APCouncil
వైసీపీ ఎల్పీ కీలక నిర్ణయం: అసెంబ్లీ బాయ్‌కాట్.. మండలికే పరిమితం!
వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు దూరంగా ఉండాలని , శాసనమండలి సమావేశాలకు మాత్రం సభ్యులు హాజరు కావాలని నిర్ణయించారు.
#YSRCP #APAssembly #APCouncil #YSJagan
మాజీసీఎం జగన్‌కు బిగ్ షాక్..
అసెంబ్లీకి రాకపోతే జీతం కట్..!🤣
స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన ప్రతిపాదన..
అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల జీతం కట్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు
#YsJagan #APAssembly #APspeaker
YS Jagan Holds Key Meeting With MLAs and MLCs Over Assembly Attendance Discussed | BIG TV
#ysjagan #ysrcp #apassembly #bigtv
మాజీసీఎం జగన్‌కు బిగ్ షాక్..
అసెంబ్లీకి రాకపోతే జీతం కట్..!
స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన ప్రతిపాదన..
అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల జీతం కట్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు
#YsJagan #APAssembly #APspeaker #RTV
రేపు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
YS Jagan to Chair YSRCP Legislative Party Meeting Ahead of AP Assembly Sessions
https://t.co/1HgyBhOU9m
#YSJagan #YSRCP #APAssembly #Tadepalli #Kalam #KalamDaily #KalamTelugu
బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఏపీ సర్కార్ ఫోకస్.. | AP BC Reservation Bill | Prime9 News
#prime9news #breakingnews #andhrapradesh #cmchandrababu #apassembly
Aug 17 నుంచి #APAssembly సమావేశాలు!
• 4 రోజుల పాటు సమావేశాలు
• 6 కీలక అంశాలపై చర్చ
• NDA 2 Years పాలనపై ప్రత్యేక చర్చ
• El Niñoపై కూడా చర్చ
• ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
• నిజాయితీ చాటుకున్న మేడ్చల్ బస్ డిపో కండక్టర్
#APAssembly #CMChandrababu #YSJagan
#MedchalDistrict #TGSRTC #ABNTelugu
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!
అమరావతిలో అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు.
ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు.
#APAssembly #Amaravati #AndhraPradesh
అమరావతి: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ.. ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్..
#AndhraPradesh #APPolitics #APAssembly #LatestNews
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!
#APAssembly #MonsoonSession #ChandrababuNaidu #APPolitics #Amaravati #APGovt #TrendingTeluguNews #Siti24x7
ఈసారైనా జగన్ అసెంబ్లీకి వస్తారా? | YS Jagan Coming To AP Assembly? | CM Chandrababu | BIG TV
#YSJagan #apAssembly #bigtv
అసెంబ్లీ సమావేశాలపై వ్యూహం మార్చిన జగన్? ||A1TV TELUGU NEWS||
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశాలకు మాజీ సీఎం జగన్ హాజరయ్యే అవకాశమున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
#APAssembly #YSJagan #AndhraPradesh #YSRCP #AssemblySessions
ఏపీ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు
#APAssembly #AndhraPradesh #APCabinet #PoliticalNews #BreakingNews #8KNews

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.3M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.5M followers

KATY PERRY 
@katyperry
89.1M followers

Taylor Swift 
@taylorswift13
83M followers

Lady Gaga 
@ladygaga
74.5M followers

Virat Kohli 
@imvkohli
72M followers

Kim Kardashian 
@kimkardashian
70.5M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65M followers

Bill Gates 
@billgates
64.7M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers















